PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections6d87afb4-f8d0-4245-9241-1103c18d0c1d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections6d87afb4-f8d0-4245-9241-1103c18d0c1d-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల హోరు జోరుమీదుంది. పంచాయితీ ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు ఎవరికీ వారే అన్నట్లు ప్రధాన పార్టీ నేతలు ముందుకు వస్తున్నారు. ఇక ఎన్నికలను ఎలాగైనా నిర్వహించాలని ఎన్నికల కమీషన్ నిమ్మగడ్డ భీష్మించుకు కూర్చున్నారు. మొదటి విడత, రెండో విడత నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. నిన్నటి తో మొదటి విడత నామినేషన్ కు సంబందించి ఎన్నికల ప్రచారం ముగిసింది.ఈ రోజు జరగనున్న పోలింగ్ కు సర్వం సిద్దం చేశారు.. jagan-nimmagadda-elections;korcha;andhra pradesh;kadapa;partyజగడ్డ: నిమ్మగడ్డ కు ఏమైంది?.. అప్పుడేమో వద్దని..ఇప్పుడు ఇలా..!జగడ్డ: నిమ్మగడ్డ కు ఏమైంది?.. అప్పుడేమో వద్దని..ఇప్పుడు ఇలా..!jagan-nimmagadda-elections;korcha;andhra pradesh;kadapa;partyTue, 09 Feb 2021 07:50:41 GMTఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల హోరు జోరుమీదుంది. పంచాయితీ ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు ఎవరికీ వారే అన్నట్లు ప్రధాన పార్టీ నేతలు ముందుకు వస్తున్నారు. ఇక ఎన్నికలను ఎలాగైనా నిర్వహించాలని ఎన్నికల కమీషన్ నిమ్మగడ్డ భీష్మించుకు కూర్చున్నారు. మొదటి విడత, రెండో విడత నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. నిన్నటి తో మొదటి విడత నామినేషన్ కు సంబందించి ఎన్నికల ప్రచారం ముగిసింది.ఈ రోజు జరగనున్న పోలింగ్ కు సర్వం సిద్దం చేశారు.. 


ఇది ఇలా ఉండగా నిమ్మగడ్డ మొదటి నుంచి ఏకగ్రీవాలను అడ్డుకుంటామని చెప్తూ వచ్చాడు. అలానే చేశాడు. ఇప్పుడేమో మొండి వైర్యాన్ని వదిలి పెట్టాలని అధికార పార్టీ ఎంతగా ప్రయత్నించినా కూడా ససేమిరా అన్నాడు. అంతేకాదు ఎన్నడూ లేని విధంగా జిల్లాల్లో పర్యటించారు. కాగా, ఇటీవల ఆయన ఎన్నికల్లో కీలకంగా ఉన్న జిల్లాల్లో పర్యటించారు. ఇకపోతే నిన్న కడప తో పాటుగా పలు నియోజక వర్గాల్లో పర్యటించాలని అనుకున్నాడు. అయితే ఆరోగ్యం పరిస్థితి సహకరించలేదని ఆ ఆలోచన విరమించుకున్నారు. 


ఇప్పుడు నిమ్మగడ్డ మరో ఆలోచన చేస్తున్నారు. చిత్తూరు, గుంటూరు జిల్లాలో జరిగిన ఏకగ్రీవాలపై 4 రోజుల కిందట అనుమానం వ్యక్తం చేసిన రాష్ట్ర ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌.. సోమవారం ఆ ఏకగ్రీవాలన్నీ సక్రమమేనని తేల్చారు. వీటిని అధికారికంగా ప్రకటించవచ్చని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయ అధికారులు తెలిపారు. కలెక్టర్ల నివేదికల తో పాటు ఆయా జిల్లాల అబ్జర్వర్ల నుంచి తీసుకున్న సమాచారం మేరకు.. 2 జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాల్లో ఎలాంటి అక్రమాలు జరగ లేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ నిర్ధారణకు వచ్చినట్టు వెల్లడించారు. దీంతో కొందరు నేతలు నిమ్మగడ్డ పై మండిపడుతున్నారు. పిచ్చి ముదిరింది. అందుకే ఇలా చేస్తున్నాడు అంటూ మండిపడుతున్నారు.. ఈరోజు జరగనున్న మొదటి విడత ఎన్నికల్లో గెలుపు ఎవరికీ సొంతం అవుతాయో చూడాలి..




హెరాల్డ్ సెటైర్ : పవన్ను ఆటలో అరటిపండు లాగ చేసేశారా ?

మెగా నామ సంవత్సరం : ఏకంగా 11 సినిమాల రిలీజ్

వారెవ్వా.. జగన్ డబుల్ గేమ్ భలేగా ఉందే..

నేడే తొలిదశ పంచాయతీ పోలింగ్‌.. ఇవిగో ఫుల్ డిటైల్స్..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : వైఎస్ షర్మిల దెబ్బకు పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఏకగ్రీవాలపై చేతులెత్తేసిన నిమ్మగడ్డ

కార్తీకదీపం సౌర్య గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>