MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumae62d1993-7b70-474b-bde6-f411e144735a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumae62d1993-7b70-474b-bde6-f411e144735a-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై యాంకర్ సుమ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక తాజాగా సుమ కనకాల హోస్టుగా మరో కార్యక్రమం మొదలైంది. ఇప్పటికే చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్న సుమ.. ఇప్పుడు స్టార్ట్ మ్యూజిక్ అంటూ మరో కొత్త షోకు హోస్టింగ్ చేస్తుంది. స్టార్ మాలో వచ్చే ఈ ప్రోగ్రామ్‌ను ఓం ప్రదంగా కార్తీక దీపం టీం ఓపెన్ చేసింది. వంటలక్క కాకుండా అంతా వచ్చారు. అందులో నటించిన డాక్టర్ బాబు, హిమ, శౌర్య, మోనిత.. ఇలా అంతా అక్కడ కనిపించారు.suma;cbn;deepa;suma;suma kanakala;doctor;katthiడాక్టర్ బాబుకి యాంకర్ సుమ స్ట్రాంగ్ వార్నింగ్..!?డాక్టర్ బాబుకి యాంకర్ సుమ స్ట్రాంగ్ వార్నింగ్..!?suma;cbn;deepa;suma;suma kanakala;doctor;katthiMon, 08 Feb 2021 11:00:00 GMTసుమ గురించి తెలియని వారంటూ ఉండరు. ఇక తాజాగా సుమ కనకాల హోస్టుగా మరో కార్యక్రమం మొదలైంది. ఇప్పటికే చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్న సుమ.. ఇప్పుడు స్టార్ట్ మ్యూజిక్ అంటూ మరో కొత్త షోకు హోస్టింగ్ చేస్తుంది. స్టార్ మాలో వచ్చే ఈ ప్రోగ్రామ్‌ను ఓం ప్రదంగా కార్తీక దీపం టీం ఓపెన్ చేసింది. వంటలక్క కాకుండా అంతా వచ్చారు. అందులో నటించిన డాక్టర్ బాబు, హిమ, శౌర్య, మోనిత.. ఇలా అంతా అక్కడ కనిపించారు.

ఇక మెయిన్ కారెక్టర్ దీప మాత్రం రాలేదు. వంటలక్క రాకపోవడంతో ఫ్యాన్స్ కూడా ఫీల్ అయ్యారు. అయితే అక్కడ వంటలక్క లేకపోయినా కూడా సుమక్క మాత్రం రెచ్చిపోయింది. డాక్టర్ బాబుపైకి ఏకంగా కత్తి తీసుకుని బయల్దేరింది. నిజానికి బయట చాలా మంది బుర్రలో కూడా ఇదే ఆలోచన ఉంది. ఎందుకంటే కార్తీక దీపం సీరియల్‌కు అంతగా కనెక్ట్ అయిపోయారు ప్రేక్షకులు. వంటలక్క కష్టాలు తమ కష్టాలుగా భావించే ఆడవాళ్లు ఎంతోమంది ఉన్నారు.

ఇక అలాంటి వాళ్ల ప్రోత్సాహంతోనే కొన్నేళ్లుగా ఈ సీరియల్ నెంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే షోకు వచ్చిన డాక్టర్ బాబును పట్టుకుని సుమ నిలదీసింది. మా వంటలక్కను ఎందుకంత బాధ పెడుతున్నావ్.. నిజమేంటో నీకు తెలియదా అంటూ కత్తి పట్టుకుని అతడి చుట్టూ తిరిగింది. దాంతో డాక్టర్ బాబు నిరుపమ్ కూడా సుమకు సపోర్ట్ చేసాడు. ఈ ఇద్దరూ చేసిన యాక్ట్ భలేగా పేలింది. ఇదే ప్రోమో ఇప్పుడు యూ ట్యూబ్‌లోనూ వైరల్ అవుతుంది. ఎంత ధైర్యముంటే మా వంటలక్కనే ఏడిపిస్తావ్ అంటూ డాక్టర్ బాబు పీకపై కత్తి పెట్టేసింది సుమక్క. ఏదేమైనా కూడా కార్తీక దీపం సీరియల్ రేంజ్ రోజురోజుకీ అలా పెరిగిపోతుంటే.. వంటలక్క క్రేజ్ కూడా ఆకాశంలా అలా అలా పైపైకి వెళ్లిపోతుంది.


కేసు విచారణ జరుగుతుండగా జడ్జికి లవ్ ప్రపోజ్.. ఆ జడ్జి ఏం చేసిందంటే..

ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్‌... మ‌రో సినిమా లాక్ ?

ఎఫ్‌3 స్టోరీ లైన్‌ అదేనట !

అనుకూల తీర్పు వచ్చినా పెద్దిరెడ్డికి సంతోషం లేదు..

పెద్దిరెడ్డి టార్గెట్... తెర‌వెన‌క అస‌లు క‌థ ఇంత న‌డిచిందా ?

జగడ్డ : గెలిచిననోళ్ళందరూ మంచోళ్ళూ...?

గంటా జ‌గ‌న్ చెంత‌కేనా... ఇంత‌కు మించిన ఫ్రూప్ ఏం ఉంటుంది ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>