MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gopichand97810c7e-ca64-417a-9cfe-4a004e149ee3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/gopichand97810c7e-ca64-417a-9cfe-4a004e149ee3-415x250-IndiaHerald.jpgక్రాక్ సినిమా తో సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు మలినేని గోపీచంద్..ఈ సినిమా తో టాప్ హీరోల దృష్టిలో పడ్డాడు. చిరు కూడా ఆయనతో సినిమా చేయాలనీ ఆశపడుతున్నారు..ఒక పెద్ద హీరో ఇలా ఓ సినిమా ని, డైరెక్టర్ ని మెచ్చుకోవడం అంటే చాల పెద్ద విషయమే.. అందులోనూ ఇప్పుడిప్పుడే స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతున్న ఓ డైరెక్టర్ కి ఈ ప్రశంశ మంచి బూస్టప్ ని ఇస్తుంది.. అసలే చిరు వరుసగా మాస్ సినిమా లపై దృష్టి పెట్టాడు. ఈ మాస్ హిట్ తో గోపీచంద్ కి ఓ ఛాన్స్ ఇచ్చినా ఇచ్చేయొచ్చు అంటున్నారు సినీ పరిశీలకులు.. అయితే ఈ సక్సెస్ కోసం గోపీgopichand;gopichand;kranthi;kranti;makar sakranti;cinema;sankranthi;producer;director;producer1;hero;success;mass;krackగోపీచంద్ మలినేని తొందరపడ్డాడు..వివాదాన్ని పొడిగిస్తున్న క్రాక్ నిర్మాత..?గోపీచంద్ మలినేని తొందరపడ్డాడు..వివాదాన్ని పొడిగిస్తున్న క్రాక్ నిర్మాత..?gopichand;gopichand;kranthi;kranti;makar sakranti;cinema;sankranthi;producer;director;producer1;hero;success;mass;krackTue, 09 Feb 2021 19:42:26 GMTక్రాక్ సినిమా తో సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు మలినేని గోపీచంద్..ఈ సినిమా తో టాప్ హీరోల దృష్టిలో పడ్డాడు. చిరు కూడా ఆయనతో సినిమా చేయాలనీ ఆశపడుతున్నారు..ఒక పెద్ద హీరో ఇలా ఓ సినిమా ని, డైరెక్టర్ ని మెచ్చుకోవడం అంటే చాల పెద్ద విషయమే.. అందులోనూ ఇప్పుడిప్పుడే స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతున్న ఓ డైరెక్టర్ కి ఈ ప్రశంశ మంచి బూస్టప్ ని ఇస్తుంది.. అసలే చిరు వరుసగా మాస్ సినిమా లపై దృష్టి పెట్టాడు. ఈ మాస్ హిట్ తో గోపీచంద్ కి ఓ ఛాన్స్ ఇచ్చినా ఇచ్చేయొచ్చు అంటున్నారు సినీ పరిశీలకులు.. అయితే ఈ సక్సెస్ కోసం గోపీచంద్ ఏళ్లుగా ఎదురుచూశాడు.

మొదటి నుంచి గోపీచంద్ కెరీర్ ఎత్తుపల్లాలతోనే నిండి ఉంది. ఒక సినిమా హిట్ అయితే మరొక సినిమా ఫ్లాప్.. ఇలా గోపీచంద్ కెరీర్ ఇన్ని రోజులు సో సో గానే ముందుకు వెళ్ళింది.. అయితే క్రాక్ రిలీజ్ అయిన తరువాత అయన ఇమేజ్ ఇప్పుడు మాములుగా లేదు. సంక్రాంతి కి రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆయనకుమంచి డిమాండ్ ఉంది.  అసలే మాస్ సినిమాలకు దర్శకులు కరువవుతున్న రోజుల్లో గోపీచంద్ తన మాస్ పనితనాన్ని క్రాక్ లో చూపించి పెద్ద పెద్ద ఛాన్స్ లు కొట్టేసేలా ఉన్నాడు.ఇకపోతే విడుదలకు ముందు ఎంతో వివాదాస్పదమైన ఈ సినిమా విడుదల తర్వాత కూడా వివాదాలు వదలడం లేదు.

రెమ్యునరేషన్ విషయంలో డైరెక్టర్ గోపీచంద్ మలినేని - ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. 'క్రాక్' సినిమాకు సంబంధించి తనకు ఇవ్వాల్సిన పన్నెండు లక్షల రూపాయల బ్యాలెన్స్ అమౌంట్ ఠాగూర్ మధు ఇవ్వడం లేదంటూ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో గోపీచంద్ ఫిర్యాదు చేశాడు.ఈ నేపథ్యంలో 'క్రాక్' నిర్మాత ఠాగూర్ మధు ఓ న్యూస్ ఛానల్ తో ఈ వివాదంపై మాట్లాడారు. ''మిస్ కమ్యూనికేషన్ కారణంగానే ఈ వివాదం వచ్చింది. చాలా శ్రమపడి క్రాక్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. కోవిడ్ సమయంలో బడ్జెట్ పెరిగినా సినిమాను పూర్తి చేశాం. త్వరలోనే ఈ విషయంపై కమిటీతో మాట్లాడుతాను. కమిటీపై నమ్మకం ఉంది. సమస్యను నిర్మాతల మండలి పరిష్కరిస్తుందని భావిస్తున్నాను. అన్నారు.




ఏపీ పంచాయ‌తీ రిజ‌ల్ట్ 8.30 PM ఫ‌లితాలు... ఏ జిల్లాలో ఎవ‌రికి ఎన్ని ?

కృతికి షాకింగ్ డిమాండ్ ?

ప్రకాశం: స‌్థానిక ఫ‌లితాల్లో ఆ మంత్రికి షాక్ ?

ప్ర‌కాశం: ఆ నియోజ‌క‌వ‌ర్గంలో సైకిల్ జోరు.. ఫ్యాన్ బేజారు

బ్రేకింగ్: హమ్మయ్య నిమ్మాడలో గెలిచిన టీడీపీ, 40 ఏళ్ళ తర్వాత

వామ్మో తమన్నా.. జిమ్ లో చమటలు పట్టించేస్తుందిగా..!

పంచాయ‌తీల్లో క‌నీవినీ ఎరుగ‌ని పోలింగ్‌.. కార‌ణాలు ఏంటి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>