Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-shakunthalam-movie-updatef6b751c4-def6-486c-888f-ec307596012e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-shakunthalam-movie-updatef6b751c4-def6-486c-888f-ec307596012e-415x250-IndiaHerald.jpgఅక్కినేని సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా కొనసాగుతూ తన సత్తాను చాటుకుంటోంది. ఒక వైపు వెండితెరమీద తన హవాను చూటుకుంటూనే.. మరో వైపు డిజిటల్ బీడియాలోనూ సామ్ దూసుకుపోతోంది. ఈ మధ్యనే ఓటీటీ ప్లాట్ ఫాం పై ‘సామ్ జామ్’ టాక్ షో ఫుల్ టైం హోస్ట్ గా మారిపోయి తన అభిమానులను ఆశ్చర్యపరిచింది ఈ చిన్నది. టాలీవుడ్ నుంచి టాప్ స్టార్స్ ను ఈ టాక్ షోకు ఆహ్వానిస్తూ.. వారిని ఇంటర్వ్యూలు చేసింది. ముద్దుముద్దు మాటలతో.. అల్లరి.. చిలిపి ప్రశ్నలతో వచ్చిన గెస్టులకు మాటల విందును బాగానే ఇచ్చింది అక్కినేని కోడలు సమంత. samantha;ntr;prabhas;ram charan teja;allu arjun;gunasekhar;nageshwara rao akkineni;ram pothineni;sam;samantha;india;bollywood;tollywood;cinema;hindi;interview;director;success;nandamuri taraka rama rao;arjun 1;v;sam mendes;allariవావ్.. పాన్ ఇండియా లెవెల్లో సమంత సినిమా ఉండబోతుందా?వావ్.. పాన్ ఇండియా లెవెల్లో సమంత సినిమా ఉండబోతుందా?samantha;ntr;prabhas;ram charan teja;allu arjun;gunasekhar;nageshwara rao akkineni;ram pothineni;sam;samantha;india;bollywood;tollywood;cinema;hindi;interview;director;success;nandamuri taraka rama rao;arjun 1;v;sam mendes;allariMon, 08 Feb 2021 16:27:41 GMTఅక్కినేని సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా కొనసాగుతూ తన సత్తాను చాటుకుంటోంది. ఒక వైపు వెండితెరమీద తన హవాను చూటుకుంటూనే.. మరో వైపు డిజిటల్ బీడియాలోనూ సామ్ దూసుకుపోతోంది. ఈ మధ్యనే ఓటీటీ ప్లాట్ ఫాం పై ‘సామ్ జామ్’ టాక్ షో ఫుల్ టైం హోస్ట్ గా మారిపోయి తన అభిమానులను ఆశ్చర్యపరిచింది ఈ చిన్నది. టాలీవుడ్ నుంచి టాప్ స్టార్స్ ను ఈ టాక్ షోకు ఆహ్వానిస్తూ.. వారిని ఇంటర్వ్యూలు చేసింది. ముద్దుముద్దు మాటలతో.. అల్లరి.. చిలిపి ప్రశ్నలతో వచ్చిన గెస్టులకు మాటల విందును బాగానే ఇచ్చింది అక్కినేని కోడలు సమంత.
ఇకపోతే.. ఈ అమ్మడు‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే హిందీ వెబ్ సిరీస్ లో నటిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే.  ఈ సిరీస్ ద్వారా ఈ చిన్నది బాలీవుడ్ లోకి తెరంగేట్రం చెయ్యబోతుంది. తన అబ్బురపరిచే నటన ద్వారా బాలీవుడ్ ప్రేక్షకుల మనసును దోచుకోవడానికి సిద్దమైంది సమంత. ఇక ఇందులో ఈ కుందనపు బొమ్మ విలన్ పాత్ర పోషిస్తుంది. వీటితో పాటుగా సమంత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శాకుంతం’ సినిమాలో కూడా అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మటుకు ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా సినిమాలే తెరకెక్కుతున్నాయి.  ఇందులో  ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూనే ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటుంటున్నారు. ఇక వీరి బాటలోనే అక్కినేని కోడలు కూడా నడవాలనుకుంటోంది. కాగా ప్రస్తుతం ఈ చిన్నది నటించే ‘శాకుంతలం ’ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట గుణశేఖర్. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారట దర్శక నిర్మాతలు.


కాపు వేద‌న‌: బాబోరికి గుంటూరులో క‌మ్మ‌లు త‌ప్పా కాపులు క‌న‌ప‌డ‌రా ?

కాపు వేద‌న‌: వైసీపీలో ఈ కీల‌క మ‌హిళా నేత‌ను డ‌మ్మీని చేసేశారా ?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు క‌నిపించ‌రా.. వీరి ఘోష వినిపించ‌దా ?

టీడీపీ కీల‌క నేత‌కు వైసీపీ బంప‌ర్ ఆఫ‌ర్ ?

జగడ్డ : అనుకున్నదే అయింది, వారే టార్గెట్ అయ్యారుగా !

ఎట్టకేలకు గన్నవరాన్ని దక్కించుకున్న వంశీ...?

రాధేశ్యామ్ సినిమా సెట్ లో ప్రభాస్ తో కలిసి సెల్ఫీ దిగుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>