Politicskurapati Dileep Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpgపంచాయతీ ఎన్నికల్లో అధిక స్థానాల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడంతో తాడేపల్లి పార్టీ కార్యాలయంలో వైసీపీ శ్రేణులు విజయోత్సవాలు నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణపాటు పలువురు పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.bothsa sathya narayana;jeevitha rajaseskhar;india;andhra pradesh;botcha satyanarayana;police;panchayati;village;minister;tdp;ycp;tadepalli;partyబొత్స సత్యనారాయణ కౌంటర్....!!!బొత్స సత్యనారాయణ కౌంటర్....!!!bothsa sathya narayana;jeevitha rajaseskhar;india;andhra pradesh;botcha satyanarayana;police;panchayati;village;minister;tdp;ycp;tadepalli;partyTue, 09 Feb 2021 23:16:00 GMTబొత్స సత్యనారాయణ కౌంటర్....!!!

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

పంచాయతీ ఎన్నికల్లో అధిక స్థానాల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడంతో తాడేపల్లి పార్టీ కార్యాలయంలో వైసీపీ శ్రేణులు విజయోత్సవాలు నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణపాటు పలువురు పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.ఎన్నికల్లో దౌర్జన్యాలు చేయాల్సిన అవసరం వైసీపీ నాయకులకు లేదని మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి పోలీసులే కారణమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదని ఆయన పేర్కొన్నారు. తన స్వగ్రామం ఎప్పుడూ ఏకగ్రీవం అయ్యే పంచాయతీ అని అలాంటి చోట వైసీసీ గెలిచిందంటేనే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఆడవాళ్లని చూడకుండా తన కుటుంబీకులపై పోలీసులు కేసులు బనాయించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 90 శాతం పోలింగ్‌ అయ్యే తన గ్రామంలో పోలీసుల భయం కారణంగానే పోలింగ్‌ శాతం తగ్గిందని అచ్చెన్న ఆరోపించారు. ఎన్నికల్లో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని మండిపడ్డారు.

ఎన్నికల్లో దౌర్జన్యాలు చేయాల్సిన అవసరం వైసీపీ నాయకులకు లేదని మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఏ రకంగా బెదిరంపులకు పాల్పడ్డాడో అందరూ చూశారని ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఏపీ ప్రజలను దారుణంగా మోసగించిందని, అందుకే పంచాయతీ ఎన్నికల్లోనూ ఆ పార్టీని ప్రజలు ఆదరించలేదని పేర్కొన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో అధిక స్థానాల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడంతో తాడేపల్లి పార్టీ కార్యాలయంలో వైసీపీ శ్రేణులు విజయోత్సవాలు నిర్వహించారు. మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖల  మంత్రి సత్యనారాయణపాటు పలువురు పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి.




అచ్చెన్నాయుడు కంటతడి వెనుక రహస్యం....?

సర్కారు వారి పాట నుండి సూపర్ స్టార్ లుక్.. అరుపులు కేకలే..!

మూడు నెలల్లోనే మెగా మేనల్లుడి పెళ్లి.. అంతా సీక్రెట్ నడిపిస్తున్నారా..?

దివి పాప క్యాబ్ స్టోరీస్.. ప్రోమోనే పిచ్చెక్కించేసిందిగా..!

పుష్ప అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా..!

జూనియర్ సత్యదేవ్ ని చూసారా..? భార్య కొడుకు ని పరిచయం చేసిన హీరో సత్య దేవ్

జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kurapati Dileep Kumar]]>