MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/flimy-updates554837d0-775a-4410-9c44-46219959bf08-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/flimy-updates554837d0-775a-4410-9c44-46219959bf08-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరోలలో అత్యంత త్వరగా స్టార్ స్టేటస్ సంపాధించుకొని సెన్సేషనల్ స్టార్ గా, రౌడీ హీరో గా అభిమానులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈ హీరో నటించిన గత చిత్రం " వరల్డ్ ఫేమస్ లవర్ " సినిమా భారీ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు వచ్చిన సినిమాలు " డియర్ కామ్రేడ్ " " టాక్సీవాలా " వంటి సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయాలను సాధించలేదు..అయినప్పటికి ఈ హీరో క్రేజ్ ఏమాత్రం తగ్గపోగా తన తరువాతి సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. flimy updates;karan johar;ali;ali reza;puri jagannadh;vijay;vijay deverakonda;india;bollywood;tollywood;cinema;director;comedy;comedian;hero;letter;joseph vijay;taxiwala;yuva;dear comrade;pokiri;world famous lover;devarakonda;lover"లైగర్ " లో కామెడీ కోసం ప్రత్యేక శ్రద్ద ?"లైగర్ " లో కామెడీ కోసం ప్రత్యేక శ్రద్ద ?flimy updates;karan johar;ali;ali reza;puri jagannadh;vijay;vijay deverakonda;india;bollywood;tollywood;cinema;director;comedy;comedian;hero;letter;joseph vijay;taxiwala;yuva;dear comrade;pokiri;world famous lover;devarakonda;loverTue, 09 Feb 2021 06:00:00 GMTటాలీవుడ్ యువ హీరోలలో అత్యంత త్వరగా స్టార్ స్టేటస్ సంపాధించుకొని సెన్సేషనల్ స్టార్ గా, రౌడీ హీరో గా అభిమానులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈ హీరో నటించిన గత చిత్రం " వరల్డ్ ఫేమస్ లవర్ " సినిమా భారీ డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు వచ్చిన సినిమాలు " డియర్ కామ్రేడ్ " " టాక్సీవాలా " వంటి సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయాలను సాధించలేదు..అయినప్పటికి ఈ హీరో క్రేజ్ ఏమాత్రం తగ్గపోగా తన తరువాతి సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

విజయ్ దేవరకొండ’ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ‘లైగర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి  కొత్త షెడ్యూల్ షూట్ ఈ నెల 11 నుండి స్టార్ట్ కానుంది. అయితే, ఈ సినిమాలో పూరీ జగన్నాథ్  హాస్యనటుడు అలీ కోసం ఒక అద్భుతమైన పాత్రను రాసినట్లు తెలుస్తోంది. ఈ స్టార్ కమెడియన్ పూరి చిత్రాలలో రెగ్యులర్ గా నటిస్తూనే ఉంటారు.

 పూరీ దర్శకత్వంలో వచ్చిన " పోకిరి " , "దేశముదురు " వంటి సినిమాలలో అలీ కామిడీ ఏ రేంజ్ లో నవ్వించిందో అందరికీ తెలిసిందే. అందుకే ఈసారి, లైగర్ లో కూడా ఆలీ పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారట పూరీ జగన్నాథ్.. కాగా ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. లైగర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి. 


తెలుగులో లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : వైఎస్ షర్మిల దెబ్బకు పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఏకగ్రీవాలపై చేతులెత్తేసిన నిమ్మగడ్డ

కార్తీకదీపం సౌర్య గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!

భారీ బడ్జెట్ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సినిమా ఏదో తెలుసా..?

టీచర్ల వెతలు : చాలని జీతాలు..గురువుల కష్టాలు !!

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో చాలా గుడులకి ప్రభుత్వం మరమ్మత్తులు చేయించాలి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>