Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thandri-videi-game-adanivvaledani-entha-pani-cheaado-telusa41af5b27-86f3-4568-86d1-63c9e59b105f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/thandri-videi-game-adanivvaledani-entha-pani-cheaado-telusa41af5b27-86f3-4568-86d1-63c9e59b105f-415x250-IndiaHerald.jpgమృత్యువు ఎప్పుడు ఎటు నుంచి వచ్చి కబలిస్తుంది అన్నది ఊహకందని విధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అంతా సాఫీగా సంతోషంగా జరిగిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు పోయే ఘటనలు కూడా చోటుచేసుకుంటాయి అన్న విషయం తెలిసిందే. అందుకే మనుషుల ప్రాణాలకు గ్యారెంటీ లేదు అని చెబుతూ ఉంటారు పెద్దలు. కొన్నిసార్లు రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఒక వాహనదారుడు సరిగ్గా వెళ్లినప్పటికీ మరో వాహనదారులు నిబంధనలు అతిక్రమించి అతివేగంగా రావడం కారణంగా.. ఒకరు చేసిన తప్పుకి మరొకరు ప్రdeath;manu;whistle;doctor;local language;santoshamప్లాస్టిక్ ఈలతో ఆడుకున్న బాలిక.. నిమిషాల్లో ప్రాణం పోయింది..ప్లాస్టిక్ ఈలతో ఆడుకున్న బాలిక.. నిమిషాల్లో ప్రాణం పోయింది..death;manu;whistle;doctor;local language;santoshamTue, 09 Feb 2021 08:40:00 GMT


 ఇక ఈ మధ్య కాలంలో అయితే కొన్ని చిత్రవిచిత్రమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  ఈ మధ్య కాలంలో కొంతమంది వ్యక్తులు బ్రష్ చేసుకుంటూ ఏకంగా టూత్ బ్రష్ మింగేయటం  లాంటి ఘటనలు తెర మీదికి వస్తున్నాయి  అన్న విషయం తెలిసిందే. ఇక అవస్థలు పడి డాక్టర్ దగ్గరికి వెళ్లి ఎలాగోలా ఇక కడుపులో ఉన్న బ్రెష్  ని బయటకి తీయించుకున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన చోటు చేసుకుంది. కానీచివరికి విషాదంగా ముగిసింది. అప్పుడు వరకు ఎంతో సంతోషంగా ఆడుకుంటున్న బాలిక కేవలం నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయింది.  ప్లాస్టిక్ విజిల్ కాస్త గొంతులో ఇరుక్కుపోయి అడ్డుపడటంతో బాలిక విలవిలలాడుతూ చనిపోయింది



 ఈ విషాదకర ఘటన బీహార్లో వెలుగులోకి వచ్చింది. ఎనిమిదేళ్ల బాలిక ఎంతో సంతోషంగా స్నేహితులతో కలిసి ఆడుకుంటుంది ఈ క్రమంలోనే బాలిక వద్ద ఒక ప్లాస్టిక్ ఈల ఉండగా.. దానితో  స్నేహితులతోస్నేహితులతో ఆడుకుంటుంది బాలిక. ఈ క్రమంలోనే  పొరపాటున అది గొంతు లోకి వెళ్లి పోయింది. ఇక అక్కడే ఇరుక్కుపోవడం తో బాలిక ఊపిరాడక కేవలం నిమిషాల వ్యవధిలోనే అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.


పెద్దిరెడ్డి ఇలాఖాలో ఎన్నికలు రద్దేనా!

టీచర్ల వెతలు: వీళ్లు మనసు విప్పితే.. కన్నీటి జలపాతాలే..?

అయ్యప్పనుం కోషియం కోసం నలుగురు దర్శకులు !

“ఒకే ఒక్క మాట” తో కేసీఆర్ పై రాష్ట్రమంతటా వెల్లువెత్తుతున్న తీవ్ర వ్యతిరేఖత

హెరాల్డ్ సెటైర్ : పవన్ను ఆటలో అరటిపండు లాగ చేసేశారా ?

మెగా నామ సంవత్సరం : ఏకంగా 11 సినిమాల రిలీజ్

వారెవ్వా.. జగన్ డబుల్ గేమ్ భలేగా ఉందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>