MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chapvy-chirugali-avirami4a41ba5f-acf4-4f12-aa5b-58d91b14ddfc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chapvy-chirugali-avirami4a41ba5f-acf4-4f12-aa5b-58d91b14ddfc-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి,కేవలం ఒకటి రెండు సినిమాలలో నటించి, తమకంటూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటుంటారు కొంతమంది నటీనటులు. అయితే వీరు నటించింది, కేవలం ఒకటి, రెండు చిత్రాలే అయినప్పటికీ,అవి ప్రేక్షకులను బాగా మెప్పించాయి. అందులో ఒకరు అభిరామి.వేణు నటించిన "చెప్పవే చిరుగాలి" సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన అభిరామి మీకు గుర్తుందా..? అభిరామి మొదట టెలివిజన్ వ్యాఖ్యాతగా పనిచేసింది. బుల్లితెరపై టెలివిజన్ వ్యాఖ్యాతగా ఈమెకు అప్పట్లో మంచి పేరు కూడా వచ్చింది. ఇక ఆ కారణం చేతనే ఆ తర్వాతchapvy chirugali,avirami;chiranjeevi;ravi;madhavan;abhirami;amar;charlie;ravi teja;united states;cinema;telugu;television;tamil;kannada;air;heroine;chitramచెప్పవే చిరుగాలి హీరోయిన్ ఎలా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే...చెప్పవే చిరుగాలి హీరోయిన్ ఎలా ఉందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే...chapvy chirugali,avirami;chiranjeevi;ravi;madhavan;abhirami;amar;charlie;ravi teja;united states;cinema;telugu;television;tamil;kannada;air;heroine;chitramTue, 09 Feb 2021 12:15:25 GMTతెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి,కేవలం ఒకటి రెండు సినిమాలలో నటించి, తమకంటూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటుంటారు కొంతమంది నటీనటులు. అయితే వీరు నటించింది, కేవలం ఒకటి, రెండు చిత్రాలే అయినప్పటికీ,అవి ప్రేక్షకులను బాగా మెప్పించాయి. అందులో ఒకరు అభిరామి.వేణు నటించిన "చెప్పవే చిరుగాలి" సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన అభిరామి మీకు గుర్తుందా..? అభిరామి మొదట టెలివిజన్ వ్యాఖ్యాతగా పనిచేసింది.  బుల్లితెరపై టెలివిజన్ వ్యాఖ్యాతగా ఈమెకు అప్పట్లో మంచి పేరు కూడా వచ్చింది. ఇక ఆ కారణం చేతనే   ఆ తర్వాత 1995లో సినీ రంగ ప్రవేశం చేసింది. అయితే  చెప్పవే చిరుగాలి సినిమా లో హీరోయిన్ పాత్రలో నటించి,అందరిని మెప్పించింది.

ఇక ఆ సినిమా తర్వాత ఆమె మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించలేదు. చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన నటులలో అభిరామి కూడా ఒకరు. ఇక ఆ తర్వాత ఆమెకు చదువు పై ఉన్న ఆసక్తి కారణంగా, ఉన్నత చదువుల కోసం 2004వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ కు వెళ్లిపోయింది. ఇక చదువు ముగిసిన తర్వాత 2013వ సంవత్సరంలో తిరిగి ఇండియాకి వచ్చిన అభిరామి తొలుత "కథా పురుష్" అనే మలయాళం సినిమాలో నటి గా కనిపించింది. ఇక ఆ తర్వాత పత్రం, న్జంగల్ సంతుస్తరను , మెర్కారా, శ్రద్ధ, మిలీనియం స్టార్స్ , మెలెవర్యతే మలఖక్కుట్టికల్, మేఘసందేశం వంటి మలయాళ సినిమాలు చేసింది.

అయితే కేవలం తెలుగు, మలయాళం చిత్రాల్లోనే కాకుండా కన్నడ,తమిళ చిత్రాలలో కూడా నటించి, తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు గడించింది. రక్త కన్నీరు, లాలి హాడు వంటి కన్నడ చిత్రాలలో నటించింది. ఇక ఆ తరువాత మిడిల్ క్లాస్ మాధవన్, చార్లీ చాప్లిన్, దోస్త్ కర్మేఘమం, సమస్థానం వంటి తమిళ చిత్రాలలో కూడా నటించింది. అయితే తెలుగులో చాలా తక్కువ సినిమాలలోనే అభిరామి నటించిందని చెప్పవచ్చు. చెప్పవే చిరుగాలి సినిమా కంటే ముందు థాంక్యూ సుబ్బారావు, చార్మినార్ వంటి సినిమాలలో నటించింది. ఇక రీసెంట్ గా రవితేజ నటించిన "అమర్ అక్బర్ ఆంటోని"  చిత్రంలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రవితేజకు తల్లిగా నటించింది.




బ్రాహ్మ‌ణ ఘోష‌: అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్ ఏమైన‌ట్టు ?

బొత్స కుటుంబంలో లోక‌ల్ చిచ్చు... అన్న‌ద‌మ్ముల స‌మ‌రం..!

జగడ్డ: నిమ్మగడ్డని వదిలిపెట్టని పెద్దిరెడ్డి..

ఏడిటోరియల్: వైఎస్ ష‌ర్మిల‌ పార్టీ అంటే కేసీఆర్ భయపడుతున్నారా? భయపెడుతున్నారా?

కొత్త పార్టీ యోచనలో ఈటెల!

జగడ్డ : పల్లె తీర్పు ఏం చెప్పనుంది..?

సీఎం కూతురికే డబుల్ షాక్‌ ఇచ్చాడు.. వీడు మామూలోడు కాదు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>