Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/danimma-pandu7eb1520d-9581-45ff-8721-efe99d7ac57c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/danimma-pandu7eb1520d-9581-45ff-8721-efe99d7ac57c-415x250-IndiaHerald.jpgదానిమ్మ పండు చూడడానికి అందంగా కనిపిస్తుంది. తినడానికి రుచిగానే ఉంటుంది. దానిమ్మ పండు తినడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. అంతేకాకుండా ఈ పండును ఔషధాల లో ఎక్కువగా వాడుతారు.అనేక కారణాల వల్ల వచ్చే శరీర రుగ్మత లనుండి దానిమ్మ కాపాడుతుంది.దానిమ్మ పండు లో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్, పొటాషియం,ఫైబర్ వంటివి అధికంగా ఉంటాయి.అంతేకాకుండా దానిమ్మ పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం... danimma pandu;tara;rasam;vitamin c;vitamin;heart;cheque;aqua;cholesterol;acidity;pomegranateదానిమ్మ పండు లో ఉండే ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే, ఆశ్చర్యపోతారు...!దానిమ్మ పండు లో ఉండే ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే, ఆశ్చర్యపోతారు...!danimma pandu;tara;rasam;vitamin c;vitamin;heart;cheque;aqua;cholesterol;acidity;pomegranateMon, 08 Feb 2021 03:00:00 GMTదానిమ్మ పండు చూడడానికి అందంగా కనిపిస్తుంది. తినడానికి రుచిగానే ఉంటుంది. దానిమ్మ పండు తినడం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. అంతేకాకుండా ఈ పండును ఔషధాల లో ఎక్కువగా వాడుతారు.అనేక కారణాల వల్ల వచ్చే శరీర రుగ్మత లనుండి దానిమ్మ కాపాడుతుంది.దానిమ్మ పండు లో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్, పొటాషియం,ఫైబర్ వంటివి అధికంగా ఉంటాయి.అంతేకాకుండా దానిమ్మ పండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం...

 దానిమ్మ పండు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది జరగడమే కాకుండా వృద్ధాప్యం తొందరగా రాకుండా చేస్తుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంవల్ల కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది.

 దానిమ్మ పండు సహజసిద్ధమైన నిరోధక శక్తిని పెంచుతుంది. దానిమ్మ పండు ను తరచూ తీసుకోవడం వల్ల రక్తనాళాలు శుభ్రపడటమే కాకుండా రక్త ప్రసరణ అక్రమంగా జరిగేటట్లు చేస్తుంది.

 దానిమ్మ పండు జ్యూస్ రోజూ ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా ఈ పండులో ఉండే సుగుణాలు అల్జీమర్,రొమ్ము, చర్మ క్యాన్సర్లను రాకుండా చేస్తుంది.

 అసిడిటీతో బాధపడుతున్న వాళ్లు దానిమ్మ పండు తొక్క ను లో వేసి బాగా మరిగించాలి.ఈ కషాయం లో తేనె కలిపి తీసుకోవడం వల్ల అసిడిటీ ని నివారించవచ్చు.

 గర్భిణీలు నిమ్మ పండు ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల గర్భంలో ఉన్న శిశువు ఎదుగుదలకు సహాయపడుతుంది.

 దానిమ్మ పండు లో ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఈ పండ్లను తరచూ తీసుకోవడం వల్ల టాక్సిన్స్ ను బయటకు పంపవచ్చు.

దానిమ్మ పండును తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించి,శరీరానికి కావలసిన మంచి కొలెస్ట్రాల్ ను పెరిగేటట్లు చేస్తుంది.దీంతో రక్త ప్రసరణ బాగా జరిగి గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తప్పిస్తుంది.

 ఫైల్స్ సమస్యతో బాధపడుతున్న వాళ్లు ప్రతిరోజు దానిమ్మ గింజల లో కొంచెం ఉప్పు కలుపుకొని తింటే ఫైల్స్ సమస్య తగ్గిపోతుంది.

 దగ్గుతో ఎక్కువ బాధపడుతున్నప్పుడు దానిమ్మ రసంలో అల్లం రసం, తేనె కలుపుకొని మూడు పూటలా తీసుకుంటే దగ్గు తగ్గుతుంది.


హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డకు డేంజర్ బెల్స్..ఏమి జరగబోతోందో తెలుసా ?

ఆర్జీవీని కలిసిన అరియానా.. ఇద్దరూ ఇద్దరే..!

'RRR' Vs 'KGF2'.. రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని వందల కోట్లో తెలుసా..రెండిట్లో ఆ సినిమాదే హవా..!!

జూనియర్ ఎన్టీఆర్ సోదరితో వడ్డే నవీన్ వివాహం తర్వాత ఏం జరిగింది

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - వాట్ నెక్స్ట్?

చిరు చిన్నకూతురు శ్రీజ సినిమాలోకి రానున్నారా..!?

జగడ్డ : ఆశ నిరాశల మధ్య విశాఖ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>