MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf207d37421-19e3-4ece-a3f0-49ac69a036a3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kgf207d37421-19e3-4ece-a3f0-49ac69a036a3-415x250-IndiaHerald.jpgకన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ అంటే ఇప్పుడు తెలియని వారుండరు.. కేజీఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో సంచలనం సృష్టించాడు ఈ దర్శకుడు.. కన్నడ హీరో యశ్ ని ఓవర్ నైట్ స్టార్ ను చేసింది ఈ సినిమా.. ఇక పాన్ ఇండియా సినిమాగా అన్ని భాషల్లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ముఖ్యంగా ఈ సినిమా కథా, కథనాలు, దర్శకుడి పనితీరు అన్ని ఈ సినిమా అంత పెద్ద విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాయనే చెప్పాలి. ఈ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.kgf2;sanjay dutt;geetha;prasanth;prashanth neel;india;cinema;sangeetha;kannada;director;hero;kgf;prasanth neel;lie;prashant kishor'KGF2' లో భారీ ట్విస్ట్..హర్ట్ అవుతున్న యశ్ ఫ్యాన్స్..??'KGF2' లో భారీ ట్విస్ట్..హర్ట్ అవుతున్న యశ్ ఫ్యాన్స్..??kgf2;sanjay dutt;geetha;prasanth;prashanth neel;india;cinema;sangeetha;kannada;director;hero;kgf;prasanth neel;lie;prashant kishorTue, 09 Feb 2021 21:00:00 GMTకన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ అంటే ఇప్పుడు తెలియని వారుండరు.. కేజీఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో సంచలనం సృష్టించాడు ఈ దర్శకుడు.. కన్నడ హీరో యశ్ ని ఓవర్ నైట్ స్టార్ ను చేసింది ఈ సినిమా.. ఇక పాన్ ఇండియా సినిమాగా అన్ని భాషల్లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. ముఖ్యంగా ఈ సినిమా కథా, కథనాలు, దర్శకుడి పనితీరు అన్ని ఈ సినిమా అంత పెద్ద విజయం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించాయనే చెప్పాలి. ఈ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
 
సినిమా దాదాపు అన్ని ఇండ్రస్టీల్లో మంచి విజయాన్ని అందుకుంది..దాంతో అగ్ర హీరోలు అందరూ ఈ దర్శకుడితో సినిమా చేయాలని ఆసక్తిని కనబరిచారు..ఇప్పుడు కె.జి.ఎఫ్ పార్ట్2 ను తెరకెక్కిస్తున్నాడు ఈ దర్శకుడు.. దీంతో.. 'కేజీఎఫ్ చాప్టర్-2' కోసం ఈ చిత్ర అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..ఇక భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం జులై 16 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది..ఇప్పటికే కేజీఎఫ్ చాప్టర్2 ట్రైలర్ విడుదలై సంచలన రికార్డులు నమోదు చేసింది..సంజయ్ దత్, శ్రీనిధిశెట్టి, ప్రకాష్‌రాజ్‌, ఆనంత్‌నాగ్‌, రావు రమేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ సినిమా లో ఓ భారీ ట్వీస్ట్‌ ఉండనుందట.అదేంటంటే ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో యశ్‌ పాత్ర చనిపోతే విలన్ అధీరా హీరోగా మారుతాడని అనుకుంటున్నారు.హీరో పాత్రను అత్యంత విభిన్నంగా ముగించి విలన్ పాత్రను హీరోగా మార్చనున్నారంటూ కన్నడ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. యశ్ ఫ్యాన్స్ హట్ అవ్వడం ఖాయం అంటున్నారు...!!




జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!

కృతికి షాకింగ్ డిమాండ్ ?

ప్రకాశం: స‌్థానిక ఫ‌లితాల్లో ఆ మంత్రికి షాక్ ?

ప్ర‌కాశం: ఆ నియోజ‌క‌వ‌ర్గంలో సైకిల్ జోరు.. ఫ్యాన్ బేజారు

బ్రేకింగ్: హమ్మయ్య నిమ్మాడలో గెలిచిన టీడీపీ, 40 ఏళ్ళ తర్వాత

వామ్మో తమన్నా.. జిమ్ లో చమటలు పట్టించేస్తుందిగా..!

పంచాయ‌తీల్లో క‌నీవినీ ఎరుగ‌ని పోలింగ్‌.. కార‌ణాలు ఏంటి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>