BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tdp-ysrcp-ap-jagan-valanteerd422dd0a-8285-43b2-9a65-951e8216cb00-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/tdp-ysrcp-ap-jagan-valanteerd422dd0a-8285-43b2-9a65-951e8216cb00-415x250-IndiaHerald.jpgటీడీపీకి ద‌క్కిన పంచాయ‌తీలు 20 లోపు మాత్ర‌మే ఉన్నాయి. సాయంత్రం 6 గంట‌ల‌కు అందిన రిపోర్టుల ప్ర‌కారం అన్ని జిల్లాల్లో వైసీపీ దూసుకు పోతోంది. సైకిల్ సోదిలో లేకుండా పోయింది. ఇక రాజ‌ధాని ప్ర‌భావం ఉంటుంద‌ని అనుకున్న గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా ఫ్యాన్ జోరు ముందు.. సైకిల్ బేజారు అవుతోంది.గుంటూరు జిల్లాలో 67 పంచాయ‌తీలు వైసీపీ ఖాతాలో ప‌డితే.. టీడీపీ ఖాతా తెర‌వ‌లేదు. ఇక ప్ర‌కాశం జిల్లాలో ఇప్ప‌టికే వైసీపీ ఖాతాలో 35 స‌ర్పంచ్‌లు ప‌డ‌గా.. టీడీపీ అక్క‌డ కూడా ఖాతా తెర‌వ‌లేదు. ఇక కీల‌క‌మైన కృష్ణా జిల్లాలో tdp ysrcp;krishna river;cycle;letter;tdp;local language;ycpబ్రేకింగ్‌: సెంచ‌రీ కొట్టిన వైసీపీ... టీడీపీకి ఒక్క‌టొచ్చింది..!బ్రేకింగ్‌: సెంచ‌రీ కొట్టిన వైసీపీ... టీడీపీకి ఒక్క‌టొచ్చింది..!tdp ysrcp;krishna river;cycle;letter;tdp;local language;ycpTue, 09 Feb 2021 18:12:46 GMTఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల తొలి ద‌శ ఫ‌లితాలు ఇప్పుడిప్పుడే క్ర‌మ‌క్ర‌మంగా వ‌స్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అందుతోన్న స‌మాచారం ప్ర‌కారం వైసీపీకి 600 పంచాయ‌తీలు రాగా.. టీడీపీకి ద‌క్కిన పంచాయ‌తీలు 20 లోపు మాత్ర‌మే ఉన్నాయి. సాయంత్రం 6 గంట‌ల‌కు అందిన రిపోర్టుల ప్ర‌కారం అన్ని జిల్లాల్లో వైసీపీ దూసుకు పోతోంది. సైకిల్ సోదిలో లేకుండా పోయింది. ఇక రాజ‌ధాని ప్ర‌భావం ఉంటుంద‌ని అనుకున్న గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా ఫ్యాన్ జోరు ముందు.. సైకిల్ బేజారు అవుతోంది.

గుంటూరు జిల్లాలో 67 పంచాయ‌తీలు వైసీపీ ఖాతాలో ప‌డితే.. టీడీపీ ఖాతా తెర‌వ‌లేదు. ఇక ప్ర‌కాశం జిల్లాలో ఇప్ప‌టికే వైసీపీ ఖాతాలో 35 స‌ర్పంచ్‌లు ప‌డ‌గా.. టీడీపీ అక్క‌డ కూడా ఖాతా తెర‌వ‌లేదు. ఇక కీల‌క‌మైన కృష్ణా జిల్లాలో మాత్రం వైసీపీకి 30 సర్పంచ్‌లు రాగా.. టీడీపీ ఇక్క‌డ ఒక్క స‌ర్పంచ్ స్థానాన్ని కైవ‌సం చేసుకుంది.  ఈ మూడు జిల్లాల్లో ఇప్ప‌టికే వైసీపీ సెంచ‌రీ కొట్టేయ‌గా... టీడీపీ ఒకే ఒక్క సీటుతో స‌రిపెట్టుకుంది. మ‌రి త‌ర్వాత ఫ‌లితాలు ఎలా ?  ఉంటాయో ?  చూడాలి. 


చిత్తూరులో చంద్ర‌బాబు జీరో.. ఏ జిల్లాలో ఎవ‌రికెన్ని స‌ర్పంచ్‌లు అంటే ?

క్రాక్ వివాదం : ఎట్టకేలకు నోరు విప్పిన ఠాగూర్ మధు !

బాలయ్య 'BB3' టైటిల్ ని రివీల్ చేసేది అప్పుడే : బోయపాటి..!!

జూ.ఎన్టీఆర్ కు ఇక్కడోళ్లు సరిపోరా..?

కార్తీకదీపం వంటలక్కకి డబ్బింగ్ చెప్పే మాటలక్క ఈమే..!

నాగచైతన్య వెబ్ సిరీస్.. డైరెక్టర్ ఎవరంటే ?

నాకు ఆ వ్యాధి ఉంది.. దాంట్లో సిగ్గుపడాల్సింది ఏముందండీ: చందమామ కాజల్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>