Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pulihorab5f67247-5d2b-4863-b6ec-7f74c5ff60a1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pulihorab5f67247-5d2b-4863-b6ec-7f74c5ff60a1-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఎవరైనా నేరం చేసిన తర్వాత ఇక పోలీసులు అతన్ని అరెస్టు చేసి విచారించిన తర్వాత కోర్టులో హాజరుపరిచిన సమయంలో అతడు ఎంతో టెన్షన్ పడి పోతూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. కోర్టులో జడ్జి ఎలాంటి తీర్పు ఇస్థారోనని ఎంతో కంగారు పడి పోతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం అలా కంగారు పడి పోలేదు. కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందోనని అన్నది పక్కన పెట్టేసి ఇక కోర్టులో విచారణ జరుగుతున్న సమయం లోనే పులిహోర రాజా గా మారిపోయాడు ఇక్కడొక నేరస్తుడు. అందరూ చూస్తుండగానే ఏకంగా జడ్జిని ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించాడు.pulihora;raja;pulihora;police;court;youtube;love;press;arrest;juneఅసలైన పులిహోర రాజా.. జడ్జికి ఐ లవ్ యు చెప్పిన నేరస్థుడు.. వైరల్ వీడియో..?అసలైన పులిహోర రాజా.. జడ్జికి ఐ లవ్ యు చెప్పిన నేరస్థుడు.. వైరల్ వీడియో..?pulihora;raja;pulihora;police;court;youtube;love;press;arrest;juneTue, 09 Feb 2021 08:15:17 GMTరాజా గా మారిపోయాడు ఇక్కడొక నేరస్తుడు. అందరూ చూస్తుండగానే ఏకంగా జడ్జిని ఇంప్రెస్ చేసేందుకు ప్రయత్నించాడు.




 మీరు చాలా అందంగా ఉన్నారు .. ఐ లవ్ యూ అంటూ అందరి ముందు చెప్పేయడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.  ఐ లవ్ యూ అంటూ బిస్కెట్ వేసినప్పటికీ ఆ జడ్జి మాత్రం దిమ్మతిరిగే తీర్పు ఇచ్చింది. ఈ ఘటన ఫ్లోరిడాలో వెలుగులోకి వచ్చింది. కరోనా  వైరస్ నేపథ్యంలో బ్రావర్డు  కౌంటీలో కోర్టు సమావేశాలను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు.  ఈ క్రమంలోనే  చోరీ కేసులో అరెస్ట్ అయిన లూయిస్ అనే నిందితుడిని జూమ్  మీటింగ్ ద్వారా కోర్టు విచారణకు హాజరు పరిచారు. ఈ క్రమంలోనే ఆన్లైన్లో జూన్ మీటింగ్ లోనే లాయర్లు అతడు చేసిన నేరాన్ని జడ్జికి వివరించారు.


 ఈ క్రమంలోనే లూయిస్ నేరం గురించి మాట్లాడకుండా జడ్జితో పులిహోర కలపడానికి ప్రయత్నించాడు. మీరు చాలా బాగున్నారు..  ఎంతో అద్భుతంగా ఉన్నారు అన్నది నేను చెప్పాలనుకుంటున్నా ఐ లవ్ యు అంటూ నేరస్తుడు చెప్పాడు.  ఇక నేరస్తుడు చెబుతుంటే ముసిముసిగా  నవ్వు కున్న జడ్జి అతనికి కౌంటర్ ఇచ్చింది. ఇలా పొగడ్తలతో పడేయడం ఎక్కడైనా చెల్లుతుందేమో కానీ ఇది కోర్టు  ఇక్కడ ఇలాంటివి పనిచేయవు అంటూ కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు అతనికి ఐదు వేల డాలర్ల జరిమానా కూడా విధించింది జడ్జి. దీంతో నిందితుడు షాక్ అయ్యాడు.


జుట్టుకి జిగురు రాసుకుని ప్రయోగం చేసిన యువతి.. తర్వాత ఏమైందో తెలుసా..?

టీచర్ల వెతలు: వీళ్లు మనసు విప్పితే.. కన్నీటి జలపాతాలే..?

అయ్యప్పనుం కోషియం కోసం నలుగురు దర్శకులు !

“ఒకే ఒక్క మాట” తో కేసీఆర్ పై రాష్ట్రమంతటా వెల్లువెత్తుతున్న తీవ్ర వ్యతిరేఖత

హెరాల్డ్ సెటైర్ : పవన్ను ఆటలో అరటిపండు లాగ చేసేశారా ?

మెగా నామ సంవత్సరం : ఏకంగా 11 సినిమాల రిలీజ్

వారెవ్వా.. జగన్ డబుల్ గేమ్ భలేగా ఉందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>