PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections77ef1b28-31c6-40c1-86c5-e5043e134f99-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections77ef1b28-31c6-40c1-86c5-e5043e134f99-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ లో రసవత్తరంగా కొనసాగిన పంచాయితీ మొదటి విడత ఎన్నికలు ఈరోజు ముగిశాయి. వైసీపీ వర్సెస్ టీడీపీ ల మద్య గట్టి పోటీని ఇస్తూ మొదటి దశ ఎన్నికల ఘట్టం ముగిసింది. ఏకగ్రీ వాలకు పూనుకున్న అధికార పార్టీకే ఈ ఎన్నికలు అనుకూలంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయం 6.30 నిమిషాలకు మొదలైన పోలింగ్ మొదట నెమ్మదిగా సాగిన రాను రాను పెరుగుతూ వచ్చింది. సాయంత్రం పూర్తయ్యే లోపు ఈ ఎన్నికలు 80 శాతం ఓటింగ్ ను నమోదు చేసుకున్నాయి. 3.30 గంటలకు ఎన్నికలు ముగిశాయి. అనంతరం 4 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రత్యేక నిఘా భద్రతా చర్jagan-nimmagadda-elections;tiru;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;air;cycle;tdp;local language;ycp;partyజగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!jagan-nimmagadda-elections;tiru;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;air;cycle;tdp;local language;ycp;partyTue, 09 Feb 2021 21:00:19 GMTఆంధ్ర ప్రదేశ్ లో రసవత్తరంగా కొనసాగిన పంచాయితీ మొదటి విడత ఎన్నికలు ఈరోజు ముగిశాయి. వైసీపీ వర్సెస్ టీడీపీ ల మద్య గట్టి పోటీని ఇస్తూ మొదటి దశ ఎన్నికల ఘట్టం ముగిసింది. ఏకగ్రీ వాలకు పూనుకున్నఅధికార పార్టీకే ఈ ఎన్నికలు అనుకూలంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉదయం 6.30 నిమిషాలకు మొదలైన పోలింగ్ మొదట నెమ్మదిగా సాగిన రాను రాను పెరుగుతూ వచ్చింది. సాయంత్రం పూర్తయ్యే లోపు ఈ ఎన్నికలు 80 శాతం ఓటింగ్ ను నమోదు చేసుకున్నాయి. 3.30 గంటలకు ఎన్నికలు ముగిశాయి. అనంతరం 4 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రత్యేక నిఘా భద్రతా చర్యల నడుమ కొనసాగింది.



రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీలు, 20,157 వార్డులకు ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.7,506 స్థానాల్లో సర్పంచ్, 43,601 మంది పోటీలో నిలిచారు. తొలివిడతలో 3,249 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా 525 చోట్ల ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 500 పంచాయతీలు వైసీపీ సపోర్ట్ చేయగా, 18 స్థానాల్లో టీడీపీ కి మద్దతు తెలుపగా, 7చోట్ల ఇతరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించగా..


ఆ ఫలితాలు అలాగే కొనసాగుతున్నాయి.  సీఎం సొంత జిల్లాలో ఫ్యాన్ గాలి జోరుగా తిరుగుతుంది. అనుకున్న విధంగా వైసీపీ అభ్యర్థులు టీడీపీ పై అత్యధిక స్థానాల్లో , అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. స్థానిక ఎన్నికల పరిస్థితి మళ్లీ రిపీట్ అయ్యేలా కడపలో పరిస్థితి కనపడుతుంది. కడపలో ఇప్పటివరకు వెలువడిన ఫలితాలను చూస్తే వైసీపీ ఫ్యాన్ స్పీడ్ ముందు టీడీపీ గల్లంతు అయ్యేలా కనపడుతుంది. ఫలితాలను పరిశీలిస్తే.. కడపలో మొత్తంగా 206 స్థానాల్లో పోటీ చేయగా వైసీపీ 55 స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకోగా, టీడీపీ ఇంకా ఖాతాను తెరవ లేదని తెలుస్తుంది. మొత్తానికి కడపలో ఎవరికీ అనుకూలంగా వస్తాయో చూడాలి..




కృతికి షాకింగ్ డిమాండ్ ?

ప్రకాశం: స‌్థానిక ఫ‌లితాల్లో ఆ మంత్రికి షాక్ ?

ప్ర‌కాశం: ఆ నియోజ‌క‌వ‌ర్గంలో సైకిల్ జోరు.. ఫ్యాన్ బేజారు

బ్రేకింగ్: హమ్మయ్య నిమ్మాడలో గెలిచిన టీడీపీ, 40 ఏళ్ళ తర్వాత

వామ్మో తమన్నా.. జిమ్ లో చమటలు పట్టించేస్తుందిగా..!

పంచాయ‌తీల్లో క‌నీవినీ ఎరుగ‌ని పోలింగ్‌.. కార‌ణాలు ఏంటి ?

విశాఖలో దుమ్ము దులుపుతున్న ఫ్యాన్...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>