BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/botsa shocking comments about amaravati-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/botsa shocking comments about amaravati-415x250-IndiaHerald.jpgల‌క్ష్మ‌ణ రావు వైసీపీలో గ్రూపుల‌ను ఎంక‌రేజ్ చేస్తూ పార్టీని నిలువునా చీల్చేస్తున్నారంటూ ఆయ‌న మండిప‌డ్డారు. కొన్ని చోట్ల టీడీపీకి మ‌ద్ద‌తు తెలప‌డం కూడా క‌రెక్ట్ కాద‌ని ఆయ‌న చెప్పారు. తాజాగా పూసపాటిరేగ మండలం గోవిందపురం, నడిపల్లిలో పార్టీ మద్దతుదారులు నామినేషన్‌ వేసిన సందర్భంగా ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కూడా హాజరయ్యారు. ఈ క్ర‌మంలోనే మంత్రి సోద‌రుడిపై ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. నెల్లిమ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలోని పూస‌పాటి రేగ మండ‌లంలో ప‌లు పంచాయ‌తీలు అధికార పార్టీకి ఏక‌గ్రీవం botsa satya narayana;govi;botcha satyanarayana;mla;minister;letter;local language;partyబొత్స కుటుంబంలో లోక‌ల్ చిచ్చు... అన్న‌ద‌మ్ముల స‌మ‌రం..!బొత్స కుటుంబంలో లోక‌ల్ చిచ్చు... అన్న‌ద‌మ్ముల స‌మ‌రం..!botsa satya narayana;govi;botcha satyanarayana;mla;minister;letter;local language;partyTue, 09 Feb 2021 11:14:00 GMTఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ అధికార వైసీపీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు... మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు వైఖరిపై బహిరంగంగానే తీవ్ర‌ వ్యాఖ్యలు చేశారు. ల‌క్ష్మ‌ణ రావు వైసీపీలో గ్రూపుల‌ను ఎంక‌రేజ్ చేస్తూ పార్టీని నిలువునా చీల్చేస్తున్నారంటూ ఆయ‌న మండిప‌డ్డారు. కొన్ని చోట్ల టీడీపీకి మ‌ద్ద‌తు తెలప‌డం కూడా క‌రెక్ట్ కాద‌ని ఆయ‌న చెప్పారు. తాజాగా పూసపాటిరేగ మండలం గోవిందపురం, నడిపల్లిలో పార్టీ మద్దతుదారులు నామినేషన్‌ వేసిన సందర్భంగా ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు కూడా హాజరయ్యారు.

ఈ క్ర‌మంలోనే మంత్రి సోద‌రుడిపై ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. నెల్లిమ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గంలోని పూస‌పాటి రేగ మండ‌లంలో ప‌లు పంచాయ‌తీలు అధికార పార్టీకి ఏక‌గ్రీవం కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు రెబ‌ల్స్ బ‌రిలో ఉండడంతో పోటీ త‌ప్ప‌ట్లేదు. ఈ రెబ‌ల్స్ వెన‌క మంత్రి బొత్స సోదరుడు లక్ష్మణరావు ఉన్నారని.. ఆయనే అన్ని విధాలా సాయం చేస్తున్నార‌ని ఎమ్మెల్యే బొడ్డుకొండ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 


పవన్ సినిమాల నుంచి అదిరే అప్ డేట్స్.. ఇక ఫ్యాన్స్ కు పండగే

బ్రాహ్మ‌ణ ఘోష‌: అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్ ఏమైన‌ట్టు ?

జగడ్డ: నిమ్మగడ్డని వదిలిపెట్టని పెద్దిరెడ్డి..

ఏడిటోరియల్: వైఎస్ ష‌ర్మిల‌ పార్టీ అంటే కేసీఆర్ భయపడుతున్నారా? భయపెడుతున్నారా?

కొత్త పార్టీ యోచనలో ఈటెల!

జగడ్డ : పల్లె తీర్పు ఏం చెప్పనుంది..?

సీఎం కూతురికే డబుల్ షాక్‌ ఇచ్చాడు.. వీడు మామూలోడు కాదు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>