ViralMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/pre-wedding-shootdee14c69-02fd-4dcf-907a-763fd7f919bb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/pre-wedding-shootdee14c69-02fd-4dcf-907a-763fd7f919bb-415x250-IndiaHerald.jpgప్రస్తుతం పెళ్లికి ముందు ఫోటో షూట్ కంపల్సరీ అయిపోయింది. ఎవరి రేంజ్ కు తగ్గట్టు వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. కొంతమంది వేల రూపాయలు ఖర్చు చేసి ఫోటో షూట్ లు చేసుకుంటుంటుంటే..కొంతమంది ఫోటో షూట్ ల కోసం లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. అంతే కాకుండా ఒక్కో జంట ఒక్కో స్టైల్ లో ప్రీ వెడ్డింగ్ షూట్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఫోటో షూట్ లలో ఫోటో గ్రాఫర్ లు తమ క్రియేటివిటిని ప్రదర్శిస్తూ కొత్త కొత్త స్టిల్స్ తో కొత్త జంటలను ఆకట్టుకుంటున్నారు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టు ఫోటోలకు పpre wedding shoot;marriage;sucide;aqua;research and analysis wing;vపిచ్చి పీక్స్..శవాల గెటప్ లో ప్రీ వెడ్డింగ్ షూట్.!పిచ్చి పీక్స్..శవాల గెటప్ లో ప్రీ వెడ్డింగ్ షూట్.!pre wedding shoot;marriage;sucide;aqua;research and analysis wing;vMon, 08 Feb 2021 16:37:29 GMTపెళ్లి చేసుకుంటూ శవల్లా ఫోటోలకు పోసులిచ్చింది. ఓ నదీ తీరంలో నల్ల దుస్తుల్లో జంట నీటి పై తేలుతూ ఉంది. ఫోటోల్లో ఇద్దరి బాడీలు నీళ్ళపై తేలుతూ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఆ బాడీలను తాళ్లతో కట్టి..పైన పుల్లలు వేశారు. ఒకేసారి నదిలోకి దూకి  ఆత్మహత్య చేసుకుని ఒడ్డుకు కొట్టుకు వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటో షూట్ పేరు "లవర్స్ సూసైడ్" థీమ్ అంట. ఇక ప్రస్తుతం ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఫోటోలను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదెక్కడి ఫోటో షూట్ రా బాబు అని కామెంట్లు పెడుతున్నారు. మరోసారి కొందరు పిచ్చి ముదిరితే ఇలానే ఉంటుందని అంటున్నారు.


కాపు వేద‌న‌: బాబోరికి గుంటూరులో క‌మ్మ‌లు త‌ప్పా కాపులు క‌న‌ప‌డ‌రా ?

కాపు వేద‌న‌: వైసీపీలో ఈ కీల‌క మ‌హిళా నేత‌ను డ‌మ్మీని చేసేశారా ?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు క‌నిపించ‌రా.. వీరి ఘోష వినిపించ‌దా ?

టీడీపీ కీల‌క నేత‌కు వైసీపీ బంప‌ర్ ఆఫ‌ర్ ?

జగడ్డ : అనుకున్నదే అయింది, వారే టార్గెట్ అయ్యారుగా !

ఎట్టకేలకు గన్నవరాన్ని దక్కించుకున్న వంశీ...?

రాధేశ్యామ్ సినిమా సెట్ లో ప్రభాస్ తో కలిసి సెల్ఫీ దిగుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>