MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/crazy-combo-gopichand-teaming-up-with-marutif6976e36-4ee1-4fee-8d21-cc116c0f275c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/crazy-combo-gopichand-teaming-up-with-marutif6976e36-4ee1-4fee-8d21-cc116c0f275c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ మారుతి దర్శకత్వంలో తన 29వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. నిజానికి కామెడీ పండించడంలో మారుతి నేర్పరి దర్శకుల మాట విని ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోవడంలో గోపీచంద్ నేర్పరి,సో వీరిద్దరి కాంబినేషన్ అనగానే జనాల్లో కాస్త ఆసక్తి నెలకొంది. నిజానికి ఈ సినిమా మారుతి ముందుగా మాస్ మహారాజా రవితేజ ఏదో చేయాల్సి ఉంది. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాలని ముందు ప్లాన్ చేసుకున్నారు కూడా.pooja hegde;ravi;gopichand;maruti;raashi khanna;raasi;ravi anchor;ravi teja;teja;tollywood;cinema;january;jil;comedy;heroine;oxygen;rashi khanna;prati roju pandage;massగోపీచంద్ వద్దన్న హీరోయిన్ నే ఫైనల్ చేసిన మారుతీ !గోపీచంద్ వద్దన్న హీరోయిన్ నే ఫైనల్ చేసిన మారుతీ !pooja hegde;ravi;gopichand;maruti;raashi khanna;raasi;ravi anchor;ravi teja;teja;tollywood;cinema;january;jil;comedy;heroine;oxygen;rashi khanna;prati roju pandage;massTue, 09 Feb 2021 11:00:00 GMTటాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ మారుతి దర్శకత్వంలో తన 29వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. నిజానికి కామెడీ పండించడంలో మారుతి నేర్పరి దర్శకుల మాట విని ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోవడంలో గోపీచంద్ నేర్పరి,సో వీరిద్దరి కాంబినేషన్ అనగానే జనాల్లో కాస్త ఆసక్తి నెలకొంది. నిజానికి ఈ సినిమా మారుతి ముందుగా మాస్ మహారాజా రవితేజ ఏదో చేయాల్సి ఉంది. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లాలని ముందు ప్లాన్ చేసుకున్నారు కూడా. 

అయితే రెమ్యూనరేషన్ విషయంలో తేడా రావడంతో రవి తేజ చేయనని తప్పకున్నాడు. దీంతో అదే సినిమా కధతో గోపీ చంద్ ఇప్పుడు సినిమా చేస్తున్నాడు, అయితే అంతా బాగానే ఉన్నా ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో గోపీచంద్ కాస్త సీరియస్ గానే ఉన్నాడని ముందు నుండీ ప్రచారం జరిగింది. ఈ సినిమాలో ముందుగా రాశి ఖన్నా హీరోయిన్ గా నటించే చేయాలని మేకర్స్ భావించారు.

కానీ ఆమె వద్దని చెప్పి గోపీచంద్ అడ్డం తిరిగాడని ప్రచారం జరిగింది.ఎందుకంటే ఈ ఇద్దరూ కలిసి గతంలో జిల్ అలాగే ఆక్సిజన్ అనే రెండు సినిమాలు చేశారు. దాదాపు ఈ రెండు సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. మరో సారి ఈ అమ్మడితో సినిమా అంటే సెంటిమెంటల్ గా వర్కవుట్ కాదని ఆమె వద్దని కోరాడట. అయితే దర్శకుడు మాత్రం ఆమెను నటింపచేయాలని ఫిక్స్ అయి గోపీని ఒప్పించాడట. ఎందుకంటే ప్రతి రోజు పండగే సినిమాలో ఆమె నటన నచ్చడంతో గోపీని ఒప్పించినట్టు చెబుతున్నారు. దీని మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.


ప్రభాస్ - కొరటాల - మైత్రీ వారి ప్రొడక్షన్ !

బ్రాహ్మ‌ణ ఘోష‌: అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్ ఏమైన‌ట్టు ?

బొత్స కుటుంబంలో లోక‌ల్ చిచ్చు... అన్న‌ద‌మ్ముల స‌మ‌రం..!

జగడ్డ: నిమ్మగడ్డని వదిలిపెట్టని పెద్దిరెడ్డి..

ఏడిటోరియల్: వైఎస్ ష‌ర్మిల‌ పార్టీ అంటే కేసీఆర్ భయపడుతున్నారా? భయపెడుతున్నారా?

కొత్త పార్టీ యోచనలో ఈటెల!

జగడ్డ : పల్లె తీర్పు ఏం చెప్పనుంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>