Moviesshamieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pradeep-help-to-pawan-kalyan-studies639dd4ce-683a-468d-9b6b-c1128b59ae13-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pradeep-help-to-pawan-kalyan-studies639dd4ce-683a-468d-9b6b-c1128b59ae13-415x250-IndiaHerald.jpgబుల్లితెర మీద స్టార్ యాంకర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రదీప్ తన టాలెంట్ తో అందరిని మెప్పిస్తున్నాడు. కొన్నాళ్లుగా స్మాల్ స్క్రీన్ పై పాపులారిటీ తెచ్చుకున్న ప్రదీప్ ఈమధ్యనే సిల్వర్ స్క్రీన్ పై కూడా తన లక్ టెస్ట్ చేసుకున్నాడు. ప్రదీప్ హీరోగా వచ్చిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. సుకుమార్ అసిస్టెంట్ గా పనిచేసిన మునా ఈ మూవీని డైరెక్ట్ చేశారు.anchor-pradeep-lovestory;pawan;kumaar;amrutha;kalyan;kushi;pawan kalyan;pradeep;sukumar;cinema;telugu;love;heroine;success;silver screen;love storyయాంకర్ ప్రదీప్ లవ్ స్టోరీ.. ఆ షోలో అందరు షాక్..!యాంకర్ ప్రదీప్ లవ్ స్టోరీ.. ఆ షోలో అందరు షాక్..!anchor-pradeep-lovestory;pawan;kumaar;amrutha;kalyan;kushi;pawan kalyan;pradeep;sukumar;cinema;telugu;love;heroine;success;silver screen;love storyMon, 08 Feb 2021 15:14:07 GMTప్రదీప్ తన టాలెంట్ తో అందరిని మెప్పిస్తున్నాడు. కొన్నాళ్లుగా స్మాల్ స్క్రీన్ పై పాపులారిటీ తెచ్చుకున్న ప్రదీప్ ఈమధ్యనే సిల్వర్ స్క్రీన్ పై కూడా తన లక్ టెస్ట్ చేసుకున్నాడు. ప్రదీప్ హీరోగా వచ్చిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. సుకుమార్ అసిస్టెంట్ గా పనిచేసిన మునా ఈ మూవీని డైరెక్ట్ చేశారు.

హీరోగా మొదటి సినిమా ఏడాది తర్వాత రిలీజైనా సరే ఆడియెన్స్ సినిమాను బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇదిలాఉంటే యాంకర్ ప్రదీప్ ఓ షోలో తన లవ్ స్టోరీ చెప్పి షాక్ ఇచ్చాడు. జీ తెలుగులో ప్రసారమవుతున్న సరిగమప షోలో సింగర్ పవన్ కళ్యాణ్ ప్రదీప్ లవ్ స్టోరీ గురించి చెప్పమంటాడు. తనకేదో చాలా లవ్ స్టోరీలు ఉన్నట్టు ఒక కథ చెప్పమంటావ్ ఏంటని పంచ్ వేస్తాడు ప్రదీప్. ఇక ఆ తర్వాత ఖుషి సినిమా స్టోరీ చెప్పి తన లవ్ స్టోరీ ఎవరు అడిగినా ఇదే చెబుతా అని అన్నాడు.

మొత్తానికి ప్రదీప్ లవ్ స్టోరీ అని పవర్ స్టార్ సినిమా స్టోరీ చెప్పి షాక్ ఇచ్చాడు. విన్న సింగర్ మాత్రమే కాదు ఆ షోలో ఉన్న జడ్జులు కూడా అవాక్కయ్యారు. మొన్నటిదాకా యాంకర్ గా ఉన్న ప్రదీప్ ఇప్పుడు హీరోగా కూడా కొత్త టర్న్ తీసుకున్నాడు. రానున్న రోజుల్లో అతను హీరోగా కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంటాడేమో చూడాలి. మొదటి సినిమా హిట్ అవడంతో ప్రదీప్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి.                                        


 


టీడీపీ కీల‌క నేత‌కు వైసీపీ బంప‌ర్ ఆఫ‌ర్ ?

జగడ్డ : అనుకున్నదే అయింది, వారే టార్గెట్ అయ్యారుగా !

ఎట్టకేలకు గన్నవరాన్ని దక్కించుకున్న వంశీ...?

రాధేశ్యామ్ సినిమా సెట్ లో ప్రభాస్ తో కలిసి సెల్ఫీ దిగుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?

సింగర్ సునీత పై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలుగు రచయిత

జగడ్డ: నిమ్మగడ్డ ఫ్రస్టేషన్.. ఎందుకో తెలుసా..?

దిల్ రాజు చేస్తున్న పనులకు గుండె పట్టుకుంటున్న శత్రువులు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>