PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajya-sabha-election-polling-start-ap-assemblydc78801d-62eb-439c-94d9-ba110cf9f8f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rajya-sabha-election-polling-start-ap-assemblydc78801d-62eb-439c-94d9-ba110cf9f8f5-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ మొదలయింది. చిన్న చిన్న ఘటనలు మినహా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాసేపటి క్రితం మొదలైన పంచాయితీ ఎన్నికల కౌంటింగ్ లో కృష్ణా గుంటూరు జిల్లాల్లో అధికార వైసీపీ సత్తా చాటుతుంది. కృష్ణా జిల్లాలో 234 పంచాయితీలకు గానూ 21 పంచాయితీలలో వైసీపీ లీడింగ్ లో ఉండగా టీడీపీ 2 స్థానాల్లో మాత్రమే లీడింగ్ లో ఉంది. గుంటూరు జిల్లాలో కూడా అలాగే ఉంది. వైసీపీ హవా కొనసాగుతుంది. 337 లో 65 స్థానాల్లో వైసీపీ రెండు స్థానాల్లో టీడీపీ లీడింగ్ లో ఉంది. రాయలసీమ జిల్లాలvote;krishna river;guntur;andhra pradesh;district;rayalaseema;mandalam;krishna district;tdp;local language;ycp;jaggayyapetaబ్రేకింగ్: మొదలైన కౌంటింగ్... కృష్ణా, గుంటూరులో వైసీపీదే హవాబ్రేకింగ్: మొదలైన కౌంటింగ్... కృష్ణా, గుంటూరులో వైసీపీదే హవాvote;krishna river;guntur;andhra pradesh;district;rayalaseema;mandalam;krishna district;tdp;local language;ycp;jaggayyapetaTue, 09 Feb 2021 16:18:58 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ మొదలయింది. చిన్న చిన్న ఘటనలు మినహా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కాసేపటి క్రితం మొదలైన పంచాయితీ ఎన్నికల కౌంటింగ్ లో కృష్ణా గుంటూరు జిల్లాల్లో అధికార వైసీపీ సత్తా చాటుతుంది. కృష్ణా జిల్లాలో 234 పంచాయితీలకు గానూ 21 పంచాయితీల లో వైసీపీ లీడింగ్ లో ఉండగా టీడీపీ 2 స్థానాల్లో మాత్రమే లీడింగ్ లో ఉంది. 

గుంటూరు జిల్లాలో కూడా అలాగే ఉంది. వైసీపీ హవా కొనసాగుతుంది. 337 లో 65 స్థానాల్లో వైసీపీ రెండు స్థానాల్లో టీడీపీ లీడింగ్ లో ఉంది. రాయలసీమ జిల్లాల్లో కూడా పరిస్థితి టీడీపీ కి అనుకూలంగా లేదు. ఒక్క జిల్లాలో కూడా ఖాతా తెరిచే పరిస్థితి లేదు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.



నాకు ఆ వ్యాధి ఉంది.. దాంట్లో సిగ్గుపడాల్సింది ఏముందండీ: చందమామ కాజల్

బిగ్ బాస్ కోసం మోహన్ లాల్ భారీ రెమ్యునరేషన్..!

ఎన్నికల గుర్తులతో వార్డు అభ్యర్థులు అయోమయం...చివరి ఏమైందంటే...?

ష‌ర్మిల కొత్త పార్టీని లైట్ తీస్కొన్న సాక్షి... ఎంత లైట్ అంటే..

బ్రేకింగ్‌: ష‌ర్మిల కొత్త పార్టీపై టీడీపీ అధ్య‌క్షుడు హాట్ కామెంట్‌

జగడ్డ : నిమ్మగడ్డ - జగన్ మధ్య దూరం తగ్గేనా ?

నాగబాబుని నమ్ముకొని చమ్మక్ చంద్ర రోడ్డున పడ్డాడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>