MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/jeevitha-rajasekharf3a677d6-eed6-4339-ae24-881cb68057d8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/jeevitha-rajasekharf3a677d6-eed6-4339-ae24-881cb68057d8-415x250-IndiaHerald.jpgయాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ ఇటీవల రెండు కొత్త సినిమాలు ప్రకటించారు. అందులో మొదటి దానికి శేఖర్ అనే పేరుతో ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సూపర్ హిట్ మలయాళ సినిమా జోసెఫ్ కు ఇది రీమేక్..సీనియర్ దర్శకుడు నీలకంఠ తెరకెక్కించాల్సిన ఈ సినిమా నుండి సృజనాత్మక విభేదాలతో ఆయన తప్పుకున్నాడు..అనంతరం క్రిష్, కృష్ణవంశీ ల వద్ద పనిచేసిన లలిత్ అనే కుర్ర దర్శకుడిని ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకువచ్చారు. ఆయనకు ఇది మొదటి సినిమా. అయితే ఈ కుర్రాడి పేరు వినిపించడానికి ముందు ఈ సినిమాను జీవిత తెరకెక్కిస్తారని ప్రచారం జోరుగtollywood;dr rajasekhar;jeevitha rajaseskhar;kiran;krishna vamshi;neelakanta;sekhar;cinema;remake;sex;postersజీవిత‌ అందుకే వెనక్కు తగ్గిందా ?జీవిత‌ అందుకే వెనక్కు తగ్గిందా ?tollywood;dr rajasekhar;jeevitha rajaseskhar;kiran;krishna vamshi;neelakanta;sekhar;cinema;remake;sex;postersMon, 08 Feb 2021 13:00:00 GMTయాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ ఇటీవల రెండు కొత్త సినిమాలు ప్రకటించారు. అందులో మొదటి దానికి శేఖర్ అనే పేరుతో ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సూపర్ హిట్ మలయాళ సినిమా జోసెఫ్ కు ఇది రీమేక్..సీనియర్ దర్శకుడు నీలకంఠ తెరకెక్కించాల్సిన ఈ సినిమా నుండి సృజనాత్మక విభేదాలతో ఆయన తప్పుకున్నాడు..అనంతరం క్రిష్, కృష్ణవంశీ ల వద్ద పనిచేసిన లలిత్ అనే కుర్ర దర్శకుడిని ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకువచ్చారు. ఆయనకు ఇది మొదటి సినిమా. అయితే ఈ కుర్రాడి పేరు వినిపించడానికి ముందు ఈ సినిమాను జీవిత తెరకెక్కిస్తారని ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆమె పేరు ఎక్కడా అనౌన్స్ చేయలేదు.

నిజానికి ఆమె కూడా ఈ సినిమాకి దర్శకత్వం వహించాలని ముందు ఆసక్తి చూపించినా తర్వాత వెనక్కి తగ్గదని అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమాకి ఆమె నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. కానీ సినిమాలో మాత్రం నిర్మాతలగా తన కూతురు పేర్లు వేశారు. జీవిత స్వయంగా ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకోవాల్సి రావడంతో దర్శకత్వం వహిస్తూ ఆ పని చేయడం కష్టమని భావించారు. ఏమాత్రం తేడా పడినా ఆర్థికంగానే కాక కెరీర్ పరంగా కూడా రాజశేఖర్ ఇబ్బంది పడతారని భావించి ఆమె వేరే దర్శకుడిని సినిమాకి తీసుకున్నారని తెలుస్తోంది.

దర్శకత్వ విషయాల్లో మంచి పట్టు ఉన్న జీవిత ఈ సినిమాకి దర్శకత్వ పర్యవేక్షణ మాత్రం చేస్తున్నారని తెలుస్తోంది. ఇక మరో పక్క రాజశేఖర్ 92 సినిమా కూడా ఫిక్స్ అయింది. ఈ సినిమాలో దేశంలోనే అత్యంత ప్రమాదకరంగా మారిన సెక్స్ ట్రాఫికింగ్ వ్యాపారాన్ని అడ్డుకునే పాత్రలో రాజశేఖర్ కనిపిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన గత ఏడాది డిజిటల్ రిలీజ్ అయిన గతం సినిమా మేకర్స్ తో కలిసి పని చేయనున్నారు. కిరణ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుండగా గతం సినిమాని తెరకెక్కించిన నిర్మాతలు అలాగే శివానీ శివాత్మికలు సంయుక్తంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరి చూడాలి ఎప్పటికీ సినిమాలు పూర్తయి రిలీజ్ అవుతాయి అనేది.


'ఉప్పెన' లో అతి పెద్ద ట్విస్ట్ అదే ......తెలిస్తే మైండ్ బ్లాకే....??

రాధేశ్యామ్ సినిమా సెట్ లో ప్రభాస్ తో కలిసి సెల్ఫీ దిగుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?

సింగర్ సునీత పై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలుగు రచయిత

జగడ్డ: నిమ్మగడ్డ ఫ్రస్టేషన్.. ఎందుకో తెలుసా..?

దిల్ రాజు చేస్తున్న పనులకు గుండె పట్టుకుంటున్న శత్రువులు

"ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు" సినిమా లో నటించిన మనీషా, ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్‌... మ‌రో సినిమా లాక్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>