PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsb6e0a4aa-8a3d-4f72-b90c-62aca56c2bc7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsb6e0a4aa-8a3d-4f72-b90c-62aca56c2bc7-415x250-IndiaHerald.jpgఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల హోరు జోరుమీదుంది. పంచాయితీ ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు ఎవరికీ వారే అన్నట్లు ప్రధాన పార్టీ నేతలు ముందుకు వస్తున్నారు. ఇక ఎన్నికలను ఎలాగైనా నిర్వహించాలని ఎన్నికల కమీషన్ నిమ్మగడ్డ భీష్మించుకు కూర్చున్నారు. మొదటి విడత, రెండో విడత నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. నిన్నటి తో మొదటి విడత నామినేషన్ కు సంబందించి ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు పోలింగ్ జరగనుంది. ఇది ఇలా ఉండగా .. రాష్ట్రంలో ఎక్కడ ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేయకూడదు అంటూ పోలీసులు ఎక్కడిక్కడా తనిఖీలు నిర్వహించారు. jagan-nimmagadda-elections;prasanna;tiru;korcha;jagan;andhra pradesh;karnataka - bengaluru;devineni avinash;district;police;tirupati;rayalaseema;mandalam;minister;husband;tdp;ycp;tadepalli;lie;v;party;mantraజగడ్డ: తిరుపతిలో వైసీపీ జోరు..ఒక్క ఓటుకు ఎంతంటే?జగడ్డ: తిరుపతిలో వైసీపీ జోరు..ఒక్క ఓటుకు ఎంతంటే?jagan-nimmagadda-elections;prasanna;tiru;korcha;jagan;andhra pradesh;karnataka - bengaluru;devineni avinash;district;police;tirupati;rayalaseema;mandalam;minister;husband;tdp;ycp;tadepalli;lie;v;party;mantraMon, 08 Feb 2021 11:00:00 GMTఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల హోరు జోరుమీదుంది. పంచాయితీ ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు ఎవరికీ వారే అన్నట్లు ప్రధాన పార్టీ నేతలు ముందుకు వస్తున్నారు. ఇక ఎన్నికలను ఎలాగైనా నిర్వహించాలని ఎన్నికల కమీషన్ నిమ్మగడ్డ భీష్మించుకు కూర్చున్నారు. మొదటి విడత, రెండో విడత నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. నిన్నటి తో మొదటి విడత నామినేషన్ కు సంబందించి ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు పోలింగ్ జరగనుంది. ఇది ఇలా ఉండగా .. రాష్ట్రంలో ఎక్కడ ఓటర్లకు నగదు, మద్యం పంపిణీ చేయకూడదు అంటూ పోలీసులు ఎక్కడిక్కడా తనిఖీలు నిర్వహించారు. 


అయినా కూడా కొన్ని ప్రాంతాల్లో నగదు పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా రాయలసీమ జిల్లాల్లో మద్యం, నగదు పంపిణీ జరుగుతున్నది. చిత్తూరు జిల్లా తిరుపతి మండలంలో పలు పంచాయతీల్లో వైసీపీకి చెందినవారు ఇద్దరికంటే ఎక్కువమంది అభ్యర్థులు సర్పంచ్‌స్థానానికి పోటీచేస్తున్నారు. అలాంటి చోట్ల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఓటుకు రూ.2వేల చొప్పున పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఇక ఎక్కువ ఓటర్లు ఉన్న నియోజక వర్గాల్లో మాత్రం ఓటుకు రూ.500 చొప్పున పంపిణీ చేస్తున్నారని వినికిడి. ఇక విందులు సాధారణమై పోయాయి. కర్ణాటక మద్యం ఏరులై పారుతోంది. పోటీ తీవ్రంగా ఉన్న కూర్మాయి పల్లె, మొగిలి, మొగిలివారి పల్లె, రాగిమానుపెంట, తగ్గువారి పల్లె, జిల్లేడు పల్లె, బొమ్మాయి పల్లె, తుంబకుప్పం పంచాయతీల్లో ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి. 


ఈ విషయం స్పందించిన టీడీపీ మాట్లాడుతూ. .. రాష్ట్రంలో 90% పంచాయతీలు గెలిస్తేనే మంత్రులకు పదవులుంటాయని, ఎమ్మెల్యేలకు తిరిగి వచ్చే ఎన్నికల్లో సీట్లు లభిస్తాయని తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి ఆదేశాలొచ్చాయని అందుకే వారు పదవులు, టికెట్ల భయంతో వణికిపోతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు మద్యం , డబ్బులు నమ్ముకుంటే పని జరగదు అంటూ జగన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.




డార్లింగ్ ప్రభాస్ ఇంత కూల్ గా ఉండటానికి కారణం ఇదేనా?

ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్‌... మ‌రో సినిమా లాక్ ?

ఎఫ్‌3 స్టోరీ లైన్‌ అదేనట !

అనుకూల తీర్పు వచ్చినా పెద్దిరెడ్డికి సంతోషం లేదు..

పెద్దిరెడ్డి టార్గెట్... తెర‌వెన‌క అస‌లు క‌థ ఇంత న‌డిచిందా ?

జగడ్డ : గెలిచిననోళ్ళందరూ మంచోళ్ళూ...?

గంటా జ‌గ‌న్ చెంత‌కేనా... ఇంత‌కు మించిన ఫ్రూప్ ఏం ఉంటుంది ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>