MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-and-priyanka-chopracea043eb-0ee3-4472-8061-df90a63c4c4e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas-and-priyanka-chopracea043eb-0ee3-4472-8061-df90a63c4c4e-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా..కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ 'సలార్' అనే యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే దీనిని కూడా పాన్ ఇండియా మూవీగానే తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు.'హోంబలె' నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుంది. అతి తక్కువ సమయంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని బౌండ్ స్క్రిప్ట్ ను రెడీ చేసాడు ప్రశాంత్ నీల్.హీరోయిన్‌గా శ్రుతిహాసన్ ను ఖరారు చేసినట్టు ఈ మధ్యనే ప్రకటించారు..ఇక ఈ సినిమాలోని ఇతర నటీనటులపై ఇంకా సరైన క్లారిటీ రాలేదు.. prabhas and priyanka chopra;beauty;prabhas;priya;krishnam raju;prasanth;prashanth neel;priyanka;india;bollywood;cinema;huzur nagar;hero;heroine;kgf;prasanth neel;darling;prashant kishor'సలార్' స్పెషల్ సాంగ్ లో డార్లింగ్ తో స్టెప్పులేయనున్న బాలీవుడ్ బ్యూటీ..!!'సలార్' స్పెషల్ సాంగ్ లో డార్లింగ్ తో స్టెప్పులేయనున్న బాలీవుడ్ బ్యూటీ..!!prabhas and priyanka chopra;beauty;prabhas;priya;krishnam raju;prasanth;prashanth neel;priyanka;india;bollywood;cinema;huzur nagar;hero;heroine;kgf;prasanth neel;darling;prashant kishorTue, 09 Feb 2021 20:00:00 GMTఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్ హీరోగా..కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ 'సలార్' అనే యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే దీనిని కూడా పాన్ ఇండియా మూవీగానే తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు.'హోంబలె' నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుంది. అతి తక్కువ సమయంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని బౌండ్ స్క్రిప్ట్ ను రెడీ చేసాడు ప్రశాంత్ నీల్.హీరోయిన్‌గా శ్రుతిహాసన్ ను ఖరారు చేసినట్టు ఈ మధ్యనే ప్రకటించారు..ఇక ఈ సినిమాలోని ఇతర నటీనటులపై ఇంకా సరైన క్లారిటీ రాలేదు..

ఇదిలా ఉంటె ఈ సినిమాలో ఓ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్పెషల్ రోల్ లో నటించనున్నట్లు లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్.. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ అగ్ర నటి ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం ప్రియాంక చోప్రా బాలీవుడ్ తో పాటు ఇప్పుడు హాలీవుడ్‌ లో పలు వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తూ బిజీబిజీగా మారింది..ఇక గతంలో పలు చిత్రాల్లో ఐటెం సాంగ్‌తో అలరించిన ప్రియాంక ఇప్పుడు 'సలార్‌'లో ప్రభాస్‌తో కలిసి చేయనుందని గత కొద్దిరోజులుగా వినిపిస్తున్న గాసిప్ వార్త. పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా అయితే సలార్ కి చాలా బాగా కలిస్తోందని చిత్రబృందం భావిస్తోందట.
 
ఇక రెమ్యూనరేషన్ విషయంలోను ఓ లెక్క కుదిరిందని టాక్. చాలా తక్కువ టైమ్ లోనే ప్రియాంకపై స్పెషల్ సాంగ్ ను తీయనున్నారట.కాగా, తాజాగా 'సలార్' మొదటి షెడ్యూల్ గోదావరిఖని ప్రాంతంలో ముగించుకుంది.కేజీయఫ్‌' ఫేమ్‌ ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం కావడం, బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ నటిస్తుండటంతో సలార్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇలాంటి మరెన్నో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని తప్పకుండా ఫాలో అవ్వండి..!!






జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!

కృతికి షాకింగ్ డిమాండ్ ?

ప్రకాశం: స‌్థానిక ఫ‌లితాల్లో ఆ మంత్రికి షాక్ ?

ప్ర‌కాశం: ఆ నియోజ‌క‌వ‌ర్గంలో సైకిల్ జోరు.. ఫ్యాన్ బేజారు

బ్రేకింగ్: హమ్మయ్య నిమ్మాడలో గెలిచిన టీడీపీ, 40 ఏళ్ళ తర్వాత

వామ్మో తమన్నా.. జిమ్ లో చమటలు పట్టించేస్తుందిగా..!

పంచాయ‌తీల్లో క‌నీవినీ ఎరుగ‌ని పోలింగ్‌.. కార‌ణాలు ఏంటి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>