PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో ఇప్పుడు తెరాస పార్టీ నేతలు ప్రజల్లోకి బలంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు. దీనితో ప్రజల్లోకి వెళ్ళడానికి చాలా కష్టాలు పడుతున్నారు. ఇక తాజాగా మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. నాడు రాదనుకున్న తెలంగాణను తానొక్కడే ముందుండి ఉద్యమాన్ని నడిపించి స్వరాష్ర్టాన్ని సాధించారు సీఎం కేసీఆర్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. అవహేళనలు, అవమానాలను భరించి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు అని ఆయన కొనియాడారు. కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమం దేశానిharish rao;auto;kcr;varsha;hyderabad;telangana rashtra samithi trs;india;telangana;australia;driver;minister;international;father;siddipet;partyక్రికెటర్ పై హరీష్ రావు ప్రసంశల వర్షంక్రికెటర్ పై హరీష్ రావు ప్రసంశల వర్షంharish rao;auto;kcr;varsha;hyderabad;telangana rashtra samithi trs;india;telangana;australia;driver;minister;international;father;siddipet;partyMon, 08 Feb 2021 10:09:21 GMTతెరాస పార్టీ నేతలు ప్రజల్లోకి బలంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా ఇబ్బందులు పడుతున్నారు. దీనితో ప్రజల్లోకి వెళ్ళడానికి చాలా కష్టాలు పడుతున్నారు. ఇక తాజాగా మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేసారు. నాడు రాదనుకున్న తెలంగాణను తానొక్కడే ముందుండి ఉద్యమాన్ని నడిపించి స్వరాష్ర్టాన్ని సాధించారు సీఎం కేసీఆర్ అని మంత్రి హరీష్ రావు అన్నారు. అవహేళనలు, అవమానాలను భరించి నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారు అని ఆయన కొనియాడారు.

కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమం దేశానికి కొత్త  సంస్కరణలు గా ఆదర్శంగా నిలుస్తున్నాయ్ అన్నారు ఆయన. ఎంతో మంది...  ప్రతిభావంతులైన క్రీడాకారులను పరిచయం చేసే గొప్ప ప్రయత్నాన్ని చేపట్టాము అని ఆయన వెల్లడించారు. ప్రతీ ఏటా క్రమం తప్పకుండా ఈ క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తాము అని ఆయన చెప్పుకొచ్చారు. అభివృద్ధి చేయడం.. ఆ అభివృద్ధి ఫలాలు ప్రజలకి అందినప్పుడే చేసిన అభివృద్ధి కి నాయకునికి సంతృప్తి అని హరీష్ రావు  తెలిపారు. ఒక్క క్రికెట్టే కాదు. అంతర్జాతీయ స్థాయిలో స్విమ్మింగ్‌ ఫూల్‌ ఉంది అని ఆయన తెలిపారు.

16 రకాల క్రీడా వసతులు ఉన్నాయి అని అన్నారు. ఇప్పుడు రంగనాయక సాగర్‌ పై అంతర్‌ రాష్ట్ర సైక్లింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పోటీలు జరుగుతున్నాయి అని త్వరలోనే జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు సిద్దిపేట ప్రాంతం వేదికగా మారనున్నది అని తెలిపారు. హైదరాబాద్ కు చెందిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ తండ్రి సాధారణ ఆటో డ్రైవర్ అని... అయినా తాను అహర్నిశలు శ్రమించి ఇండియా జట్టుకు ఎంపికై మొన్న ఆస్ట్రేలియా లో మన జట్టును గెలిపించాడు అని ఆయన తెలిపారు. క్రీడలకు పేద, ధనిక అనే తేడా లేదనడానికి , పట్టుదల,  సంకల్పం ఉంటే ఏమైనా చేయొచ్చని సిరాజ్ నిరూపించాడు అని ఆయన కొనియాడారు.


బాబుకు బాల‌య్య బెదిరింపులా.. బ్లాక్ మెయిలింగా ?

సెటైర్‌: కేసీఆర్‌ ను సీనియర్ ఎన్టీఆర్ ఆవహించాడా..?

కాపు వేద‌న‌: క‌ంచుకోట‌లో జ‌గ‌న్‌కు కాపుల వెత‌లు ప‌ట్ట‌వా ?

పెద్ద ప‌ద‌విపై క‌న్నేసిన బెజ‌వాడ వైసీపీ కీల‌క నేత‌... జ‌గ‌న్ ఓకే చెప్తాడా ?

మళ్లీ అంటుకుంటున్న ఉస్మానియా వర్శిటీ..ఇక కేసీఆర్‌కు ఇబ్బందులేనా..?

పంచాయతీ సిత్రాలు: సర్పంచ్ అభ్యర్థిగా 82ఏళ్ల వృద్ధురాలు..

హెరాల్డ్ సెటైర్ : తాను పెట్టిన మంట చివరకు వీర్రాజుకే అంటుకున్నదా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>