SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news73084639-5073-4183-a933-49165fb477fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news73084639-5073-4183-a933-49165fb477fb-415x250-IndiaHerald.jpgటీమిండియా సీనియర్ పేసర్‌ ఇషాంత్‌ శర్మ తన టెస్టు కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. తన టెస్ట్ కెరియర్ లో 300 వికెట్లు తీసిన బౌలర్ గా ఘనత వహించాడు. ఫెసర్ లలో ఈ ఘనత సాధించిన మూడవ బౌలర్ ఇషాంత్ శర్మ. పర్యాటక జట్టు ఇంగ్లాండ్ తో స్వదేశం లో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ ఇప్పటికే నాలుగవ రోజుకు చేరుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ డానియల్‌ లారెన్స్‌ను పెవిలియన్‌కు పంపడం ద్వారా ఈ ఘనత సాధించాడు.sports news;rani;sundar;washington sundar;india;england;naga aswin;english;letter;paruguభారత్ vs ఇంగ్లాండ్ : అరుదైన ఘనత వహించిన ఇషాంత్ శర్మ !!భారత్ vs ఇంగ్లాండ్ : అరుదైన ఘనత వహించిన ఇషాంత్ శర్మ !!sports news;rani;sundar;washington sundar;india;england;naga aswin;english;letter;paruguMon, 08 Feb 2021 17:26:36 GMTటీమిండియా సీనియర్ పేసర్‌ ఇషాంత్‌ శర్మ తన టెస్టు కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. తన టెస్ట్ కెరియర్ లో 300 వికెట్లు తీసిన బౌలర్ గా ఘనత వహించాడు. ఫెసర్ లలో ఈ ఘనత సాధించిన మూడవ బౌలర్ ఇషాంత్ శర్మ.  పర్యాటక జట్టు ఇంగ్లాండ్ తో స్వదేశం లో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా మొదటి టెస్ట్ ఇప్పటికే నాలుగవ రోజుకు చేరుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్‌లో క్రీజులోకి వచ్చిన ఇంగ్లిష్‌ బ్యాట్స్‌మెన్‌ డానియల్‌ లారెన్స్‌ను పెవిలియన్‌కు పంపడం ద్వారా ఈ ఘనత సాధించాడు.

ఇది అతనికి 98వ మ్యాచ్. ఇక టీమిండియా తరఫున టెస్టు ఫార్మాట్‌లో 300 అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన ఆటగాళ్లలో అనిల్‌ కుంబ్లే(619), కపిల్‌ దేవ్‌(434), హర్భజన్‌ సింగ్‌(417) రవిచంద్రన్ అశ్విన్(382)‌, జహీర్‌ ఖాన్‌(311)లు ఉన్నారు. ఇక మ్యాచ్ వివరాలు చూస్తే తొలి ఇన్నింగ్స్. రూట్ డబుల్ సెంచరీ కారణంగా ఇంగ్లాండ్ 578 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందు వుంచింది.

  భారీ లక్ష్యంతో భరిలోకి దిగిన టీమిండియా మూడవ రోజు ఓవర్ నైట్ లో 257 / 6 వద్ద ముగించి నాలుగవ రోజు 80 పరుగులు జోడించి 337 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. వాషింగ్టన్ సుందర్ 85 పరుగులతో రాణించడంతో గౌరవప్రదమైన స్కోర్ లభించింది.   ఇక ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో జోస్‌ బట్లర్‌, జోఫ్రా ఆర్చర్‌ వికెట్లను ఇషాంత్‌ కూల్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇషాంత్‌ మొత్తంగా ఇప్పటి వరకు మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు మ్యాచ్ రసవత్తరంగా మారుతుండడంతో మొదటి టెస్ట్ విజయం పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటివరకు ఇంకా ఇంగ్లాండ్ 242 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరి గెలుగు ఏ జట్టును వారిస్తుందో చూడాలి.


పవర్ స్టార్ మూవీ ఛాన్స్ అందుకున్న జబర్దస్త్ రష్మి..!

బిగ్ బాస్ 5లో టిక్ టాక్ సెన్సేషన్ దుర్గారావు.. సూపరో సూపర్..!

జగడ్డ : వైసీపీ ఓటమికి వారే కంకణం కట్టారా...?

కాపు వేద‌న‌: బాబోరికి గుంటూరులో క‌మ్మ‌లు త‌ప్పా కాపులు క‌న‌ప‌డ‌రా ?

కాపు వేద‌న‌: వైసీపీలో ఈ కీల‌క మ‌హిళా నేత‌ను డ‌మ్మీని చేసేశారా ?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు క‌నిపించ‌రా.. వీరి ఘోష వినిపించ‌దా ?

టీడీపీ కీల‌క నేత‌కు వైసీపీ బంప‌ర్ ఆఫ‌ర్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>