Movieskalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mamatha-mohan-das3a89187d-5b56-4463-b9e1-df9878ceb369-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mamatha-mohan-das3a89187d-5b56-4463-b9e1-df9878ceb369-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో మొదట గాయనిగా తన కెరీర్ ని ప్రారంభించి, హీరోయిన్ గా గుర్తింపు పొందిన నటి మమతా మోహన్ దాస్. ఈమె మొదట హీరోయిన్ గా స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్ టి ఆర్ హీరోగా వచ్చిన "యమదొంగ" మూవీ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది. అంతేకాకుండా యమదొంగ సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి ఓ లమ్మీ తిక్క రేగిందా! అనే హిట్ సాంగ్ ను ఎన్టీఆర్‌తో కలిసి పాడటం విశేషం. ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు ఇద్దరూ కలిసి పాట పాడడం ఓ రికార్డుగా చెప్పుకుంటున్నారు. mamatha mohan das;mamata benerjee;nagarjuna akkineni;prabhu deva;anand malayalam actor;anand shankar;arya;bhama;editor mohan;jr ntr;mamatha;rani;rajamouli;shankar;vishal krishna;tollywood;cinema;telugu;tamil;king;kannada;audience;director;cancer;hero;king 1;heroine;thikka;success;mamta mohandas;anand deverakonda;aryaa;massతెలుగులో లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?తెలుగులో లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?mamatha mohan das;mamata benerjee;nagarjuna akkineni;prabhu deva;anand malayalam actor;anand shankar;arya;bhama;editor mohan;jr ntr;mamatha;rani;rajamouli;shankar;vishal krishna;tollywood;cinema;telugu;tamil;king;kannada;audience;director;cancer;hero;king 1;heroine;thikka;success;mamta mohandas;anand deverakonda;aryaa;massTue, 09 Feb 2021 06:00:00 GMTహీరోయిన్ గా గుర్తింపు పొందిన నటి మమతా మోహన్ దాస్. ఈమె మొదట హీరోయిన్ గా స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్ టి ఆర్ హీరోగా వచ్చిన "యమదొంగ" మూవీ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది. అంతేకాకుండా యమదొంగ సినిమాలో ఎన్టీఆర్‌తో కలిసి ఓ లమ్మీ తిక్క రేగిందా! అనే హిట్ సాంగ్ ను ఎన్టీఆర్‌తో కలిసి పాడటం విశేషం. ఈ సినిమాలో నటించిన హీరో హీరోయిన్లు ఇద్దరూ కలిసి పాట పాడడం ఓ రికార్డుగా చెప్పుకుంటున్నారు.

నటి మమతా మోహన్ దాస్ మొదట తెలుగు ఆడియన్స్ ను తన గాత్రంతో ఆకట్టుకుంది. "రాఖీ"మూవీలో సూపర్ హిట్ సాంగ్   రాఖీ రాఖీ  పాటతో పాటు, "శంకర్ దాదా జిందాబాద్"  సినిమాలో ఆకలేస్తే అన్నం పెడతా! వంటి పాటలతో మమతా మోహన్ దాస్ గాయనిగా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.  తెలుగులో యమదొంగ, కృష్ణార్జున, హోమం, మూవీ లో అద్భుతంగా నటించింది. కింగ్ నాగార్జున హీరో గా నటించిన "కేడి "మూవీ చివరి సారి హీరోయిన్ గా మెరిసి తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు లేక దూరమైంది. అనతికాలంలోనే  హీరోయిన్గా , సింగర్ గా  టాలీవుడ్ లో సత్తా చాటిన మల్టీ టాలెంటెడ్ అందాల భామ మమత మోహన్ దాస్ అని చెప్పొచ్చు.
కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే మమత మోహన్ దాస్‌కు క్యాన్సర్ సోకడంతో  తన నటనా జీవితాన్ని కి దూరంగా ఉంటుంది. ఆమె క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకొని పూర్తిగా క్యాన్సర్ వ్యాధిని జయించింది.

ప్రస్తుతం తెలుగులో మమతా మోహన్ దాస్ విశాల్ , ఆర్య హీరోలుగా మల్టీస్టారర్  మూవీ "ఎనిమీ" సినిమాలో హీరోయిన్ గా ఎంపికయింది. ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళ్ లో ప్రభుదేవా తో ‘ఊమై విళిగల్‌’  సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాలు విజయం సాధించి తెలుగులోనూ అటు తమిళ ఇండస్ట్రీలోనూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించాలని కోరుకుందాం


హెరాల్డ్ ఎడిటోరియల్ : వైఎస్ షర్మిల దెబ్బకు పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఏకగ్రీవాలపై చేతులెత్తేసిన నిమ్మగడ్డ

కార్తీకదీపం సౌర్య గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!

భారీ బడ్జెట్ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సినిమా ఏదో తెలుసా..?

టీచర్ల వెతలు : చాలని జీతాలు..గురువుల కష్టాలు !!

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో చాలా గుడులకి ప్రభుత్వం మరమ్మత్తులు చేయించాలి...

కాంగ్రెస్ కు రేవంత్ హ్యాండ్?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>