Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/master206f37c2-7525-416d-9bc3-f2133d668435-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/master206f37c2-7525-416d-9bc3-f2133d668435-415x250-IndiaHerald.jpgతమిళ స్టార్ హీరో ఇలయతలపతి విజయ్, ముక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అద్భుత నటనతో అలరించిన సినిమా మాస్టర్. ఇటీవల విడుదలైన మాస్టర్.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వీడియోస్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో..master;view;ms dhoni;editor mohan;malavika new;raj;sethu;vijay;vijay sethupathi;cinema;netizens;cinema theater;amazon;tamil;blockbuster hit;husband;hero;khaidi.;heroine;joseph vijay;dalapathi;khaidi new;masterమాస్టర్ డిలీటెడ్ సీన్స్ చూశారా..? సినిమాలో ఇవేందుకు లేవని కోప్పాడతారుమాస్టర్ డిలీటెడ్ సీన్స్ చూశారా..? సినిమాలో ఇవేందుకు లేవని కోప్పాడతారుmaster;view;ms dhoni;editor mohan;malavika new;raj;sethu;vijay;vijay sethupathi;cinema;netizens;cinema theater;amazon;tamil;blockbuster hit;husband;hero;khaidi.;heroine;joseph vijay;dalapathi;khaidi new;masterMon, 08 Feb 2021 21:01:46 GMT

ఇంటర్నెట్ డెస్క్: తమిళ స్టార్ హీరో ఇలయతలపతి విజయ్, ముక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అద్భుత నటనతో అలరించిన సినిమా మాస్టర్. ఇటీవల విడుదలైన మాస్టర్.. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వీడియోస్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. సినిమా ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయింది. అయితే థియేటర్ ప్రింట్ లో డిలీట్ చేసిన కొన్ని సీన్స్ ను కూడా విడుదల చేసింది. ఈ సీన్స్ చూసిన ఫ్యాన్స్ కోప్పడుతున్నారు. ఈ సన్నివేశాలను థియేటర్ లో ఎందుకు విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఈ సీన్స్ లో కాలేజ్ లోని ఓ సన్నివేశం హైలైట్ గా ఉంది. ఈ సీన్ లో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీని ప్రస్థావిస్తూ దళపతి విజయ్ డైలాగ్ లు ఉన్నాయ్. ఈ సన్నివేశాలకు మంచి కామెంట్స్ వస్తున్నాయి. అంతే కాదు సినిమాలో 'ఇంతటి ఇంపార్టెంట్ సీన్ తీసేశారేమిటి మాస్టారూ..?' అంటూ ప్రశ్నిస్తున్నారు.


ఇదిలా ఉంటే ఈ సీన్ లో తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖావాణి కూడా ఉన్నారు. తొలి సీన్ లో విజయ్ వెంటాడే ఇద్దరు స్టూడెంట్స్ లో ఒకరి తల్లిగా ఆమె నటించారు. ఆమె ఈ సీన్ లో సూపర్ ఎమోషన్‏తో అదరగొట్టారు. సినిమాలో ఈ సీన్ ఉండి ఉంటే తనకు మరింత గుర్తింపు వచ్చిండేది. కానీ సినిమా నిడివి సమయం ఎక్కువగా ఉండడంతో ఆ సీన్ తొలగించాల్సి వచ్చింది. అయితే ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సీన్ ను విడుదల చేయడంతో.. సురేఖావాణి నటనను కూడా నెటిజన్స్ ప్రసంసిస్తున్నారు. ఇప్పుడా సన్నివేశం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో విపరీతమైన వ్యూస్ సాధిస్తోంది.


ఈ చిత్రానికి ఖైదీ ఫేం లోకేషన్ కనగ్ రాజ్ దర్శకత్వం వహించారు. మాళవిక మోహన్ హీరోయిన్ గా నటించారు.


" style="height: 209px;">




భార్యను చంపేసిన భర్త.. రెండు గంటల్లోనే ఏం జరిగిందంటే..!?

కాంగ్రెస్ కు రేవంత్ హ్యాండ్?

వైఎస్ షర్మిల పార్టీ ఖాయమే!

సమంత 'శాకుంతలం'.. మరో బాహుబలి అవుతుందా..!

లోక‌ల్ వార్‌లో ఆ వైసీపీ క‌మ్మ‌ ఎమ్మెల్యేకు ఇక్క‌ట్లే..!

కాపు వేద‌న‌: కాపుల క‌ష్టాలు తీరేమార్గం ఏంటి? ఇలా చేస్తే బెట‌రా ?

బికినీ కోసం అనసూయ తిప్పలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>