MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-two-movie-updates-for-fans-soon-detailsab535aa6-6690-4147-a527-80ca319c3f4c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-two-movie-updates-for-fans-soon-detailsab535aa6-6690-4147-a527-80ca319c3f4c-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లాదిమంది అభిమానులు ఆయన సొంతం.ఇక స్టార్ హీరోతో సినిమా అంటే మామూలు విషయం కాదు.అందులోను పవర్ స్టార్ సినిమా అంటే చాలా లెక్కలు ఉంటాయి. ఆయన ఇమేజ్ కి తగ్గ కథను సిద్ధం చేయాలి. కథ బాగున్నప్పటికీ అది హీరోని డామినేట్ చేయకుండా చూసుకోవాలి. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం కొన్ని సార్లు కథకు అవసరం లేకపోయినా.. పాటలు, సీన్లు యాడ్ చేస్తుంటారు. ఇప్పుడు ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో కpawan-kalyan;pawan;prabhas;kalyan;pawan kalyan;trivikram srinivas;india;bollywood;cinema;episode;remake;letter;heroine;pinkరీమేక్ సినిమాలతో పవర్ స్టార్ తిప్పలు పడుతున్నాడా..?రీమేక్ సినిమాలతో పవర్ స్టార్ తిప్పలు పడుతున్నాడా..?pawan-kalyan;pawan;prabhas;kalyan;pawan kalyan;trivikram srinivas;india;bollywood;cinema;episode;remake;letter;heroine;pinkTue, 09 Feb 2021 19:02:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లాదిమంది అభిమానులు ఆయన సొంతం.ఇక స్టార్ హీరోతో సినిమా అంటే మామూలు విషయం కాదు.అందులోను పవర్ స్టార్ సినిమా అంటే  చాలా లెక్కలు ఉంటాయి. ఆయన  ఇమేజ్ కి తగ్గ కథను సిద్ధం చేయాలి. కథ బాగున్నప్పటికీ అది హీరోని డామినేట్ చేయకుండా చూసుకోవాలి. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం కొన్ని సార్లు కథకు అవసరం లేకపోయినా.. పాటలు, సీన్లు యాడ్ చేస్తుంటారు. ఇప్పుడు ‘వకీల్ సాబ్’ సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమా బాలీవుడ్ ‘పింక్’ సినిమాకి రీమేక్.ఒరిజినల్ సినిమాలో లేని హీరోయిన్ ని ఈ సినిమా కోసం తీసుకొచ్చారు.

 హీరోకి ఓ ఫ్లాష్ బ్యాక్ పెట్టారు. అలానే ఫైట్లు కూడా జోడించారు. ఇప్పుడు ఓ స్పెషల్ సాంగ్ కూడా పెట్టబోతున్నారని సమాచారం. అయితే అది ఐటెం సాంగ్ మాత్రం కాదట. సినిమా ప్రారంభంలో టైటిల్స్ మీదే ఓ సాంగ్ పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. హీరోయిజాన్ని ఎలివేట్ చేసే విధంగా ఈ పాట ఉంటుందని సమాచారం అందుతుంది.మరోపక్క ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ పరిస్థితి కూడా ఇంతే.

పవన్ కోసం కథలో చాలా మార్పులు చేస్తున్నారు. త్రివిక్రమ్ స్టైల్ లో కొంత కామెడీని మిక్స్ చేసి, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని యద చేసి.. పవన్ పాత్రకు మరింత వెయిట్ ఇచ్చేనందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. పవన్ పై ఉన్న ప్రేమతో త్రివిక్రమ్ అతడి పాత్రను మరింత బాగా ఎలివేట్ చేయాలని చూస్తున్నాడు. మొత్తానికి ఈ రెండు రీమేక్ కథల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరి ఈ భారీ మార్పులతో ప్రభాస్ ఏ విధంగా అభిమానులని ఆకట్టుకుంటాడో చూడాలి.. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...


ఏపీ పంచాయ‌తీ రిజ‌ల్ట్ 8.30 PM ఫ‌లితాలు... ఏ జిల్లాలో ఎవ‌రికి ఎన్ని ?

కృతికి షాకింగ్ డిమాండ్ ?

ప్రకాశం: స‌్థానిక ఫ‌లితాల్లో ఆ మంత్రికి షాక్ ?

ప్ర‌కాశం: ఆ నియోజ‌క‌వ‌ర్గంలో సైకిల్ జోరు.. ఫ్యాన్ బేజారు

బ్రేకింగ్: హమ్మయ్య నిమ్మాడలో గెలిచిన టీడీపీ, 40 ఏళ్ళ తర్వాత

వామ్మో తమన్నా.. జిమ్ లో చమటలు పట్టించేస్తుందిగా..!

పంచాయ‌తీల్లో క‌నీవినీ ఎరుగ‌ని పోలింగ్‌.. కార‌ణాలు ఏంటి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>