MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ravitejade1a5c9f-ad4c-415a-93c9-3fa97e46c3b5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ravitejade1a5c9f-ad4c-415a-93c9-3fa97e46c3b5-415x250-IndiaHerald.jpg ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... వరుస ప్లాపులతో సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజ ఎట్టకేలకు 2021 క్రాక్ సినిమాతో మాంచి మాస్ హిట్ కొట్టి సంక్రాంతి విజేతగా నిలిచి ఇండస్ట్రీకి ఒక మంచి బూస్ట్ ఇచ్చాడు. అంతకు ముందు వరకు వరుస ప్లాపులతో చతికల పడ్డ రవితేజ క్రాక్ సినిమాను ఏ ముహూర్తన స్టార్ట్ చేశాడో గాని సమస్యలు ఎన్ని వచ్చినా కూడా తగ్గలేదు. మొదటిసారి బాక్సాఫీస్ వద్ద 50 కోట్లు వసూళ్లు రాబట్టి ఆఫ్ సెంచరీ కొట్టేసి మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు.ఇక మునుపటి పరిస్థితి ల థియేటర్ లు ఆక్యుపెన్సీ ravi-teja;ravi;gopichand;kranthi;kranti;raja;ravi teja;makar sakranti;india;cinema;sankranthi;cinema theater;director;gabbar singh;mass;krackఆ అసిస్టెంట్ డైరెక్టర్ తో మూవీకి రెడీ అవుతున్న మాస్ రాజా....ఆ అసిస్టెంట్ డైరెక్టర్ తో మూవీకి రెడీ అవుతున్న మాస్ రాజా....ravi-teja;ravi;gopichand;kranthi;kranti;raja;ravi teja;makar sakranti;india;cinema;sankranthi;cinema theater;director;gabbar singh;mass;krackMon, 08 Feb 2021 18:45:00 GMT
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... వరుస ప్లాపులతో సతమతమవుతున్న  మాస్ మహారాజా రవితేజ ఎట్టకేలకు  2021 క్రాక్ సినిమాతో  మాంచి మాస్ హిట్ కొట్టి  సంక్రాంతి విజేతగా నిలిచి  ఇండస్ట్రీకి ఒక మంచి బూస్ట్ ఇచ్చాడు. అంతకు ముందు వరకు వరుస ప్లాపులతో చతికల పడ్డ  రవితేజ క్రాక్ సినిమాను ఏ ముహూర్తన స్టార్ట్ చేశాడో గాని సమస్యలు ఎన్ని వచ్చినా కూడా తగ్గలేదు. మొదటిసారి బాక్సాఫీస్ వద్ద  50 కోట్లు వసూళ్లు రాబట్టి ఆఫ్ సెంచరీ కొట్టేసి మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు.ఇక మునుపటి పరిస్థితి ల థియేటర్ లు ఆక్యుపెన్సీ ఉంటే ఇక ఈ సినిమా ఖచ్చితంగా 100 కోట్లు కలెక్షన్స్ కోళ్లగొట్టేది..ఇక నెక్స్ట్ రాబోయే సినిమాలు కూడా అలానే ఉండాలని మాస్ రాజా చాలా బలంగా కథలను సెలెక్ట్ చేసుకుంటున్నాడు.ప్రస్తుతం ఖిలాడి సినిమా సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా తరువాత మాస్ రాజా ఒక కొత్త దర్శకుడితో సినిమా చేస్తాడట.

ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్న గులాబీ శ్రీను చెప్పిన కథకు మాస్ రాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం అందుతుంది.కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాల తరువాత గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన గులాబీ శ్రీను మాస్ రాజాకు గత ఏడాది నుంచి ఒక కథ చెబుతున్నాడు.మధ్యమధ్యలో కొన్ని మార్పులు చేసి ఇటీవల ఫైనల్ నరేషన్ ఇవ్వడంతో రవితేజకు బాగా నచ్చేసిందట. ఖిలాడి అనంతరం ఈ కొత్త దర్శకుడి సినిమా సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది....ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి..





సమంత 'శాకుంతలం'.. మరో బాహుబలి అవుతుందా..!

లోక‌ల్ వార్‌లో ఆ వైసీపీ క‌మ్మ‌ ఎమ్మెల్యేకు ఇక్క‌ట్లే..!

కాపు వేద‌న‌: కాపుల క‌ష్టాలు తీరేమార్గం ఏంటి? ఇలా చేస్తే బెట‌రా ?

బికినీ కోసం అనసూయ తిప్పలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..!!

షాకిస్తున్న రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ....??

జెర్సీ డైరక్టర్ తో యాక్షన్ మూవీ.. చరణ్ ప్లాన్ అదిరింది..!

జగన్మొహన రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకటైతే.నిజమేనా! విశాఖ ఉక్కుకు అంతటి అదృష్టం ఉందా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>