Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/home-tips69f5a917-4bc5-4d99-b837-1dcd6ab23516-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/home-tips69f5a917-4bc5-4d99-b837-1dcd6ab23516-415x250-IndiaHerald.jpgచికెన్ వేయించేటప్పుడు మంచి రంగు రావాలంటే మొక్కజొన్న పిండి బదులు పాల పొడిని తీసుకొని అందులో అద్ది వేయించాలి. జిలేబి పిండిలో ఒక స్పూన్ వంట సోడా కలపడం వల్ల జిలేబి చుట్టలు ఉబ్బినట్టుగా ఉండడమే కాకుండా విరిగి పోకుండా ఉంటాయి. బంగాళాదుంపలు, బెండకాయలతో వేపుళ్ళు చేస్తున్నప్పుడు అవి అడుగు అంటకుండా ఉండాలంటే ముందుగా నాకు బాగా వేడి చేసిన తర్వాత నూనె వెయ్యాలి. home tips;chicken;oil;garlic;ghee;neemకొన్ని వంటింటి చిట్కాలు మీకోసం...!కొన్ని వంటింటి చిట్కాలు మీకోసం...!home tips;chicken;oil;garlic;ghee;neemTue, 09 Feb 2021 10:00:00 GMTచికెన్ వేయించేటప్పుడు మంచి రంగు రావాలంటే మొక్కజొన్న పిండి బదులు పాల పొడిని తీసుకొని అందులో అద్ది వేయించాలి.

 బంగాళాదుంపలు, బెండకాయలతో వేపుళ్ళు చేస్తున్నప్పుడు అవి అడుగు అంటకుండా ఉండాలంటే ముందుగా నాకు బాగా వేడి చేసిన తర్వాత నూనె వెయ్యాలి.                                                   

 పచ్చికాయలు తొందరగా పండాలంటే కాయలను పేపర్ లో చుట్టి బియ్యం డబ్బాలో గాని,వెచ్చగా ఉండే ప్రదేశం లో గాని పెట్టాలి.

 జిలేబి పిండిలో ఒక స్పూన్ వంట సోడా కలపడం వల్ల జిలేబి చుట్టలు ఉబ్బినట్టుగా  ఉండడమే కాకుండా విరిగి పోకుండా ఉంటాయి.

 పప్పు పురుగు పట్టకుండా ఉండాలంటే పప్పులను నిల్వ ఉంచే డబ్బాలో అడుగు భాగాన నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేస్తే పురుగు పట్టకుండా ఉంటాయి.

 తేనెకు చీమలు పట్టకుండా ఉండడానికి తేనెలో నాలుగు మిరియాల గింజలను వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి.

 అరటి చిప్స్ వేయించేటప్పుడు ఉప్పు నీళ్ళు చిలకరించి వేయించితే కరకరలాడతాయి.

 పచ్చి బఠానీలు నిల్వ ఉండాలంటే పాలిథిన్ సంచుల్లో వేసి డీ ఫ్రిడ్జ్ లో పెడితే సరిపోతుంది.

 ఆకుకూరల్ని కడిగేటప్పుడు ఆనీటిలో కొద్దిగా ఉప్పు లేదా వెనిగర్ కలిపితే క్రిములు చనిపోతాయి.

 వంటింట్లో గట్టును పసుపు నీళ్ళతో శుభ్రం చేస్తే ఈగలు రాకుండా ఉంటాయి.

 కోడిగుడ్లు ఉడికించేటప్పుడు పగలకుండా ఉండడానికి ఆ నీటిలో కొంచెం ఉప్పు వేయండి.

మాంసాహారం ఉండేటప్పుడు త్వరగా ఉడకాలంటే అందులోకి నాలుగు బొప్పాయి ముక్కలు వేస్తే త్వరగా ఉడుకుతుంది.

 బిర్యానీ చేస్తున్నప్పుడు బియ్యం కడిగిన తర్వాత కొద్దిగా నెయ్యి కలిపితే బిర్యానీ పొడి పొడిగా ఉంటుంది.

 పాలు కాచేటప్పుడు పొంగకుండా ఉండడానికి గిన్నె అంచులకు నూనె  రాస్తే పొంగకుండా ఉంటాయి.

 పప్పు త్వరగా ఉడకాలంటే పప్పు లోకి చిన్న కొబ్బరి ముక్క వేస్తే సరిపోతుంది.


జగడ్డ: అనంతలో ఆ టీడీపీ నేత మృతికి పోలీసులే కారణం...?

కొత్త పార్టీ యోచనలో ఈటెల!

జగడ్డ : పల్లె తీర్పు ఏం చెప్పనుంది..?

సీఎం కూతురికే డబుల్ షాక్‌ ఇచ్చాడు.. వీడు మామూలోడు కాదు..?

జగడ్డ : విశాఖ పంచాయతీలో గెలుపెవరిది...?

టీచర్ల వెతలు: వీళ్లు మనసు విప్పితే.. కన్నీటి జలపాతాలే..?

అయ్యప్పనుం కోషియం కోసం నలుగురు దర్శకులు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>