PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news22521cdd-4bb1-4df5-af1c-4648a8b83b56-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/latest-news22521cdd-4bb1-4df5-af1c-4648a8b83b56-415x250-IndiaHerald.jpgఅప్పుడప్పుడు ప్రకృతి మానవజాతి పై తన ప్రభావం చూపుతూ ఉంటుంది.ఎవ్వరూ ఊహించని విధంగా హటాత్తుగా తన ప్రభావం చూపుతూ అపార ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తుంది. తాజాగా ఉత్తరాఖండ్ లో జరిగిన ప్రకృతి విపత్తు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. మంచు కొండలపై ఉన్న పెద్ద పెద్ద..మంచు చరియాలు విరిగి దిగువన వున్న ధౌలీ గంగా నదిలో పడడంతో భారీ ఎత్తున నీటిమట్టం పెరిగి ఒక్క సరిగా వరద పోతేట్టింది. దీంతో నది పరీవాహక ప్రాంతాలు, చూస్తూ ఉండగానే నీటిమయం అయ్యాయి. వందల మంది నీటిలో కుట్టుకుపోయారు. వేల కోట్లతో నిర్మించిన విష్ణుగాడ్ హైడ్latest news;ganga;prakruti;vishnu;vaishno devi;dargah sharif;ganges;jammu and kashmir - srinagar/jammu;uttarakhand;letter;june;earhquakeనిన్న ఉత్తరాఖండ్ లో జలప్రళయం..నేడు కాశ్మీర్ లో భూకంపం ..!!నిన్న ఉత్తరాఖండ్ లో జలప్రళయం..నేడు కాశ్మీర్ లో భూకంపం ..!!latest news;ganga;prakruti;vishnu;vaishno devi;dargah sharif;ganges;jammu and kashmir - srinagar/jammu;uttarakhand;letter;june;earhquakeMon, 08 Feb 2021 11:27:22 GMT అప్పుడప్పుడు ప్రకృతి మానవజాతి పై తన ప్రభావం చూపుతూ ఉంటుంది.ఎవ్వరూ ఊహించని విధంగా హటాత్తుగా తన ప్రభావం చూపుతూ అపార ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తుంది. తాజాగా ఉత్తరాఖండ్ లో జరిగిన ప్రకృతి విపత్తు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. మంచు కొండలపై ఉన్న పెద్ద పెద్ద..మంచు చరియాలు విరిగి దిగువన వున్న ధౌలీ గంగా నదిలో పడడంతో భారీ ఎత్తున నీటిమట్టం పెరిగి ఒక్క సరిగా వరద పోతేట్టింది. దీంతో నది పరీవాహక ప్రాంతాలు, చూస్తూ ఉండగానే నీటిమయం అయ్యాయి. వందల మంది నీటిలో కుట్టుకుపోయారు. వేల కోట్లతో నిర్మించిన విష్ణుగాడ్ హైడ్రో పవర్ ప్లాంట్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

అయితే ఉత్తరాఖండ్ పై గతంలో ప్రకృతి ప్రకోపం చూపిన సంగతి తెలిసిందే. 2013 లో జూన్ 16 నా కేదార్ నాథ్ ఉపద్రవం ఎంతటి నష్టాన్ని కలిగించేందో అందరికీ తెలిసిందే. నాటి ప్రమాదంలో నాలుగువేలమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కొన్ని వేలమంది నిరాశ్రయులయ్యారు. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. అయితే ఇదిలా ఉండగా తాజాగా జమ్ము కాశ్మీర్ లో భూకంపం సంభవించింది. గుల్ మార్గ్ ప్రాంతంలో సోమవారం ఉదయం తెల్లవారుజామున 4 గంటల సమయంలో  భూకంపం సంభవించింది.

 భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైంది. గుల్ మార్గ్ కు 73 కిలోమీటర్ల దూరంలో భూకంపం 30 కిలోమీటర్ల లోతులో నుంచి వచ్చినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి ఒక్కసారిగా కంపించడంతో ఇళ్లలో నిద్రపోతున్న ప్రజలు భయాందోళనలు చెందారు. అయితే భూకంప తీవ్రత తక్కువగా ఉండడంతో ఎటువంటి నష్టం జరగలేదు. అయితే ఇటీవల తరచూ జమ్మూకశ్మీరులో భూమి కంపించడం కాస్త ఆందోళన కలిగిస్తుంది. తరచూ వస్తున్న భూకంపాలు పెద్ద భూకంపానికి సంకేతమని కొందరు చెబుతున్నారు. కాగా జమ్మూకశ్మీరులో తరచూ సంభవిస్తున్న  భూకంపంపై జాతీయ సీస్మాలజీ శాఖకు చెందిన శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. .


డార్లింగ్ ప్రభాస్ ఇంత కూల్ గా ఉండటానికి కారణం ఇదేనా?

ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్‌... మ‌రో సినిమా లాక్ ?

ఎఫ్‌3 స్టోరీ లైన్‌ అదేనట !

అనుకూల తీర్పు వచ్చినా పెద్దిరెడ్డికి సంతోషం లేదు..

పెద్దిరెడ్డి టార్గెట్... తెర‌వెన‌క అస‌లు క‌థ ఇంత న‌డిచిందా ?

జగడ్డ : గెలిచిననోళ్ళందరూ మంచోళ్ళూ...?

గంటా జ‌గ‌న్ చెంత‌కేనా... ఇంత‌కు మించిన ఫ్రూప్ ఏం ఉంటుంది ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>