MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ram-fight-ntrf241b24a-0b80-4379-9454-4135e9917121-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/ram-fight-ntrf241b24a-0b80-4379-9454-4135e9917121-415x250-IndiaHerald.jpgఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి మాస్ హిట్ కొట్టి మాస్ హీరోగా అలరించాడు. మాస్ ఆడియన్స్ తో పాటు కామన్ ఆడియెన్స్ ను కూడా బాగా మెప్పించాడు. ఇక రెండు బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న రామ్ ఇటీవల రెడ్ సినిమాతో ఒక మంచి హిట్ అందుకొని హ్యాట్రిక్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో నీవేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యార్ హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమాలో రామ్ రెండు పాత్రల్లో బాగా ఆకట్టుకున్నాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. పెట్టిన పెట్టుబడram-pothineni;shiva;amrutha;malavika;malavika new;raj;ram pothineni;shankar;surender reddy;india;cinema;love;audience;ismart shankar;lord siva;heroine;reddy;mass;master;krack;redఈసారి రామ్ ప్రయోగం మాములుగా ఉండదట....ఈసారి రామ్ ప్రయోగం మాములుగా ఉండదట....ram-pothineni;shiva;amrutha;malavika;malavika new;raj;ram pothineni;shankar;surender reddy;india;cinema;love;audience;ismart shankar;lord siva;heroine;reddy;mass;master;krack;redMon, 08 Feb 2021 19:00:00 GMTఎనర్జిటిక్ స్టార్ రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి మాస్ హిట్ కొట్టి మాస్ హీరోగా అలరించాడు. మాస్ ఆడియన్స్ తో పాటు కామన్  ఆడియెన్స్ ను కూడా  బాగా మెప్పించాడు. ఇక రెండు బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్న రామ్  ఇటీవల రెడ్ సినిమాతో ఒక మంచి  హిట్ అందుకొని హ్యాట్రిక్ హిట్ అందుకున్న  విషయం తెలిసిందే.ఈ సినిమాలో నీవేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యార్ హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమాలో రామ్ రెండు పాత్రల్లో బాగా ఆకట్టుకున్నాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకుంది. పెట్టిన పెట్టుబడికి 5కోట్లకు పైగా లాభాలను అందించింది. పోటీగా క్రాక్ మాస్టర్ వంటి సినిమాలు ఉన్నప్పటికీ రామ్ మంచి గట్టి పోటీని ఇచ్చాడు. ఇక నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారింది.రెడ్ సినిమా కంటే ముందు వరకు కూడా లాక్ డౌన్ లో చాలా కథలను విన్న రామ్ దేనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.

మారుతితో అలాగే సురేందర్ రెడ్డి కమర్షియల్ దర్శకులతో చర్చలు జరిగినట్లు టాక్ వచ్చింది గాని వర్కౌట్ కాలేదు.ఇక ఫైనల్ గా ఒక కొత్త దర్శకుడికే రామ్ ఓకే చెప్పాడని  సమాచారం అందుతుంది. లాక్ డౌన్ నుంచి ఆ కొత్త దర్శకుడు రామ్ తో పర్సనల్ గా ట్రావెల్ అవుతూ వస్తున్నాడట. ఇక అందులో రామ్ త్రిపాత్రాభినయం చేస్తాడని టాక్ వస్తోంది.రెడ్ సినిమాలో మొదటిసారి ద్విపాత్రాభినయం చేసిన రామ్ ఇప్పుడు ఏకంగా మూడు విభిన్నమైన పాత్రలతో అలరిస్తాడాని టాక్ వస్తోంది.

యాక్షన్ లవ్ మాస్ లుక్స్ లలో ఆడియెన్స్ కు సరికొత్త కిక్కివ్వడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం శివ మాలలో ఉన్న రామ్ దీక్ష అనంతరం సినిమా కి సంబంధించిన అప్ డేట్స్  ఇవ్వనున్నాడు.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...


దేశంలో 'ఆందోళన్ జీవి' అనే కొత్త రకం జాతి పుట్టుకొచ్చిందని వ్యాఖ్యానించారు,రాజ్య సభ లో నరేంద్ర మోడీ....!!!

టీచర్ల వెతలు : చాలని జీతాలు..గురువుల కష్టాలు !!

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో చాలా గుడులకి ప్రభుత్వం మరమ్మత్తులు చేయించాలి...

కాంగ్రెస్ కు రేవంత్ హ్యాండ్?

వైఎస్ షర్మిల పార్టీ ఖాయమే!

సమంత 'శాకుంతలం'.. మరో బాహుబలి అవుతుందా..!

లోక‌ల్ వార్‌లో ఆ వైసీపీ క‌మ్మ‌ ఎమ్మెల్యేకు ఇక్క‌ట్లే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>