PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgబండి సంజయ్ పై ఉత్తమ కుమార్ రెడ్డి ఫైర్ ఫైర్ అయ్యారు. సంజయ్ దిగజారి మాట్లాడుతున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. కార్పొరేటర్ స్థాయి వ్యక్తి పార్టీ అధ్యక్షుడైతే ఇలానే ఉంటుంది అని ఎద్దేవా చేసారు. కేసీఆర్ అవినీతి మీద ఇప్పటి వరకు ఎందుకు సీబీఐ విచారణ ఎందుకు జరిపించలేదు అని ఆయన నిలదీశారు. సంజయ్ నా మీద మాట్లాడిన మాటలను ఖండిస్తున్న అని అన్నారు. దేశ సరిహద్దుల్లో యుద్దావిమానాల్లో పనిచేసిన వ్యక్తిని నేను అని ఆయన గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్, హుజుర్ నగర్ లో నేను కిరాయి ఇంట్లోనే ఉంటున్న అని అన్నారు. bandi sanjay;kcr;kumaar;santhosh;hyderabad;rajya sabha;mp;huzur nagar;cbi;mla;traffic police;local language;reddy;santhossh jagarlapudi;partyబండి సంజయ్ వెధవ మాటలు ఆపాలి...!బండి సంజయ్ వెధవ మాటలు ఆపాలి...!bandi sanjay;kcr;kumaar;santhosh;hyderabad;rajya sabha;mp;huzur nagar;cbi;mla;traffic police;local language;reddy;santhossh jagarlapudi;partyMon, 08 Feb 2021 14:02:46 GMTకుమార్ రెడ్డి ఫైర్ ఫైర్ అయ్యారు. సంజయ్ దిగజారి మాట్లాడుతున్నారు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. కార్పొరేటర్ స్థాయి వ్యక్తి పార్టీ అధ్యక్షుడైతే ఇలానే ఉంటుంది అని ఎద్దేవా చేసారు. కేసీఆర్ అవినీతి మీద ఇప్పటి వరకు ఎందుకు సీబీఐ విచారణ ఎందుకు జరిపించలేదు అని ఆయన నిలదీశారు. సంజయ్ నా మీద మాట్లాడిన మాటలను ఖండిస్తున్న అని అన్నారు. దేశ సరిహద్దుల్లో యుద్దావిమానాల్లో పనిచేసిన వ్యక్తిని నేను  అని ఆయన  గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్, హుజుర్ నగర్ లో నేను కిరాయి ఇంట్లోనే ఉంటున్న అని అన్నారు.

బండి సంజయ్ వెధవ మాటలు మానుకోవాలి అని ఆయన సూచించారు. మఠంపల్లి కి నేను ఎమ్మెల్యే కాక ముందు రోడ్లు కూడా లేవు అని ఆయన అన్నారు. ఆ ప్రాంతంలో గిరిజనులకు వంద శాతం హక్కు ఉంది అని ఆయన వెల్లడించారు. కొంతమంది దగ్గర డాక్యుమెంట్లు లేవు అని ఆయన అన్నారు. కబ్జాలో గిరిజనులే ఉన్నారు అని ఆయన పేర్కొన్నారు. ఎవరి భూముల్లో వారు వ్యవసాయం చేసుకుంటున్నారు అని ఆయన తెలిపారు. కడపకు చెందిన వారు కొంతమంది నుంచి డాక్యుమెంట్లు కొన్నారు అని ఆయన అన్నారు.

నేను ఎమ్మెల్యే గా ఉన్నంత కాలం వారు అక్కడ కాలు పెట్టలేదు అని ఆయన తెలిపారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చాక అధికారులతో కుమ్మక్కయ్యారు అని ఆయన మండిపడ్డారు. గిరిజనుల భూములను ఆక్రమించుకుంటున్నారు అని ఆరోపించారు. ఏడాదిన్నర కాలంగానే అక్కడ గొడవలు జరుగుతున్నాయి అని అన్నారు. నా కంప్లైంట్ తోనే ఇద్దరు ఎమ్మార్వో లు సస్పెండ్ అయ్యారు అని తెలిపారు. రాజ్యసభ ఎంపీ సంతోష్ ప్రమేయంతోనే అక్కడ చర్యలు తీసుకోవడం లేదు అని అన్నారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యే కు ఆ ఎంపీ అండ ఉంది అని ఆయన పేర్కొన్నారు. స్థానిక పోలీస్ లు ఎవరి అండ చూసుకుని గిరిజనుల మీద దాడి చేస్తున్నారు అని మండిపడ్డారు.


హెరాల్డ్ సెటైర్: ఇదేంటి బాబూ... ఆ ఇద్దరేనా...?

ఎట్టకేలకు గన్నవరాన్ని దక్కించుకున్న వంశీ...?

రాధేశ్యామ్ సినిమా సెట్ లో ప్రభాస్ తో కలిసి సెల్ఫీ దిగుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?

సింగర్ సునీత పై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలుగు రచయిత

జగడ్డ: నిమ్మగడ్డ ఫ్రస్టేషన్.. ఎందుకో తెలుసా..?

దిల్ రాజు చేస్తున్న పనులకు గుండె పట్టుకుంటున్న శత్రువులు

"ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు" సినిమా లో నటించిన మనీషా, ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>