TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/poco-f2-smart-phone-vachhestundi-special-ide9390445c-d41d-40f6-8e1e-47d8a69033b6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/poco-f2-smart-phone-vachhestundi-special-ide9390445c-d41d-40f6-8e1e-47d8a69033b6-415x250-IndiaHerald.jpgఎలెక్ట్రానిక్ మొబైల్ కంపెనీ రోజుకొకటి మార్కెట్ లో దర్శనమిస్తున్నాయి. ఒకదాని మించి మరొక ఫోన్ విడుదల అవుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన కంపెనీలు అన్నీ యువతకు నచ్చే విధంగా ఉండటంతో మార్కెట్ లో మంచి డిమాండ్ ను అందుకున్నాయి. ఈ మేరకు మరో కంపెనీ కొత్త ఫోన్ ను లాంఛ్ చేయబోతోందని వార్త చక్కర్లు కొడుతుంది. పోకో ఎఫ్ కంపెనీ నుంచి వచ్చిన మొదటి మొబైల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే సిరీస్ లో మరో ఫోన్ లాంఛ్ కానుంది. అదే పొకో ఎఫ్2.. ఈ ఫోన్ ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.. poco mobiles;india;smart phone;f2;twitter;director;good news;vegetable market;news;indian;good newwzపోకో ఎఫ్ 2 స్మార్ట్ ఫోన్ వచ్చేస్తుంది.. ఇదే స్పెషల్..!పోకో ఎఫ్ 2 స్మార్ట్ ఫోన్ వచ్చేస్తుంది.. ఇదే స్పెషల్..!poco mobiles;india;smart phone;f2;twitter;director;good news;vegetable market;news;indian;good newwzMon, 08 Feb 2021 03:00:00 GMTమార్కెట్ లో దర్శనమిస్తున్నాయి. ఒకదాని మించి మరొక ఫోన్ విడుదల అవుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన కంపెనీలు అన్నీ యువతకు నచ్చే విధంగా ఉండటంతో మార్కెట్ లో మంచి డిమాండ్ ను అందుకున్నాయి. ఈ మేరకు మరో కంపెనీ కొత్త ఫోన్ ను లాంఛ్ చేయబోతోందని వార్త చక్కర్లు కొడుతుంది. పోకో ఎఫ్ కంపెనీ నుంచి వచ్చిన మొదటి మొబైల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు అదే సిరీస్ లో మరో ఫోన్ లాంఛ్ కానుంది. అదే పొకో ఎఫ్2.. ఈ ఫోన్ ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 



ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒకప్పుడు హాట్ కేక్‌లా అమ్ముడుపోయిన స్మార్ట్‌ఫోన్. సాధారణంగా ఏ స్మార్ట్‌ఫోన్ అయినా ఓ ఆరు నెలల తర్వాత ఔట్ డేట్ అవుతుంది. కానీ పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌కు చాలాకాలం మార్కెట్‌లో డిమాండ్ కనిపించింది. ఇందుకు కారణం తక్కువ ధరలో అదిరిపోయే స్పెసిఫికేషన్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రావడమే.. స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లాగ్‌షిప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌తో రూపొందిన ఈ స్మార్ట్‌ఫోన్ అప్పట్లో రూ.20,000 ధరకే లభించింది. భారీ స్పెసిఫికేషన్స్‌తో తక్కువ ధరకే వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ చాలాకాలంపాటు ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంది.. 


" style="height: 209px;">
ఈ నేపథ్యంలో ఆ ఫోన్ సీక్వెన్స్ లో మరో ఫోన్ రానుందని వార్త ఫ్యాన్స్ ను సంతోష పరుస్తోంది.పోకో ఎఫ్‌2 కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. త్వరలోనే ఇండియాలో పోకో ఎఫ్‌2 రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.పోకో, క్వాల్కమ్ త్వరలో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయని పోకో ఇండియా డైరెక్టర్ అనూజ్ శర్మ ఓ ట్వీట్ చేశారు. ఈ రెండు సంస్థలు కలిసి పోకో ఎఫ్1 అప్‌గ్రేడ్ మోడల్ పోకో ఎఫ్2 రిలీజ్ చేయనున్నాయని అంచనాలు పెరిగాయి.పోకో ఎఫ్2 5జీ స్మార్ట్‌ఫోన్ కావచ్చని అంచనా. ఇకపోతే సేల్ఫి ప్రియులకు మూడు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. మొత్తానికి ఈ ఫోన్ యువతను ఆకర్షణకు గురి చేస్తుంది. మరి ఈ ఫోన్ ఎలా డిమాండ్ ను అందుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది.. 




హెరాల్డ్ ఎడిటోరియల్ : నిమ్మగడ్డకు డేంజర్ బెల్స్..ఏమి జరగబోతోందో తెలుసా ?

ఆర్జీవీని కలిసిన అరియానా.. ఇద్దరూ ఇద్దరే..!

'RRR' Vs 'KGF2'.. రెండు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ ఎన్ని వందల కోట్లో తెలుసా..రెండిట్లో ఆ సినిమాదే హవా..!!

జూనియర్ ఎన్టీఆర్ సోదరితో వడ్డే నవీన్ వివాహం తర్వాత ఏం జరిగింది

దేవాలయాలకు హాని తలపెట్టిన నాయకులు మాయమైపోయారు – మాజీలైపోయారు - వాట్ నెక్స్ట్?

చిరు చిన్నకూతురు శ్రీజ సినిమాలోకి రానున్నారా..!?

జగడ్డ : ఆశ నిరాశల మధ్య విశాఖ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>