PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news163b0f53-eccd-4f71-bf60-0b592c08b337-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news163b0f53-eccd-4f71-bf60-0b592c08b337-415x250-IndiaHerald.jpgఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చెయ్యబోతున్నట్లు కేంద్రం ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ప్రజలతో పాటుగా ఏపీ రాష్ట్రం లోని ప్రదాన పార్టీల నేతలు కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, రాష్ట్ర పారిశ్రామిక రంగానికి ఆయువు పట్టులా ఉండే ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చెయ్యొద్దు అంటూ రాజకీయ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఏపీ సి‌ఎం జగన్మోహlatest news;pawan;amit shah;kalyan;mithra;tiru;telugu desam party;v vijayasai reddy;andhra pradesh;amith shah;janasena;vishakapatnam;tirupati;minister;husband;letter;central government;ycp;janasena party;reddy;partyప్రాధాన్యం సంతరించుకున్న పవన్, అమిత్ షా భేటీ !!ప్రాధాన్యం సంతరించుకున్న పవన్, అమిత్ షా భేటీ !!latest news;pawan;amit shah;kalyan;mithra;tiru;telugu desam party;v vijayasai reddy;andhra pradesh;amith shah;janasena;vishakapatnam;tirupati;minister;husband;letter;central government;ycp;janasena party;reddy;partyTue, 09 Feb 2021 22:47:10 GMT ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చెయ్యబోతున్నట్లు కేంద్రం ప్రకటించడంతో రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ప్రజలతో పాటుగా ఏపీ రాష్ట్రం లోని ప్రదాన పార్టీల నేతలు కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, రాష్ట్ర పారిశ్రామిక రంగానికి ఆయువు పట్టులా ఉండే ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చెయ్యొద్దు అంటూ రాజకీయ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నేత విజయసాయి రెడ్డి వంటి పలువురు కీలక నేతలు కేంద్ర నిర్ణయాన్ని తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నారు.

 కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం పునః ఆలోచన చేయాలని కోరారు. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ అయిన పవన్ పలు కీలక విషయాలను చేర్చించినట్లు తెలుస్తుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంతో  రాష్ట్రం లో నెలకొన్న పరిస్థితులపై‌,అలాగే తిరుపతి ఉపఎన్నికలు దగ్గర పడుతుండడంతో అభ్యర్థిని ఎంచుకునే విషయంపై చర్చలు జరిపినట్లు సమాచారం.

గత కొన్ని రోజులుగా తిరుపతి ఉపఎన్నిక కు గాను అభ్యర్థి ఎంపిక పై మిత్ర పక్షలైనా బి‌జే‌పి-జనసేన మద్య కాస్త దూరం పెరిగినట్లు కనిపించింది. ఎందుకంటే బి‌జే‌పి రాష్ట్ర అద్యక్షుడు సోము వీర్రాజు ఆ మద్య బి‌జే‌పి అభ్యర్థి నే ఎన్నికలో పోటీ చెయ్యనునట్లు ప్రకటించాడు. దీంతో జనసేన నేతలు సోము వీర్రాజు వ్యాఖ్యలను తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు. తమ పార్టీ అంగీకారం లేకుండా అభ్యర్థి ఎంపికను ఎలా నిర్ణయిస్తారంటూ మండి పడ్డారు. దీంతో సోము వీర్రాజు తన వ్యాఖ్యలను వెన్నక్కి తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో పవన్- అమిత్ షా భేటీలో అభ్యర్థి ఎంపిక ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.


అచ్చెన్నాయుడు కంటతడి వెనుక రహస్యం....?

సర్కారు వారి పాట నుండి సూపర్ స్టార్ లుక్.. అరుపులు కేకలే..!

మూడు నెలల్లోనే మెగా మేనల్లుడి పెళ్లి.. అంతా సీక్రెట్ నడిపిస్తున్నారా..?

దివి పాప క్యాబ్ స్టోరీస్.. ప్రోమోనే పిచ్చెక్కించేసిందిగా..!

పుష్ప అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా..!

జూనియర్ సత్యదేవ్ ని చూసారా..? భార్య కొడుకు ని పరిచయం చేసిన హీరో సత్య దేవ్

జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>