MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/flimy-newsefde2678-636a-4eec-8eee-333ea0648c7f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/flimy-newsefde2678-636a-4eec-8eee-333ea0648c7f-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలలో మహేష్ ముందు వరుసలో ఉంటాడు. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంత కాదు. ఆయన సినిమాలు హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఉంటాయి. మహేష్ బాబు కు ఒక్క టాలీవుడ్ లోనే కాక ఇతర ఇండస్ట్రీలలో కూడా భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. అయితే క్రికెటర్స్ లో కూడా సినీ హీరోలకు అభిమానులు ఉన్నారు.flimy news;mahesh;maharshi;varsha;tollywood;cinema;rajani kanth;maharshi 1;letter;racchaఆ క్రికెటర్ కు మహేష్ అంటే అంతా అభిమానమా ..?ఆ క్రికెటర్ కు మహేష్ అంటే అంతా అభిమానమా ..?flimy news;mahesh;maharshi;varsha;tollywood;cinema;rajani kanth;maharshi 1;letter;racchaMon, 08 Feb 2021 06:00:00 GMTటాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలలో మహేష్ ముందు వరుసలో ఉంటాడు. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంత కాదు. ఆయన సినిమాలు హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఉంటాయి. మహేష్ బాబు కు ఒక్క టాలీవుడ్ లోనే కాక ఇతర ఇండస్ట్రీలలో కూడా భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. అయితే క్రికెటర్స్ లో కూడా సినీ హీరోలకు అభిమానులు ఉన్నారు.

ముఖ్యంగా ఆస్ట్రేలియన్ డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ మహేష్ పై ఉండే అభిమానాన్ని మార్ఫింగ్ వీడియోస్ ద్వారా తెలియజేస్తున్నాడు. ఆ మధ్య మహేష్ సూపర్ హిట్ సినిమా " మహర్షి " టీజర్ ను తన ఫోటో తో మార్ఫింగ్ చేసి అలరించాడు. మళ్ళీ తాజాగా ఇప్పుడు అదే "మహర్షి " సినిమాలోని " పాలపిట్ట " అనే పాటకు మార్ఫింగ్ చేసి తన ఇన్స్ట్రా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

అమద్య లాక్ డౌన్ సమయం లో మన తెలుగు టాప్ స్టార్ హీరోల సినిమాల టిక్ టాక్ వీడియోస్ తో ఎంతలా రచ్చ చేసాడో తెలిసిందే. ఇదిలా ఉండగా మన తెలుగు రాష్ట్రాలలో డేవిడ్ వార్నర్ కు భారీ స్థాయిలో అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. మన తెలుగు హీరోలలో మహేష్ బాబు అంటే ఇష్టమని అమద్య వార్నర్ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా వరుసగా మహేష్ బాబు హిట్ మూవీస్ కు మార్ఫింగ్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. వార్నర్ చేసే వీడియోస్ కి మహేష్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి వార్నర్ నుంచి  ఇంకెలాంటి వీడియోలు వస్తాయో చూడాలి


పాదాల పగుళ్లు తగ్గాలంటే... ఈ అద్భుతమైన టిప్స్ ను పాటించండి...?

ఆర్జీవీని కలిసిన అరియానా.. ఇద్దరూ ఇద్దరే..!

'RRR' Vs 'KGF2'.. రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని వందల కోట్లో తెలుసా..రెండిట్లో ఆ సినిమాదే హవా..!!

జూనియర్ ఎన్టీఆర్ సోదరితో వడ్డే నవీన్ వివాహం తర్వాత ఏం జరిగింది

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - వాట్ నెక్స్ట్?

చిరు చిన్నకూతురు శ్రీజ సినిమాలోకి రానున్నారా..!?

జగడ్డ : ఆశ నిరాశల మధ్య విశాఖ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>