MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vijayb0a6b9b9-8125-44a1-ab39-06d118a46c5c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/vijayb0a6b9b9-8125-44a1-ab39-06d118a46c5c-415x250-IndiaHerald.jpgమెగా మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మొదటి సినిమా ఉప్పెన.. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈ ఫిబ్రవరి 14 న సినిమా విడుదల కాబోతుంది. సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమా కి దర్శకుడు. కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయమవుతున్నారు.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. క్రేజీ కాంబో తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.. vijay;chiranjeevi;kumaar;geetha;prasad;sai dharam tej;sethu;sukumar;vijay;vijay sethupathi;cinema;sangeetha;event;interview;february;husband;heroine;joseph vijay;mythri movie makers;vaishnav tej;fatherసేతుపతి పై వైష్ణవ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..చివరి రోజు..?సేతుపతి పై వైష్ణవ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..చివరి రోజు..?vijay;chiranjeevi;kumaar;geetha;prasad;sai dharam tej;sethu;sukumar;vijay;vijay sethupathi;cinema;sangeetha;event;interview;february;husband;heroine;joseph vijay;mythri movie makers;vaishnav tej;fatherTue, 09 Feb 2021 22:00:00 GMTసాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మొదటి సినిమా ఉప్పెన.. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఈ ఫిబ్రవరి 14 న సినిమా విడుదల కాబోతుంది. సుకుమార్ దగ్గర పనిచేసిన బుచ్చిబాబు ఈ సినిమా కి దర్శకుడు. కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయమవుతున్నారు.. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. క్రేజీ కాంబో తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి..

ఎంతో అట్టహాసం గా ప్రారంభమైన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ సినిమా ఉప్పెన కి బ్యాడ్ లక్ అని చెప్పాలి.. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయి రిలీజ్ కి రెడీ గా ఉన్నా కరోనా కారణంగా ఈ సినిమా ని ఇంకా రిలీజ్ చేయకుండా ఉంచారు..చిరంజీవి వచ్చి స్వయంగా వైష్ణవ్ ని ఆశీర్వదించినా బాడ్ లక్ వెంటపడింది అని చెప్పొచ్చు ఏదైతేనేం ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కావడానికి రెడీ గా ఉంది. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది..

ఇక ఈ సినిమా లో హీరోయిన్ ఫాదర్ గా విజయ్ సేతుపతి నటించగా కొంత కాలంగా నటుడిగా సేతపతి పేరు వైరల్ అవుతుంది.. ఈ నేపథ్యంలో ఆయనలోని హ్యుమానిటీ యాంగిల్ ని వైష్ణవ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు..  సేతుపతి గొప్పతనం గురించి స్పష్టంగా వివరించాడు.ఆయన ఎంత పెద్ద నటుడైనా కూడా చాలా సింపుల్ గా ఉంటారు. స్థాయిని చూసి గౌరవించే మనిషి కాదు. తోటి మనిషి ఎవరైనా ఎలా ఉన్నా కూడా గౌరవిస్తారు. చాలా ఫ్రెండ్లిగా ఉంటారు’ అని తెలిపాడు వైష్ణవ్. అంతే కాకుండా ఉప్పెన షూటింగ్ చివర్లో విజయ్ సేతుపతి చేసిన పనికి అందరూ భావోద్వేగానికి లోనయ్యారని చెప్పాడు వైష్ణవ్. ‘ఉప్పెన సినిమాలో పనిచేసిన కార్మికులందరికీ.. స్పెషల్ గా డిన్నర్ ఇవ్వడమే కాకుండా ఒక్కొక్కరికి ప్రత్యేకంగా వెయ్యి రూపాయలు ఇచ్చి పంపించారు. అంత గొప్ప మనిషి సేతుపతి గారు. ఆయనతో వర్క్ చేయడం ఎంతో థ్రిల్లింగ్ గా అనిపించింది’ అని చెప్పాడు వైష్ణవ్ తేజ్.


పుష్ప అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా..!

జూనియర్ సత్యదేవ్ ని చూసారా..? భార్య కొడుకు ని పరిచయం చేసిన హీరో సత్య దేవ్

జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!

కృతికి షాకింగ్ డిమాండ్ ?

ప్రకాశం: స‌్థానిక ఫ‌లితాల్లో ఆ మంత్రికి షాక్ ?

ప్ర‌కాశం: ఆ నియోజ‌క‌వ‌ర్గంలో సైకిల్ జోరు.. ఫ్యాన్ బేజారు

బ్రేకింగ్: హమ్మయ్య నిమ్మాడలో గెలిచిన టీడీపీ, 40 ఏళ్ళ తర్వాత




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>