PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy2a1b81a6-6391-41a2-a742-6bad1a871874-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy2a1b81a6-6391-41a2-a742-6bad1a871874-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో భారతీయ జనతా పార్టీ తెరాస పార్టీని టార్గెట్ చేసిన నేపధ్యంలో తెరాస నేతలు కూడా అన్ని విధాలుగా అప్రమత్తం అవుతున్నారు. సోషల్ మీడియా సహా ప్రధాన మీడియాలో కూడా కాస్త ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో బిజెపి నిర్వహించిన సభపై తెరాస ఎమ్మెల్యేలు ఘాటుగా స్పందించారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సైది రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీ గుర్రంపోడు గిరిజన భరోసా యాత్ర ..ఓ వంచన యాత్ర అని ఆయన ఆరోపించారు. బీజేపీ కార్యక్రమం లో స్థానికులే లేరు అని అన్నారు. హైదరాబాద్ నుంచి వచ్revanth reddy;kumaar;nagarjuna akkineni;maya;rahul new;rahul;revanth;hyderabad;k l rahul;bharatiya janata party;telangana rashtra samithi trs;rahul gandhi;mohandas karamchand gandhi;badugula lingaiah yadav;congress;mp;రాజీనామా;huzur nagar;saidi reddy;media;suryapeta;mla;rahul sipligunj;thief;local language;central government;kollu ravindra;reddy;yatra;donga;partyరేవంత్ మోకాళ్ళ యాత్రరేవంత్ మోకాళ్ళ యాత్రrevanth reddy;kumaar;nagarjuna akkineni;maya;rahul new;rahul;revanth;hyderabad;k l rahul;bharatiya janata party;telangana rashtra samithi trs;rahul gandhi;mohandas karamchand gandhi;badugula lingaiah yadav;congress;mp;రాజీనామా;huzur nagar;saidi reddy;media;suryapeta;mla;rahul sipligunj;thief;local language;central government;kollu ravindra;reddy;yatra;donga;partyMon, 08 Feb 2021 12:00:00 GMTభారతీయ జనతా పార్టీ తెరాస పార్టీని టార్గెట్ చేసిన నేపధ్యంలో తెరాస నేతలు కూడా అన్ని విధాలుగా అప్రమత్తం అవుతున్నారు. సోషల్ మీడియా సహా ప్రధాన మీడియాలో కూడా కాస్త ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లాలో బిజెపి నిర్వహించిన సభపై తెరాస ఎమ్మెల్యేలు ఘాటుగా స్పందించారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సైది రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. బీజేపీ గుర్రంపోడు గిరిజన భరోసా యాత్ర ..ఓ వంచన యాత్ర  అని ఆయన ఆరోపించారు. బీజేపీ కార్యక్రమం లో స్థానికులే లేరు  అని అన్నారు.

హైదరాబాద్ నుంచి వచ్చిన వారే హంగామా చేశారు  అని మండిపడ్డారు. నాగార్జున సాగర్ లో ఓట్ల కోసం బీజేపీ డ్రామా అని మండిపడ్డారు. ఉత్తమ్ ఎమ్మెల్యే గా మంత్రిగా దొంగ పట్టాలను ప్రోత్సహించారు  అని ఆయన ఆరోపించారు. నా మీద సంజయ్  ఆరోపణలు నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవి కి రాజీనామా చేస్తా అని ఆయన సవాల్ చేసారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ... మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకునేందుకు బీజేపీ నేతలు గుర్రం పోడు వెళ్లారు  అని మండిపడ్డారు. బీజేపీ నేతలకు చేత నైతే గిరిజనులకు రావాల్సిన రిజెర్వేషన్లు కేంద్రం తో మాట్లాడి తెప్పించాలి అని ఆయన సూచించారు.

గిరిజనుల మధ్య కూడా బీజేపీ చిచ్చు పెడుతోంది అని ఆయన మండిపడ్డారు. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ...  కాంగ్రెస్ ఇంచార్జీ కెసిఆర్ అరెస్టు గురించి మాట్లాడుతున్నారు అని, ముందు రేవంత్ ఓటుకు నోటు కేసు ,చిప్ప కూడు గురించి ఠాగూర్ మాట్లాడాలి అని ఆయన సూచించారు. రేవంత్ పాదయాత్ర కాదు  మోకాళ్ళ యాత్ర చేసినా కాంగ్రెస్ బాగుపడదు అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ బాగుపడదు కాబట్టే రాహుల్ గాంధీ ఏఐసీసీ పగ్గాలు చేపట్టడం లేదు అని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ,బీజేపీ నేతలు నోరు జాగ్రత్త గా ఉంచుకోవాలన్నారు.


జగడ్డ : జగనోరికి వాలంటీర్లు దెబ్బేస్తారా ?

ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్‌... మ‌రో సినిమా లాక్ ?

ఎఫ్‌3 స్టోరీ లైన్‌ అదేనట !

అనుకూల తీర్పు వచ్చినా పెద్దిరెడ్డికి సంతోషం లేదు..

పెద్దిరెడ్డి టార్గెట్... తెర‌వెన‌క అస‌లు క‌థ ఇంత న‌డిచిందా ?

జగడ్డ : గెలిచిననోళ్ళందరూ మంచోళ్ళూ...?

గంటా జ‌గ‌న్ చెంత‌కేనా... ఇంత‌కు మించిన ఫ్రూప్ ఏం ఉంటుంది ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>