MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/ravitejae96019c0-6e83-48e7-b202-a57042b78696-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/ravitejae96019c0-6e83-48e7-b202-a57042b78696-415x250-IndiaHerald.jpgకొద్ది రోజుల క్రితం క్రాక్ సినిమా నిర్మాత మీద క్రాక్ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే అయితే ఫిర్యాదు విషయం బయటికి వచ్చింది కానీ ఇప్పటి దాకా పూర్తి వివాదానికి సంబంధించిన వివరాలు ఏవీ బయటకు రాలేదు. అయితే ఎట్టకేలకు ఈ క్రాక్ వివాదం మీద నిర్మాత ఠాగూర్ మధు నోరు విప్పినట్లు చెబుతున్నారు. నిర్మాతల మండలికి ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. మిస్ కమ్యూనికేషన్ కారణంగానే తనకు గోపీచంద్ కు మధ్య ఈ వివాదం తలెత్తిందని వీలైనంత త్వరగా ఈ వివాదం సమసిపోతుంది అని ఆయన ఆన్సర్ ఇచ్చినట్లు చెap elections;kranthi;kranti;makar sakranti;cinema;sankranthi;january;producer;producer1;letter;krackక్రాక్ వివాదం : ఎట్టకేలకు నోరు విప్పిన ఠాగూర్ మధు !క్రాక్ వివాదం : ఎట్టకేలకు నోరు విప్పిన ఠాగూర్ మధు !ap elections;kranthi;kranti;makar sakranti;cinema;sankranthi;january;producer;producer1;letter;krackTue, 09 Feb 2021 17:10:06 GMTకొద్ది రోజుల క్రితం క్రాక్ సినిమా నిర్మాత మీద క్రాక్ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే అయితే ఫిర్యాదు విషయం బయటికి వచ్చింది కానీ ఇప్పటి దాకా పూర్తి వివాదానికి సంబంధించిన వివరాలు ఏవీ బయటకు రాలేదు. అయితే ఎట్టకేలకు ఈ క్రాక్ వివాదం మీద నిర్మాత ఠాగూర్ మధు నోరు విప్పినట్లు చెబుతున్నారు. నిర్మాతల మండలికి ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. మిస్ కమ్యూనికేషన్ కారణంగానే తనకు గోపీచంద్ కు మధ్య ఈ వివాదం తలెత్తిందని వీలైనంత త్వరగా ఈ వివాదం సమసిపోతుంది అని ఆయన ఆన్సర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. 

అలాగే తాను పూర్తిగా అనుకున్న రెమ్యూనరేషన్ చెల్లించకపోవడం నిజమేనని కానీ పూర్తిగా చెల్లించడానికి తనకు మరికొంత సమయం కావాలని కోరినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో మిస్ కమ్యూనికేషన్ కారణంగానే ఈ అంశం ఫిర్యాదుల దాకా వచ్చిందని ఆయన పేర్కొన్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఎంత పెద్ద హిట్ అయిందో అంతే పెద్ద వివాదాలు కూడా ఈ సినిమాని చుట్టుముట్టాయి. 

సినిమా రిలీజ్ ముందు రోజే ఈ సినిమా మీద చెన్నైకి చెందిన ఒక సంస్థ రిలీజ్ చేయకుండా స్టే తెచ్చింది. రెండు షోలు పూర్తయ్యేదాకా ఈ వివాదం సమసి పోలేదు ఎట్టకేలకు ఫస్ట్ షోకి మాత్రం అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత నిర్మాత ఠాగూర్ మధు తనకు పూర్తి పేమెంట్ ఇవ్వలేదని చెబుతూ గోపీచంద్ మలినేని దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశాడు. దీంతో దర్శకుల సంఘం వివరణ కోరుతూ నిర్మాతల మండలికి లేఖ రాసింది. నిర్మాతల మండలి టాగూర్ మధు నీ వివరణ కోరగా ఎట్టకేలకు ఆయన స్పందిస్తూ ఈ విధంగా చెప్పుకొచ్చారు. మొత్తం మీద తనకు మరి కాస్త సమయం ఇస్తే పూర్తి పేమెంట్ చేస్తానని ప్రస్తుతానికైతే చేయలేనని ఆయన చెప్పుకొచ్చాడు.




ఏపీలో మొద‌లైన కౌంటింగ్‌: ప‌లు జిల్లాల్లో సై ' కిల్ ' ‌... ప‌చ్చ పార్టీ డ‌క్కౌట్లు ?

బాలయ్య 'BB3' టైటిల్ ని రివీల్ చేసేది అప్పుడే : బోయపాటి..!!

జూ.ఎన్టీఆర్ కు ఇక్కడోళ్లు సరిపోరా..?

కార్తీకదీపం వంటలక్కకి డబ్బింగ్ చెప్పే మాటలక్క ఈమే..!

నాగచైతన్య వెబ్ సిరీస్.. డైరెక్టర్ ఎవరంటే ?

నాకు ఆ వ్యాధి ఉంది.. దాంట్లో సిగ్గుపడాల్సింది ఏముందండీ: చందమామ కాజల్

బిగ్ బాస్ కోసం మోహన్ లాల్ భారీ రెమ్యునరేషన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>