SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsbe524a77-8db7-45f0-9b61-c3cc972c2830-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-newsbe524a77-8db7-45f0-9b61-c3cc972c2830-415x250-IndiaHerald.jpg ట్విటర్ లో స్పందిస్తూ " నా చిన్నప్పటి నుంచి టీమిండియాకు ఆడాలనే కోరిక బలంగా ఉండేది. 12 ఏళ్ల క్రితం అది నెరవేరినా.. ఇంకా మొన్ననే జరిగినట్లుగా అనిపిస్తుంది. భారత్‌కు ఆడడం అనేది మాటల్లో వర్ణించలేను.. దేశానికి ఆడడమే గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఇంతకాలం నాకు మద్దతు, ప్రేమను పంచిన అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా" అంటూ ఎమోషనల్‌ గా రాసి ఒక వీడియో పోస్ట్‌ చేశాడు. పస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.sports news;ms dhoni;cricket;ravindra jadeja;netizens;2020;twitter;letter;kollu ravindra;paruguతన కెరియర్ గురించి ఎమోషనల్ ట్వీట్ చేసిన జడేజా !!తన కెరియర్ గురించి ఎమోషనల్ ట్వీట్ చేసిన జడేజా !!sports news;ms dhoni;cricket;ravindra jadeja;netizens;2020;twitter;letter;kollu ravindra;paruguTue, 09 Feb 2021 22:15:05 GMTటీమిండియా లో ఉన్న ఉత్తమ అల్ రౌండర్స్ జాబితాలో రవీంద్ర జడేజా కూడా ఒకరు. స్పిన్నర్ గా జడేజా భారత బౌలింగ్ దళం లో కీలక పాత్ర వహిస్తున్నాడు. ఒక్క బౌలింగ్ లోనే కాక జట్టు మిడిలార్డర్ గా ఉంటూ కీలక సమయాల్లో తన బ్యాటింగ్ తో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తాడు. అయితే రవీంద్ర జడేజా క్రికెట్ లో ఆరంగేట్రం చేసి 12 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ట్విటర్ లో జడ్డూ పెట్టిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటుంది.

 ట్విటర్ లో స్పందిస్తూ " నా చిన్నప్పటి నుంచి టీమిండియాకు ఆడాలనే కోరిక బలంగా ఉండేది. 12 ఏళ్ల క్రితం అది నెరవేరినా.. ఇంకా మొన్ననే జరిగినట్లుగా అనిపిస్తుంది. భారత్‌కు ఆడడం అనేది మాటల్లో వర్ణించలేను.. దేశానికి ఆడడమే గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఇంతకాలం నాకు మద్దతు, ప్రేమను పంచిన అభిమానులకు మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా" అంటూ ఎమోషనల్‌ గా రాసి ఒక వీడియో పోస్ట్‌ చేశాడు. పస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. 

ఇప్పటివరకు జడేజా తన 12 ఏళ్ల కెరీర్‌లో 168 వన్డేల్లో 2411 పరుగులు, 51 టెస్టుల్లో 1954 పరుగులు, 50 టీ20ల్లో 217 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌ విషయానికి వస్తే.. వన్డేల్లో 188 వికెట్లు, టెస్టుల్లో 220 వికెట్లు, టీ20ల్లో 39 వికెట్లు తీసి టీమిండియా బెస్ట్ అల్ రౌండర్స్ లో ఒకడిగా నిలిచాడు. అయితే జడేజా పెట్టిన ట్వీట్ కు ధోని రిటైర్మెంట్ పోస్ట్ ను ట్యాగ్ చేస్తూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే  జడేజా పోస్ట్‌ చేసిన సమయం రాత్రి 7. 47 గంటలు అదే విధంగా ఎం‌ఎస్ ధోని  ఇదే సమయానికి అటూ ఇటుగా గుడ్‌బై చెప్పాడు. 2020 ఆగస్టు 15.. రాత్రి 7.29 గంటలకు ధోని ట్విటర్‌ వేదికగా తన రిటైర్మెంట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.
" style="height: 853px;">




నడుము పట్టేసిందని కంపెనీపై కేసు వేశాడు.. చివరికి ఏమైందో తెలుసా..?

దివి పాప క్యాబ్ స్టోరీస్.. ప్రోమోనే పిచ్చెక్కించేసిందిగా..!

పుష్ప అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా..!

జూనియర్ సత్యదేవ్ ని చూసారా..? భార్య కొడుకు ని పరిచయం చేసిన హీరో సత్య దేవ్

జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!

కృతికి షాకింగ్ డిమాండ్ ?

ప్రకాశం: స‌్థానిక ఫ‌లితాల్లో ఆ మంత్రికి షాక్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>