MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroinsccec6638-c76e-4bcc-93b6-65d7d7f33af9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroinsccec6638-c76e-4bcc-93b6-65d7d7f33af9-415x250-IndiaHerald.jpgచీరకట్టులో అమ్మాయిలని చుస్తే మతి పోవాల్సిందే అంటుంటారు. ఇక దక్షిణాది పరిశ్రమకు చెందిన హీరోయిన్స్ ఎప్పుడు సినిమా షూటింగ్స్ లో బిజీగా బిజీగా ఉంటారు. ఇక అలాంటి వారు చీరకట్టులో కనిపిస్తే అభిమానులకు పండగే. ఇక దక్షిణాది చెందిన టాప్ హీరోయిన్స్ సమంతా అక్కినేని, కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్ తమ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ట్రెడిషనల్ లుక్స్ లో దర్శనమిచ్చారు.heroins;cbn;chiranjeevi;mahesh;suresh;bhama;kajal aggarwal;keerthi suresh;kirti;mahesh babu;nageshwara rao akkineni;samantha;cinema;tamil;marriage;heroine;mahanati;research and analysis wing;chitramసాంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమంటున్న దక్షిణాది తారలు..!?సాంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమంటున్న దక్షిణాది తారలు..!?heroins;cbn;chiranjeevi;mahesh;suresh;bhama;kajal aggarwal;keerthi suresh;kirti;mahesh babu;nageshwara rao akkineni;samantha;cinema;tamil;marriage;heroine;mahanati;research and analysis wing;chitramTue, 09 Feb 2021 11:00:00 GMTహీరోయిన్స్ ఎప్పుడు సినిమా షూటింగ్స్ లో బిజీగా బిజీగా ఉంటారు. ఇక అలాంటి వారు చీరకట్టులో కనిపిస్తే అభిమానులకు పండగే. ఇక దక్షిణాది చెందిన టాప్ హీరోయిన్స్ సమంతా అక్కినేని, కాజల్ అగర్వాల్, కీర్తి సురేష్ తమ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ట్రెడిషనల్ లుక్స్ లో దర్శనమిచ్చారు. ఇక ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య కాలంలో టాప్ హీరోయిన్స్ అంతా రొటీన్ కి భిన్నంగా శారీలో తలుక్కుమంటున్నారు.

ఇక పెళ్లి తర్వాత కూడా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఒకవైపు సినిమాలు.. మరోవైపు వెబ్సిరీస్లు.. ఇంకోవైపు హోస్ట్గా వ్యవహరిస్తూ ఈ చిన్నది ఫుల్ బిజీగా మారిపోయింది. తాజాగా ఈ అక్కినేని వారి కోడలు సాంప్రదాయ చీరకట్టులో దర్శనమిచ్చింది. బ్లూ, గోల్డెన్ కలర్ శారీ లుక్లో మెరిసిపోయింది. మరోవైపు గ్రీన్ కలర్ చుడీదార్లో చిరునవ్వు చిందిస్తూ తళుక్కుమంది. ఈ ఫోటోలు ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ గా మారాయి.ఇక కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి తర్వాత సంప్రదాయ దుస్తువులో కనిపిస్తుంది.

ఇక తెలుగు, తమిళ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది కీర్తి సురేష్. మహానటి సినిమాతో ఉత్తమ నటి అవార్డు గెలుచుకొని అందరి ప్రశంసలు అందుకుంది. ఈ భామ ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి సర్కారు వాటి పాట చిత్రంలో నటిస్తోంది. పరుశురాం డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్ జరుపుకోనుంది. తాజాగా, ఈ అమ్మడు కొత్త లుక్లో దర్శనమిచ్చింది. లైట్ గోల్డెన్ కలర్ శారీ లుక్లో చబ్బీ చబ్బీగా కనిపిస్తూ ఫోటో షూట్లో పాల్గొంది. మరి ఈ స్టిల్స్ కేవలం ఫోటో షూట్ కోసమేనా..? లేక మహేష్ సినిమా కోసమా? అనేది ఆసక్తికరంగా మారింది.


పవన్ సినిమాల నుంచి అదిరే అప్ డేట్స్.. ఇక ఫ్యాన్స్ కు పండగే

బ్రాహ్మ‌ణ ఘోష‌: అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్ ఏమైన‌ట్టు ?

బొత్స కుటుంబంలో లోక‌ల్ చిచ్చు... అన్న‌ద‌మ్ముల స‌మ‌రం..!

జగడ్డ: నిమ్మగడ్డని వదిలిపెట్టని పెద్దిరెడ్డి..

ఏడిటోరియల్: వైఎస్ ష‌ర్మిల‌ పార్టీ అంటే కేసీఆర్ భయపడుతున్నారా? భయపెడుతున్నారా?

కొత్త పార్టీ యోచనలో ఈటెల!

జగడ్డ : పల్లె తీర్పు ఏం చెప్పనుంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>