BusinessSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/rice-husk6d1a32c9-23f5-47fb-937f-da2b0e2ee7bf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/rice-husk6d1a32c9-23f5-47fb-937f-da2b0e2ee7bf-415x250-IndiaHerald.jpgవరి పొట్టు తో బిజినెస్ ఎంటో అనే ఆలోచన చాలా మందికి కలుగుతుంది..అవును మీరు విన్నది నిజమే.. కొన్ని రాష్ట్రాల్లో ఈ పొట్టు తో వ్యాపారం కూడా చేస్తారట.. వాటి వల్ల లక్షల్లో ఆదాయం పొందవచ్చు అంటున్నారు. ఏ విధంగా నో ఇప్పుడు చూద్దాం..ఒడిశాలోని కలహందిలో బిభు సాహు అనే టీచర్ ఉన్నారు. 2007లో ఆయన ఆ ఉద్యోగాన్ని మానేశారు. ఆ తర్వాత అగ్రి బిజినెస్‏లోకి అడుగులు వేశారు. దీంతో మెల్లగా రైస్ మిల్లు వ్యాపారంలోకి అడుగు పెట్టాడు. rice husk;business;agri;house;dubaiవరి పొట్టు తో అదిరిపోయే బిజినెస్..లాభం ఎంతంటే?వరి పొట్టు తో అదిరిపోయే బిజినెస్..లాభం ఎంతంటే?rice husk;business;agri;house;dubaiMon, 08 Feb 2021 20:00:00 GMT బిజినెస్ ఎంటో అనే ఆలోచన చాలా మందికి కలుగుతుంది..అవును మీరు విన్నది నిజమే.. కొన్ని రాష్ట్రాల్లో ఈ పొట్టు తో వ్యాపారం కూడా చేస్తారట.. వాటి వల్ల లక్షల్లో ఆదాయం పొందవచ్చు అంటున్నారు. ఏ విధంగా నో ఇప్పుడు చూద్దాం..ఒడిశాలోని కలహందిలో బిభు సాహు అనే టీచర్ ఉన్నారు. 2007లో ఆయన ఆ ఉద్యోగాన్ని మానేశారు. ఆ తర్వాత అగ్రి బిజినెస్‏లోకి అడుగులు వేశారు. దీంతో మెల్లగా రైస్ మిల్లు వ్యాపారంలోకి అడుగు పెట్టాడు.



అందులో భాగంగా ప్రతి ఏడాదికి 3 నుంచి 5 టన్నుల వరకు వరి పొట్టు వస్తుంది.ఏం చేయాలో తెలియాక బీబీ సాహు ఊరి బయట ఆ వరిపొట్టును కాల్చివేసేవారు. దీంతో వాతావారణ కాలుష్యం ఏర్పడుతుందంటూ చుట్టుపక్కల వారు వచ్చి ఫిర్యాదు చేసేవారు. మళ్లీ ఆ వరిపొట్టును ఏం చేయాలో తెలియక ఒక వేర్ హౌస్‏లో ఆ పొట్టును దాచేవారు. క్రమంగా అది కూడా నిండిపోయింది.ఆ వరిపొట్టును స్టీల్ పరిశ్రమలో థర్మల్ ఇన్సులేటర్‏గా వాడొచ్చు అనే ఆలోచన తట్టింది. కానీ దానిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలో సాహుకు అర్థం కాలేదు.


కొంత సమయం తీసుకున్న అతను ఊరికి వెళ్లి వచ్చాడు.తనతోపాటు మరో నలుగురు వ్యక్తులను తీసుకువచ్చాడు. వీరందరూ కలిసి ఆ వరి పొట్టును చిన్న చిన్న గుండ్లు, గుళికల మాదిరిగా తయారు చేశారు. వాటి గురించి సాహు విదేశాల్లోని కంపెనీలకు మెయిల్స్ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు అతను దేశ , విదేశాలకు వాటిని ఎగుమతి చేస్తున్నారు. మొన్నీ మధ్య దుబాయ్ కి ఒక టన్ను వరకు పంపాడు. దానికి గాను 100 టన్నుల గుళికలకు ఏకంగా రూ.20 లక్షలు సంపాదించాడు. వరి పొట్టుతో కూడా ప్రతి ఏటా లక్షలు ఆర్జిస్తున్నాడు సాహు.. ఇలా పనికి రాని వాటితో  కూడా ప్రయోజనం ఉందని నిరూపించాడు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. 




పర్మనెంట్ ఉద్యోగాల పేరిట కోట్లు వసూలు చేసిన జెన్ కో డైరెక్టర్....

కాంగ్రెస్ కు రేవంత్ హ్యాండ్?

వైఎస్ షర్మిల పార్టీ ఖాయమే!

సమంత 'శాకుంతలం'.. మరో బాహుబలి అవుతుందా..!

లోక‌ల్ వార్‌లో ఆ వైసీపీ క‌మ్మ‌ ఎమ్మెల్యేకు ఇక్క‌ట్లే..!

కాపు వేద‌న‌: కాపుల క‌ష్టాలు తీరేమార్గం ఏంటి? ఇలా చేస్తే బెట‌రా ?

బికినీ కోసం అనసూయ తిప్పలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>