Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/work-from-home-udhyogi-mruthi-theevra-othide-karanamaa91ae6e99-0683-4ef5-a702-513110e02b92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/work-from-home-udhyogi-mruthi-theevra-othide-karanamaa91ae6e99-0683-4ef5-a702-513110e02b92-415x250-IndiaHerald.jpgరోజురోజుకు టెక్నాలజీ పెరిగిపోతుంది. ఇక మనిషి కూడా టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్నాడు. డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవడం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రోజురోజుకు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు నేటి రోజులలో జనాలు. అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఎలక్ట్రానిక్ డివైస్ లు ఒక భాగంగా మారిపోయాయి అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎంతోమంది గంటల తరబడి మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్ల ముందు కూర్చుని ఉంటున్నారు. ప్రతి మనిషి జీవితంలో మొబైల్ ఫోన్work;technology;jeevitha rajaseskhar;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;korcha;smart phone;ee rojullo;paruguగంటలతరబడి మొబైల్స్, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారా.. ఈ ఫార్ములా మీకోసమే.?గంటలతరబడి మొబైల్స్, కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారా.. ఈ ఫార్ములా మీకోసమే.?work;technology;jeevitha rajaseskhar;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;korcha;smart phone;ee rojullo;paruguTue, 09 Feb 2021 22:20:00 GMTటెక్నాలజీ పెరిగిపోతుంది. ఇక మనిషి కూడా టెక్నాలజీ వెంట పరుగులు పెడుతున్నాడు.  డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవడం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రోజురోజుకు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు నేటి రోజులలో జనాలు. అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఎలక్ట్రానిక్ డివైస్ లు  ఒక భాగంగా మారిపోయాయి  అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎంతోమంది గంటల తరబడి మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్ల ముందు కూర్చుని ఉంటున్నారు.


 ప్రతి మనిషి జీవితంలో మొబైల్ ఫోన్ లు  కంప్యూటర్ లు లాంటివి  ఒక భాగం కావడమే కాదు ఏకంగా జీవితం మొత్తం అవే ఉన్నాయి అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా వివిధ కారణాల దృశ్య తప్పనిసరిగా మొబైల్ ఫోన్లు కంప్యూటర్ల ముందు కూర్చోవాల్సిన  పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమంది ఉద్యోగం నిమిత్తం కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చుని ఉంటే.. మరికొంతమంది సరదాగా గంటల తరబడి ఎలక్ట్రానిక్ డివైస్ లకు  అతుక్కుపోతున్నారు.  గంటల తరబడి ఒకే చోట కూర్చోవడం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అనే విషయం తెలిసిందే




 ముఖ్యంగా కంప్యూటర్లు లేదా మొబైల్స్ ముందు గంటల తరబడి కూర్చునే వారికి ఎక్కువగా  ఆయా ఎలక్ట్రానిక్ డివైస్ నుంచి వచ్చే నీలి రంగు కాంతి కారణంగా కళ్లకు ఎంతో ఎఫెక్ట్ పడుతుంది. కంప్యూటర్ లేదా డిజిటల్ డివైజ్లకు అతుక్కుపోయే వారి కళ్లకు విశ్రాంతి వల్ల ఒక సరికొత్త ఫార్ములా పాటిస్తే సరిపోతుంది అని చెబుతున్నారు నిపుణులు. దీనికోసమే 20-20-20 ఆమె ఫార్ములాను తెరమీదకు తెచ్చారు పలువురు నిపుణులు. 20 నిమిషాల పాటు తదేకంగా ఎలక్ట్రానిక్ డివైస్ లని చూసిన తర్వాత ఇక 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువును 20 సెకండ్ల పాటు చూడటం కారణంగా కళ్లకు ఎంతో విశ్రాంతి ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు.


ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు అంటున్నారు....??

దివి పాప క్యాబ్ స్టోరీస్.. ప్రోమోనే పిచ్చెక్కించేసిందిగా..!

పుష్ప అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా..!

జూనియర్ సత్యదేవ్ ని చూసారా..? భార్య కొడుకు ని పరిచయం చేసిన హీరో సత్య దేవ్

జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!

కృతికి షాకింగ్ డిమాండ్ ?

ప్రకాశం: స‌్థానిక ఫ‌లితాల్లో ఆ మంత్రికి షాక్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>