Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/sukumar495dd63a-2f7d-461d-a85c-f9a2f11fe485-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/sukumar495dd63a-2f7d-461d-a85c-f9a2f11fe485-415x250-IndiaHerald.jpgగతేడాది ‘అల వైకుంఠపురములో’ సినిమాతో హ్యాట్రిక్ రికార్డు కొట్టిన అల్లు అర్జున్ ఫుల్ జోష్ తో సినిమాల్లో పాల్గొంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఈహీరో ఈ ఏడాది కూడా సెన్సెషనల్ హిట్ ను కొట్టే పనిలో బిజీబిజీ అయ్యారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమా ప్రేక్షకుల్లో రోజురోజుకు ఎన్నో అంచనాలను పెంచేస్తూ వెళుతోంది. ఇక సినిమా నుంచి వచ్చే అప్ డేట్స్ చూస్తుంటే మాత్రం ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించిపోయినట్టే అనిపిస్తోంది. కాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా విషయంsukumar;beauty;kumaar;allu arjun;rashmika mandanna;sukumar;cinema;ala venkatapuram lo;hollywood;director;driver;bunny 1;posters;arjun 1;ala vaikunthapurramloo;josh;ala vaikuntapuramlo;massవామ్మో..‘పుష్ప’లో తోడేల్ల ఫైటింగ్స్ ఆ రేంజ్ లో ఉండబోతున్నాయా?వామ్మో..‘పుష్ప’లో తోడేల్ల ఫైటింగ్స్ ఆ రేంజ్ లో ఉండబోతున్నాయా?sukumar;beauty;kumaar;allu arjun;rashmika mandanna;sukumar;cinema;ala venkatapuram lo;hollywood;director;driver;bunny 1;posters;arjun 1;ala vaikunthapurramloo;josh;ala vaikuntapuramlo;massMon, 08 Feb 2021 15:00:00 GMTఅల్లు అర్జున్ ఫుల్ జోష్ తో సినిమాల్లో పాల్గొంటూ వెళ్తున్నారు. ప్రస్తుతం ఈహీరో ఈ ఏడాది కూడా సెన్సెషనల్ హిట్ ను కొట్టే పనిలో బిజీబిజీ అయ్యారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ సినిమా ప్రేక్షకుల్లో రోజురోజుకు ఎన్నో అంచనాలను పెంచేస్తూ వెళుతోంది. ఇక సినిమా నుంచి వచ్చే అప్ డేట్స్ చూస్తుంటే మాత్రం ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించిపోయినట్టే అనిపిస్తోంది. కాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా విషయంలో డైరెక్టర్ సుక్కు అన్ని పక్కా ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళుతున్నారు.
 ఏ చిన్న తేడా లేకుండా పుష్ప ను తెరకెక్కిస్తున్నారు సుక్కు. ఇక ఇందులో సుక్కు తోడులు ఫైటింగ్ ను కూడా ప్లాన్ చేశారట.. ఎలాగంటే..అచ్చం తోడేలులాగ పరుగెత్తడం.. తోడేలు లాగానే దాడి చేయ్యడం.. అచ్చం తోడేలులాగే కనపించాలంటూ సక్కు స్క్రిప్టును రాసుకొచ్చారట. పుష్ప లో కొత్తదనాన్ని చూపించడం కోసం సుక్కు తోడేలు యాక్షన్ సీన్  హైలెట్ గా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక స్క్రిప్టు పర్ఫెక్టుగా రావడానికి బన్ని కూడా ఫుల్ ప్రిపేర్ అవుతున్నాడట. ఇకపోతే అడవిలో తోడేళ్ల వేట తరహాలోనే ఈ సీన్స్ కూడా ఆసక్తిపెంచే విధంగా ఉండబోతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముందే ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

మరి అందులో ఇలాంటి తరహాలు మాంచి కిక్కెక్కించే సీన్స్ లేకపోతే ఎలా చెప్పండి.. అందుకే సుక్కు పక్కా ప్లాన్ ప్రకారం తోడేళ్ల ఫైటింగ్ ప్లాన్ చేశారట. ఇక బన్ని కూడా తోడేళ్ల పైట్ నేర్చుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే హాలీవుడ్ రేంజ్ లో ఈ ఫైట్ సీన్స్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది.ఇక ఇందులో బన్ని లారీ డ్రైవర్ గా ఫుల్ రఫ్.. మాస్ లుక్ తో కనించనున్నాడు. డీ గ్లామర్ లో కనిపిస్తున్న ఈ సినిమా పోస్టర్ బన్ని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఇందులో స్టన్నింగ్ బ్యూటీ రష్మిక మందాన కథానాయికగా నటిస్తోంది. 


అమ్మ: గర్భిణీలు బేరిపండ్లు తినడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసా..!?

జగడ్డ : అనుకున్నదే అయింది, వారే టార్గెట్ అయ్యారుగా !

ఎట్టకేలకు గన్నవరాన్ని దక్కించుకున్న వంశీ...?

రాధేశ్యామ్ సినిమా సెట్ లో ప్రభాస్ తో కలిసి సెల్ఫీ దిగుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?

సింగర్ సునీత పై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలుగు రచయిత

జగడ్డ: నిమ్మగడ్డ ఫ్రస్టేషన్.. ఎందుకో తెలుసా..?

దిల్ రాజు చేస్తున్న పనులకు గుండె పట్టుకుంటున్న శత్రువులు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>