Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/ravitejae96019c0-6e83-48e7-b202-a57042b78696-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/movies/movies_latestnews/ravitejae96019c0-6e83-48e7-b202-a57042b78696-415x250-IndiaHerald.jpgమాస్ మహరాజ్ రవితేజ, గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వచ్చిన సినిమా క్రాక్. ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ నటించింది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించాడు. సంక్రాంతి బరిలో వచ్చిన క్రాక్ సినిమా సూపర్ హిట్ అందుకుంది. మాస్ రాజా కు సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో క్రాక్ సినిమా ప్రూవ్ చేసింది. జనవరి 9న రిలీజైన ఈ సినిమా వసూళ్ల బీభత్సం సృష్టించింది. krack-aha-record;view;ravi;balakrishna;ram gopal varma;shruti;shruti haasan;boyapati srinu;kranthi;kranti;raja;ramesh varma;ravi teja;sruthi;thaman s;makar sakranti;cinema;sankranthi;cinema theater;january;february;mass;krackక్రాక్ ఆహాలో కూడా క్రాక్ ఎక్కించేస్తుంది..!క్రాక్ ఆహాలో కూడా క్రాక్ ఎక్కించేస్తుంది..!krack-aha-record;view;ravi;balakrishna;ram gopal varma;shruti;shruti haasan;boyapati srinu;kranthi;kranti;raja;ramesh varma;ravi teja;sruthi;thaman s;makar sakranti;cinema;sankranthi;cinema theater;january;february;mass;krackTue, 09 Feb 2021 10:49:23 GMTమాస్ మహరాజ్ రవితేజ, గోపీచంద్ మలినేని డైరక్షన్ లో వచ్చిన సినిమా క్రాక్. ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ నటించింది. ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించాడు. సంక్రాంతి బరిలో వచ్చిన క్రాక్ సినిమా సూపర్ హిట్ అందుకుంది. మాస్ రాజా కు సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో క్రాక్ సినిమా ప్రూవ్ చేసింది. జనవరి 9న రిలీజైన ఈ సినిమా వసూళ్ల బీభత్సం సృష్టించింది.

ఇక ఈ సినిమా జనవరి 29న ఆహాలో రిలీజ్ అని అన్నారు. కాని థియేటర్ లో ఇంకా బాగా ఆడుతుండటంతో ఆహాలో ఫిబ్రవరి 5న రిలీజ్ చేశారు. అయితే థియేటర్ లోనే కాదు ఆహాలో కూడా క్రాక్ ఆడియెన్స్ కు క్రాక్ ఎక్కించేస్తుంది. క్రాక్ ఆహాలో రిలీజైన 24 గంటల్లో 22 మిలియన్ మినిట్స్ వ్యూస్ సాధించింది. వెండితెర మీదే కాదు డిజిటల్ ఫ్లాట్ ఫాం లో కూడా రవితేజ దమ్ము ఏంటన్నది క్రాక్ చూపించింది. ఆహాలో ఇప్పటివరకు రిలీజైన ఇన్ని సినిమాల్లో క్రాక్ రికార్డ్ వ్యూస్ రాబట్టిందని తెల్సుతుంది.

క్రాక్ సినిమా రవితేజ కెరియర్ కు మంచి బూస్టింగ్ ఇచ్చింది. సినిమాలో రవితేజ ఊర మాస్ యాటిట్యూడ్ ఆయన ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. అందుకే ఆహాలో కూడా సినిమా ఈ రేంజ్ హిట్ అయ్యింది. ఇక క్రాక్ తర్వాత రవితేజ రమేష్ వర్మ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఖిలాడి టైటిల్ తో వస్తున్న ఈ సినిమా కూడా పక్కా హిట్ టార్గెట్ తో వస్తుందని తెలుస్తుంది. సినిమాలో రవితేజ డ్యుయల్ రోల్ లో నటిస్తున్నారని తెలుస్తుంది. మే 28న ఖిలాడి రిలీజ్ ప్లాన్ చేశారు. ఈ సినిమాకు పోటీగా అదేరోజు బాలయ్య, బోయపాటి కాంబో సినిమా బిబి3 రిలీజ్ అవుతుంది.        
   




పవన్ సినిమాల నుంచి అదిరే అప్ డేట్స్.. ఇక ఫ్యాన్స్ కు పండగే

బ్రాహ్మ‌ణ ఘోష‌: అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్ ఏమైన‌ట్టు ?

బొత్స కుటుంబంలో లోక‌ల్ చిచ్చు... అన్న‌ద‌మ్ముల స‌మ‌రం..!

జగడ్డ: నిమ్మగడ్డని వదిలిపెట్టని పెద్దిరెడ్డి..

ఏడిటోరియల్: వైఎస్ ష‌ర్మిల‌ పార్టీ అంటే కేసీఆర్ భయపడుతున్నారా? భయపెడుతున్నారా?

కొత్త పార్టీ యోచనలో ఈటెల!

జగడ్డ : పల్లె తీర్పు ఏం చెప్పనుంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>