Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-bb354b15036-2eb4-4baf-8ebf-d3b4067d8abf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-bb354b15036-2eb4-4baf-8ebf-d3b4067d8abf-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అంటే సినిమా పక్కా హిట్ అనే టాక్ ఉంది. సిం హా, లెజెండ్ సినిమాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీపై అంతకుమించి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాకు టైటిల్ విషయంలో కన్ ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. సినిమా టీజర్ ను బిబి 3 గా రిలీజ్ చేశారు. హ్యాష్ ట్యాగ్ బిబి 3 గా ప్రమోట్ చేస్తున్న ఈ సినిమాకు అసలు టైటిల్ ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. balakrishna-bb3;balakrishna;boyapati srinu;pragya jaiswal;thaman s;cinema;nandamuri balakrishna;hero;heroine;nandamuri taraka rama rao;legendటైటిల్ పెట్టలేదు కాని రిలీజ్ డేట్ ఇచ్చేశారు..!టైటిల్ పెట్టలేదు కాని రిలీజ్ డేట్ ఇచ్చేశారు..!balakrishna-bb3;balakrishna;boyapati srinu;pragya jaiswal;thaman s;cinema;nandamuri balakrishna;hero;heroine;nandamuri taraka rama rao;legendTue, 09 Feb 2021 21:38:03 GMTనందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అంటే సినిమా పక్కా హిట్ అనే టాక్ ఉంది. సిం హా, లెజెండ్ సినిమాల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీపై అంతకుమించి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాకు టైటిల్ విషయంలో కన్ ఫ్యూజన్ కొనసాగుతూనే ఉంది. సినిమా టీజర్ ను బిబి 3 గా రిలీజ్ చేశారు. హ్యాష్ ట్యాగ్ బిబి 3 గా ప్రమోట్ చేస్తున్న ఈ సినిమాకు అసలు టైటిల్ ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో బాలయ్య బాబు డ్యుయల్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది.

అందులో ఒకటి అఘోరా లుక్ తో వస్తుండగా.. మరోటి హీరో లుక్ అని తెలుస్తుంది. ఈ రెండు పాత్రల్లో వేరియేషన్స్ సినిమా రేంజ్ ను పెంచుతాయని అంటున్నారు. ఇక ఈ సినిమాకు మోనార్క్ టైటిల్ ను పరిశీలిస్తున్నారు. సినిమా టైటిల్ విషయంలో డైరక్టర్ బోయపాటి శ్రీను స్పందిస్తూ ఇంకా టైటిల్ అనుకోలేదని.. ఫిక్స్ అయితే తామే పకటిస్తామని అంటున్నారు. సినిమా షూటింగ్ పూర్తి చేసిన తర్వాత టైటిల్ ఏంటన్నది నిర్ణయిస్తామని అన్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మే 28న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా విషయంలో నందమూరి ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు.

టైటిల్ పెట్టలేదు కాని సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయడం ఏంటని అంటున్నారు. సినిమా తప్పకుండా నందమూరి ఫ్యాన్స్ ను ఉత్సాహపరచేలా ఉంటుందని అంటున్నారు. ఈమధ్య బాలయ్య తీస్తున్న సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి. అందుకే ఈసారి టార్గెట్ మిస్ అవకుండా పక్కా హిట్ అయ్యేలా బిబి 3ని తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.      




సేతుపతి పై వైష్ణవ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..చివరి రోజు..?

పుష్ప అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా..!

జూనియర్ సత్యదేవ్ ని చూసారా..? భార్య కొడుకు ని పరిచయం చేసిన హీరో సత్య దేవ్

జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!

కృతికి షాకింగ్ డిమాండ్ ?

ప్రకాశం: స‌్థానిక ఫ‌లితాల్లో ఆ మంత్రికి షాక్ ?

ప్ర‌కాశం: ఆ నియోజ‌క‌వ‌ర్గంలో సైకిల్ జోరు.. ఫ్యాన్ బేజారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>