BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-100-videos-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-100-videos-415x250-IndiaHerald.jpgతెలంగాణ‌లోని ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీ అభిమానుల‌తో భేటీ అయ్యారు. కొత్త పార్టీ ఏర్పాటుపై వీరు ర‌క‌ర‌కాలుగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె తెలంగాణ‌లో రాజన్న రాజ్యం తెస్తాన‌న్న ప్ర‌క‌ట‌న కూడా చేశారు. ఇక ఆమె కొత్త పార్టీ పేరు వైఎస్సార్‌టీపీ అని తెలుస్తోంది. అటు వైఎస్ పేరు రావ‌డంతో పాటు ఇటు తెలంగాణ పేరు వ‌చ్చేలా క‌లిసి ఈ వైఎస్సార్ టీపీ పేరు పెట్టనున్నార‌ట‌. ఇక ఈ పార్టీ పేరు ఇప్ప‌టికే రిజిస్ట్రేష‌న్ కూడా చేసిన‌ట్టు స‌మాచారం.ys sharmila;telangana;y. s. rajasekhara reddy;letter;reddy;partyబ్రేకింగ్‌: ష‌ర్మిల కొత్త పార్టీ పేరు ఇదే... !బ్రేకింగ్‌: ష‌ర్మిల కొత్త పార్టీ పేరు ఇదే... !ys sharmila;telangana;y. s. rajasekhara reddy;letter;reddy;partyTue, 09 Feb 2021 12:55:30 GMTమాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ . రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న‌యురాలు ష‌ర్మిల కొత్త పార్టీపై కొద్ది రోజులుగా వార్త‌లు న‌డుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆమె ఈ రోజు హైద‌రాబాద్‌లోని లోట‌స్ పాండ్‌లో తెలంగాణ‌లోని ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీ అభిమానుల‌తో భేటీ అయ్యారు. కొత్త పార్టీ ఏర్పాటుపై వీరు ర‌క‌ర‌కాలుగా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె తెలంగాణ‌లో రాజన్న రాజ్యం తెస్తాన‌న్న ప్ర‌క‌ట‌న కూడా చేశారు.
ఇక ఆమె కొత్త పార్టీ పేరు వైఎస్సార్‌టీపీ అని తెలుస్తోంది. అటు వైఎస్ పేరు రావ‌డంతో పాటు ఇటు తెలంగాణ పేరు వ‌చ్చేలా క‌లిసి ఈ వైఎస్సార్ టీపీ పేరు పెట్టనున్నార‌ట‌. ఇక ఈ పార్టీ పేరు ఇప్ప‌టికే రిజిస్ట్రేష‌న్ కూడా చేసిన‌ట్టు స‌మాచారం. దీనిపై త్వ‌ర‌లోనే పేప‌ర్ యాడ్ ఇచ్చి, అభ్యంత‌రాల స్వీక‌ర‌ణ త‌ర్వాత అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు. 


బ్రేకింగ్‌: ష‌ర్మిల పార్టీలో ఆ ముగ్గురు తెలంగాణ రెడ్లు ..?

బ్రేకింగ్‌: ష‌ర్మిల కొత్త పార్టీపై టీడీపీ అధ్య‌క్షుడు హాట్ కామెంట్‌

జగడ్డ : నిమ్మగడ్డ - జగన్ మధ్య దూరం తగ్గేనా ?

నాగబాబుని నమ్ముకొని చమ్మక్ చంద్ర రోడ్డున పడ్డాడా..?

జగడ్డ: నిమ్మగడ్డపై తిరగబడ్డ గ్రామస్తులు..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్ ఏమైన‌ట్టు ?

బొత్స కుటుంబంలో లోక‌ల్ చిచ్చు... అన్న‌ద‌మ్ముల స‌మ‌రం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>