MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-moviec71573bb-721e-44e4-a178-56fb326aaf3a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/uppena-moviec71573bb-721e-44e4-a178-56fb326aaf3a-415x250-IndiaHerald.jpgచిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. ఒక రకంగా ఈ సినిమా రిలీజ్ కి ముందు నుంచి చాలా బజ్ ఏర్పడింది. ఈ సినిమాని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ముందు అందుకు అనుకున్నంత బాగా రాలేదని అందుకే సుకుమార్ మళ్లీ రీషూట్ చేయించాడని మొత్తం సుకుమార్ దర్శకత్వం లోనే జరిగిందని ఇలా రకరకాల ప్రచారాలు ముందు నుంచి జరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఈ అంశాల మీద దర్శకుడు బుచ్చి బాబు స్పందించాడు. ఈ సినిమాలో uppena;chiranjeevi;kumaar;sukumar;hyderabad;cinema;degree;director;1 nenokkadine;vaishnav tej;masterఉప్పెన రీషూట్ మీద దర్శకుడు సంచలన వ్యాఖ్యలుఉప్పెన రీషూట్ మీద దర్శకుడు సంచలన వ్యాఖ్యలుuppena;chiranjeevi;kumaar;sukumar;hyderabad;cinema;degree;director;1 nenokkadine;vaishnav tej;masterMon, 08 Feb 2021 16:00:39 GMTచిరంజీవి చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. ఒక రకంగా ఈ సినిమా రిలీజ్ కి ముందు నుంచి చాలా బజ్ ఏర్పడింది. ఈ సినిమాని సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ముందు అందుకు అనుకున్నంత బాగా రాలేదని అందుకే సుకుమార్ మళ్లీ రీషూట్ చేయించాడని మొత్తం సుకుమార్ దర్శకత్వం లోనే జరిగిందని ఇలా రకరకాల ప్రచారాలు ముందు నుంచి జరుగుతూ వస్తున్నాయి.


తాజాగా ఈ అంశాల మీద దర్శకుడు బుచ్చి బాబు స్పందించాడు. ఈ సినిమాలో ఒక్క సీన్ కూడా రీ షూట్ చేయలేదని అలానే దర్శకుడు సుకుమార్ కూడా ఈ సినిమా షూటింగ్ విషయంలో పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు. కేవలం తాను ఫ్రేమింగ్స్ విషయంలో మాత్రం సలహాలు తీసుకునే వాడినని ఆయన పేర్కొన్నారు. ఇక తాను డిగ్రీ చదువుకునే రోజుల్లో ఆయన తమకు లెక్కల మాస్టర్ గా పని చేశాడని అప్పటి నుంచి సుకుమార్ గొప్పవాడు అవుతాడు అని తనకు నమ్మకం ఉండేదని చెప్పుకొచ్చాడు.


 ఆయన హైదరాబాద్ వచ్చి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసి తాను కూడా ఎంబీఏ చేసే వంకతో హైదరాబాద్ వచ్చాను అని చెప్పుకొచ్చాడు. అయితే సుకుమార్ తనను మందలించి ఎంబీఏ పూర్తి అయ్యాక తన వద్ద అసిస్టెంట్ గా జాయిన్ చేసుకుంటానని అన్నాడని ఆయన చెప్పుకొచ్చాడు. అన్నట్టుగానే ఎంబీఏ పూర్తి చేసి వెళ్లాక సుకుమార్ తనను అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ చేసుకొని అవకాశాలు కల్పించారని అన్నారు. సుకుమార్ వద్ద ఆర్య2, వన్ నేనొక్కడినే, రంగస్థలం, నాన్నకుప్రేమతో వంటి సినిమాలకు పని చేశానని బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు. 


కాపు వేద‌న‌: వైసీపీలో ఈ కీల‌క మ‌హిళా నేత‌ను డ‌మ్మీని చేసేశారా ?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు క‌నిపించ‌రా.. వీరి ఘోష వినిపించ‌దా ?

టీడీపీ కీల‌క నేత‌కు వైసీపీ బంప‌ర్ ఆఫ‌ర్ ?

జగడ్డ : అనుకున్నదే అయింది, వారే టార్గెట్ అయ్యారుగా !

ఎట్టకేలకు గన్నవరాన్ని దక్కించుకున్న వంశీ...?

రాధేశ్యామ్ సినిమా సెట్ లో ప్రభాస్ తో కలిసి సెల్ఫీ దిగుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?

సింగర్ సునీత పై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలుగు రచయిత




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>