BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ys-sharmilaefe140b1-9cdc-4361-bf3c-beea3be39de8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ys-sharmilaefe140b1-9cdc-4361-bf3c-beea3be39de8-415x250-IndiaHerald.jpg ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి. హ‌నుమంత‌రావు మాట్లాడారు. ష‌ర్మిల‌కు జ‌గ‌న్ అన్యాయం చేశార‌ని... జ‌గ‌న్ జైలులో ఉన్న‌ప్పుడు ఆమె పార్టీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డార‌ని.. అయినా జ‌గ‌న్ ఆమెకు ఎంపీ సీటు ఇవ్వ‌లేద‌న్న బాధ ఆమెకు ఉంద‌న్నారు. ఇక ష‌ర్మిల ముందుగా న‌ల్ల‌గొండ నుంచే కార్యాచ‌ర‌ణ ప్రారంభించ‌డంపై కూడా వీహెచ్ అనుమానం వ్య‌క్తం చేశారు. గ‌తంలో వైఎస్ నుంచి ల‌బ్ధి పొందిన కొంద‌రు ఆమెకు స‌పోర్ట్ చేసే అవ‌కాశాలు కొట్టి ప‌డేయ‌లేం అన్న ఆయ‌న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి, దామోద‌ర్ ys sharmila;kumaar;telangana;y. s. rajasekhara reddy;congress;mp;letter;v hanumantharao;reddy;v;partyబ్రేకింగ్‌: ష‌ర్మిల పార్టీలో ఆ ముగ్గురు తెలంగాణ రెడ్లు ..?బ్రేకింగ్‌: ష‌ర్మిల పార్టీలో ఆ ముగ్గురు తెలంగాణ రెడ్లు ..?ys sharmila;kumaar;telangana;y. s. rajasekhara reddy;congress;mp;letter;v hanumantharao;reddy;v;partyTue, 09 Feb 2021 13:33:05 GMTతెలంగాణ‌లో ష‌ర్మిల కొత్త పార్టీ పెడుతున్న వార్త‌లే ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఆమె కొత్త పార్టీ పేరు వైఎస్సార్ టీపీ అన్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. ఇక ష‌ర్మిల కొత్త పార్టీపై ప‌లువురు రాజ‌కీయ నేత‌లు స్పందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి. హ‌నుమంత‌రావు మాట్లాడారు. ష‌ర్మిల‌కు జ‌గ‌న్ అన్యాయం చేశార‌ని... జ‌గ‌న్ జైలులో ఉన్న‌ప్పుడు ఆమె పార్టీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డార‌ని..  అయినా జ‌గ‌న్ ఆమెకు ఎంపీ సీటు ఇవ్వ‌లేద‌న్న బాధ ఆమెకు ఉంద‌న్నారు.

ఇక ష‌ర్మిల ముందుగా న‌ల్ల‌గొండ నుంచే కార్యాచ‌ర‌ణ ప్రారంభించ‌డంపై కూడా వీహెచ్ అనుమానం వ్య‌క్తం చేశారు. గ‌తంలో వైఎస్ నుంచి ల‌బ్ధి పొందిన కొంద‌రు ఆమెకు స‌పోర్ట్ చేసే అవ‌కాశాలు కొట్టి ప‌డేయ‌లేం అన్న ఆయ‌న ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి, దామోద‌ర్ రెడ్డి లాంటి నేత‌ల పేర్లు కూడా ప్ర‌స్తావించారు. 


బ్రేకింగ్‌: ష‌ర్మిల కొత్త పార్టీపై టీడీపీ అధ్య‌క్షుడు హాట్ కామెంట్‌

జగడ్డ : నిమ్మగడ్డ - జగన్ మధ్య దూరం తగ్గేనా ?

నాగబాబుని నమ్ముకొని చమ్మక్ చంద్ర రోడ్డున పడ్డాడా..?

జగడ్డ: నిమ్మగడ్డపై తిరగబడ్డ గ్రామస్తులు..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్ ఏమైన‌ట్టు ?

బొత్స కుటుంబంలో లోక‌ల్ చిచ్చు... అన్న‌ద‌మ్ముల స‌మ‌రం..!

జగడ్డ: నిమ్మగడ్డని వదిలిపెట్టని పెద్దిరెడ్డి..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>