MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-movies-which-are-rejected-by-bala-krishnaa0360946-a4fc-4266-b7dc-4476f5e954c7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-movies-which-are-rejected-by-bala-krishnaa0360946-a4fc-4266-b7dc-4476f5e954c7-415x250-IndiaHerald.jpgసినీ పరిశ్రమలో రచయితలు ఓ హీరోని దృష్టిలో పెట్టుకుని కథలు రాసుకుంటారు. ఆ తర్వాత ఆ హీరోకి కథ నచ్చకపోతే వారు రిజెక్ట్ చేస్తుంటారు. అదే స్టోరీని మార్పులు చేసి వేరే హీరోకి వినిపిస్తారు. ఇలా ఒకరు తిరస్కరించిన సినిమాలను వేరే హీరోలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. balakrishna pawan kalyan;pawan;balakrishna;kalyan;paruchuri brothers;cinema;nandamuri balakrishna;producer;producer1;nandamuri taraka rama rao;dilబాలకృష్ణ రిజెక్ట్ చేసిన స్టోరీలతో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు ఇవే.బాలకృష్ణ రిజెక్ట్ చేసిన స్టోరీలతో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు ఇవే.balakrishna pawan kalyan;pawan;balakrishna;kalyan;paruchuri brothers;cinema;nandamuri balakrishna;producer;producer1;nandamuri taraka rama rao;dilTue, 09 Feb 2021 22:30:00 GMT
అలా నందమూరి బాలకృష్ణ రిజెక్ట్ చేసిన కొన్ని కథలు పవన్ కళ్యాణ్ ముందుకొచ్చాయి. వాటిని నచ్చి పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమాలు కొన్ని ఉన్నాయి. ఆ సినిమాలేంటో.. అవి హిట్ అయ్యాయా.. లేక ఫ్లాప్ అయ్యాయ.. అనే విషయాలపై ఓ లుక్కేద్దాం

బాలకృష్ణ వద్దని రిజెక్ట్ చేసిన సినిమా అన్నవరం. ఈ కథ బాలకృష్ణకు సూట్ అవుతుందని పరుచూరి బ్రదర్స్ భావించారు. బాలకృష్ణ కూడా కథ విని ఓకే చేశారు. ముద్లుల మావయ్య లో కూడా చెల్లెల్లి సెంటి మెంట్ ఉండటం.. ఈ సినిమా కథ కూడా అదే తరహాలో ఉంటుందని .. ఓకే చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల బాలకృష్ణ చేయలేకపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కోసం కొన్ని మార్పులు చేసి.. భీమనేని శ్రీనివాసరావు డైరెక్షన్ లో అన్నవరం సినిమాను తెరకెక్కించారు. అయితే బాక్సాఫీస్ దగ్గర చతికిలపడింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. త్వరలో ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఈ కథ కూడా ముందు బాలకృష్ణనే అనుకున్నారు. నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను బాలకృష్ణతో తెరకెక్కించాలనుకున్నారు. కానీ  తన బాడీ లాంగ్వేజ్ కి ఇది సరిపోదని బాలకృష్ణ తిరస్కరించారు.

మరోవైపు అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాను సితార్ ఎంటర్ టైన్ మెంట్స్ వాళ్లు బాలయ్యతో తెరకిక్కద్దామనుకున్నారు. కొన్ని కారణాల వల్ల సాగర్ చంద్ర డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.

గతంలో బాలయ్య రిజెక్ట్ చేసిన కథలు పవన్ కళ్యాణ్ కి అచ్చిరాలేదు. ప్రస్తుతం ఆయన తిరస్కరించిన రెండు కథలను పవన్ కళ్యాణ్ హీరోగా సినిమాలు చేస్తున్నాడు.  మరి ఈ రెండు సినిమాల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాల్సిందే.


ప్రాధాన్యం సంతరించుకున్న పవన్, అమిత్ షా భేటీ !!

మూడు నెలల్లోనే మెగా మేనల్లుడి పెళ్లి.. అంతా సీక్రెట్ నడిపిస్తున్నారా..?

దివి పాప క్యాబ్ స్టోరీస్.. ప్రోమోనే పిచ్చెక్కించేసిందిగా..!

పుష్ప అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా..!

జూనియర్ సత్యదేవ్ ని చూసారా..? భార్య కొడుకు ని పరిచయం చేసిన హీరో సత్య దేవ్

జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!

కృతికి షాకింగ్ డిమాండ్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>