Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas8cdb3b18-fcf6-444e-ab1d-16ab4258258c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas8cdb3b18-fcf6-444e-ab1d-16ab4258258c-415x250-IndiaHerald.jpgడార్లింగ్ ప్రభాస్ పేరు ప్రస్తుతం యూత్ ను ఊపేస్తోంది. మాస్, క్లాస్ అంటూ ఏరంగం ఆడియెన్స్ అయినా సరే ప్రభాస్ నటనకు ఫిదా అవ్వాల్సిందే. అందుకే ఈ స్టార్ ఇండస్ట్రీలో అంత క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఈ హీరో సినిమా థియేటర్లలో సందడి చేయనుందని తెలిస్తే చాలు.. ఇక అన్ని రంగాల ఆడియెన్స్ థియేటర్ల ముందు క్యూలు కట్టాల్సిందే. ఆరడుగులతో.. ప్రేక్షకులను కట్టిపడేసే మోముతో.. అందరినీ ఆకర్షించే శరీర ఛాయతో ఈ అందగాడు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చూడగానే చూపుతిప్పుకోనివ్వకుండా చేసే మాంచి హైటు.. పర్సనాలిటీతో ఈ హీరో ఎంతో మprabhas;chiranjeevi;prabhas;krishnam raju;prasanth;prashanth neel;india;cinema;bahubali;blockbuster hit;hero;prasanth neel;darling;prashant kishor;mass;fidaaడార్లింగ్ ప్రభాస్ ఇంత కూల్ గా ఉండటానికి కారణం ఇదేనా?డార్లింగ్ ప్రభాస్ ఇంత కూల్ గా ఉండటానికి కారణం ఇదేనా?prabhas;chiranjeevi;prabhas;krishnam raju;prasanth;prashanth neel;india;cinema;bahubali;blockbuster hit;hero;prasanth neel;darling;prashant kishor;mass;fidaaMon, 08 Feb 2021 11:38:43 GMTడార్లింగ్ ప్రభాస్ పేరు ప్రస్తుతం యూత్ ను ఊపేస్తోంది. మాస్, క్లాస్ అంటూ ఏరంగం ఆడియెన్స్ అయినా సరే ప్రభాస్ నటనకు ఫిదా అవ్వాల్సిందే. అందుకే ఈ స్టార్ ఇండస్ట్రీలో అంత క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఈ హీరో సినిమా థియేటర్లలో సందడి చేయనుందని తెలిస్తే చాలు.. ఇక అన్ని రంగాల ఆడియెన్స్ థియేటర్ల ముందు క్యూలు కట్టాల్సిందే. ఆరడుగులతో.. ప్రేక్షకులను కట్టిపడేసే మోముతో.. అందరినీ ఆకర్షించే శరీర ఛాయతో ఈ అందగాడు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చూడగానే చూపుతిప్పుకోనివ్వకుండా చేసే మాంచి హైటు.. పర్సనాలిటీతో ఈ హీరో ఎంతో మంది యువతుల కలల రాకుమారుడిగా మారిపోయాడు. ఇక చిరు తర్వాత భారీ యాక్షన్ సీన్స్ లో నటించడంలో  ప్రభాస్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక దర్శక ధీరుడి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది.
ఈ సినిమాలో ప్రభాస్ వీరత్వం.. మానవత్వం రెండూ ప్రేక్షకును ఎంతగానో మెప్పించాయి. ఏ క్యారెక్టరైనా ఇవ్వని.. నాకు మించి ఆ పాత్రను ఇంత పర్ఫెక్ట్ గా ఎవరూ చేయలేరంటూ ఒదిగిపోతాడు రెబల్ స్టార్ ప్రభాస్. కాగా తన కెరియర్ లో ఎన్నో హిట్లు, బ్లాక్ బస్టర్ రికార్డును అందుకున్నా.. ఏ నాడు ఈ హీరో నేను తోపు.. పొడిచేశాను.. చింపేశాను..  అంటూ గొప్పలకు పోలేదు. వేధికపైకి వచ్చినప్పుడు కూడా వినయంగా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతూ తన బిహేవియర్ ను చాటుకుంటారు ఈ అందగాడు. బాహుబలి అంత ఘన విజయం సాధించడంతో ప్రపంచమంతా ప్రభాస్ కు నిరాజనాలు పడితే.. అతడు మాత్రం చిరునవ్వుతోనే తన సంతోషాన్ని వ్యక్తం చేశారు కానీ గొప్పలకు ఏ మాత్రం పోలేదు. ప్రభాస్ అంటే అంతే అంటూ డార్లింగ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ప్రభాస్  చేస్తున్న పాన్ ఇండియా సినిమా‘రాధేశ్యామ్’ సినిమాపై కూడా ప్రేక్షకులకు ఇలాంటి అంచనాలే ఏర్పడ్డాయి. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న ‘సలార్’ సినిమాపై కూడా ప్రేక్షకులకు భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. వీటితో పాటుగా ‘ఆదిపురుష్’ సినిమాలో కూడా ప్రభాస్ నటిస్తున్నారు. ఈ మూడు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతూ.. వివిధ భాషల్లో రిలీజ్ కానున్నాయి. కాగా ఈ బడా దర్శకులతో.. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాల గురించి ఏనాడు ప్రభాస్ గొప్పగా చెప్పుకోలేదు. తన పని ఏంటో తాను చూసుకోవడం.. నవ్వుతూ అందరినీ పలకరించడమే ప్రభాస్ కు తెలిసినవి. యూత్ లో మాంచి క్రేజ్ తెచ్చుకుని ఇంత పెద్ద సినిమాల్లో నటిస్తూ ఇంత సైలెంట్ గా ఉండటం సాధ్యపడే విషయమైతే కాదు. కానీ ప్రభాస్ మాత్రం అది వీలవుతున్నట్టుంది. ఎంతైనా పెద్ద హిట్ ను కొట్టేముందు ఇలాంటి సైలెన్స్ అవసరమేమోననిపిస్తుంది.        


ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్‌... మ‌రో సినిమా లాక్ ?

ఎఫ్‌3 స్టోరీ లైన్‌ అదేనట !

అనుకూల తీర్పు వచ్చినా పెద్దిరెడ్డికి సంతోషం లేదు..

పెద్దిరెడ్డి టార్గెట్... తెర‌వెన‌క అస‌లు క‌థ ఇంత న‌డిచిందా ?

జగడ్డ : గెలిచిననోళ్ళందరూ మంచోళ్ళూ...?

గంటా జ‌గ‌న్ చెంత‌కేనా... ఇంత‌కు మించిన ఫ్రూప్ ఏం ఉంటుంది ?

జగడ్డ : వైసీపీ...టీడీపీలకు అక్కడ‌ స్టార్ట్ అయిపోయింది...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>