MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/sukumar1619a5f1-e072-459a-8a29-fcd63dca28ed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/sukumar1619a5f1-e072-459a-8a29-fcd63dca28ed-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో దేవిశ్రీప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలకు ఆయన సూపర్ హిట్ ఆల్బమ్స్ ను అందించారు. ముఖ్యంగా సుకుమార్ సినిమాలకు మాత్రం డీఎస్పి అదిరిపోయే మ్యూజిక్ ను ఇస్తుంటారు. ఈ విషయాన్ని తాజాగా ఉప్పెన సినిమా తో కూడా రుజువు చేశారు. సుకుమార్ దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో వచ్చినsukumar;kumaar;arya;bhama;chandra bose;chandrabose;devi sri prasad;sethu;sukumar;vijay;vijay sethupathi;tollywood;cinema;youtube;you tube;love;husband;subhas chandra bose;heroine;joseph vijay;vaishnav tej;aryaaడీఎస్పి ట్యూన్ కి సుకుమార్ స్టెప్పులు...వీడియో వైరల్.!డీఎస్పి ట్యూన్ కి సుకుమార్ స్టెప్పులు...వీడియో వైరల్.!sukumar;kumaar;arya;bhama;chandra bose;chandrabose;devi sri prasad;sethu;sukumar;vijay;vijay sethupathi;tollywood;cinema;youtube;you tube;love;husband;subhas chandra bose;heroine;joseph vijay;vaishnav tej;aryaaTue, 09 Feb 2021 23:36:00 GMTటాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో దేవిశ్రీప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలకు ఆయన సూపర్ హిట్ ఆల్బమ్స్ ను అందించారు. ముఖ్యంగా సుకుమార్ సినిమాలకు మాత్రం డీఎస్పి అదిరిపోయే మ్యూజిక్ ను ఇస్తుంటారు. ఈ విషయాన్ని తాజాగా ఉప్పెన సినిమా తో కూడా రుజువు చేశారు. సుకుమార్ దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, ఆర్య-2, 100% లవ్ సినిమాల పాటలు ఇప్పటికే టీవీల్లో మొగుతూనే ఉంటాయి. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన "ఉప్పెన" సినిమా పాటలు కూడా యూట్యూబ్ లో రికార్డులు సృష్టించాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని "నీ కళ్ళు నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం" సాంగ్ ఆల్బమ్ లోనే హైలెట్ గా నిలిచింది. ఈ పాటకు తక్కువ కాలంలోనే ఎక్కువ వ్యువ్స్ వచ్చాయి.  

అంతే కాకుండా ట్రైలర్ లో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు సినిమాలోని ఇతర పాటలు కూడా బాగున్నాయి.  ఇదిలా ఉండగా ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ సుకుమార్ ల వీడియో ఒకర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీడియోలో లిరిక్ రైటర్ చంద్రబోస్ సమక్షంలో డీఎస్పీ  "రంగులద్దుకున్న" పాటకు ట్యూన్ కొడుతుంటే అదే సమయంలో అక్కడకు చేరుకున్న దర్శకుడు సుకుమార్ చిన్నగా ఓ స్టెప్ వేశారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు దర్శకత్వం వహిచారు. సినిమాలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించగా. .మంగుళూరు భామ క్రితి శెట్టి హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా ఈ సినిమాలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో నటించారు. ఆయన పాత్ర ఈ సినిమాకు హైలెట్ గా  నిలవబోతునట్టు తెలుస్తోంది.


నాగర్జునని కలిసిన బిగ్ బాస్ అఖిల్.. మ్యాటర్ ఏంటో..!

సర్కారు వారి పాట నుండి సూపర్ స్టార్ లుక్.. అరుపులు కేకలే..!

మూడు నెలల్లోనే మెగా మేనల్లుడి పెళ్లి.. అంతా సీక్రెట్ నడిపిస్తున్నారా..?

దివి పాప క్యాబ్ స్టోరీస్.. ప్రోమోనే పిచ్చెక్కించేసిందిగా..!

పుష్ప అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా..!

జూనియర్ సత్యదేవ్ ని చూసారా..? భార్య కొడుకు ని పరిచయం చేసిన హీరో సత్య దేవ్

జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>